MT Pro-Tdp Thread Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » TF Industry related » Archive through July 17, 2012 » MT Pro-Tdp Thread « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 19724
Registered: 12-2008
Posted From: 117.195.216.93

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, July 16, 2012 - 08:38 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

kadapa lo Rakshasa Raajyam ,Yes we selected those politicians like that ...
కడపలో సిమెంట్ ధర తగ్గించాలి: టీడీపీ

కడప, జూలై 15 : కడప జిల్లాలో ఉత్పత్తి చేసే సిమెంట్‌ను ఇతర ప్రాంతాల్లో విక్రయించే ధరకన్నా ఇక్కడే ఎక్కువ ధరకు అమ్మడం దారుణమని టీడీపీ నేతలు మండిపడ్డారు. వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నుంచి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్యే లింగారెడ్డి, ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి కలెక్టరేట్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లో బస్తా రూ.250 కాగా, కడపలో రూ.330 వంతున విక్రయిస్తున్నారని వారు ఆరోపించారు.

దీన్ని సరిచేయాలని ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించినా స్పందించని కారణంగానే దీక్ష చేపడుతున్నామని స్పష్టం చేశారు. దీంతోపాటు విద్యుత్, సాగు, తాగునీటి సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తీవ్రం అవుతుందని హెచ్చరించారు. తర్వాత అనూహ్య సంఘటనలేవైనా చోటు చేసుకుంటే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కాగా, నిరాహారదీక్షకు సంఘీభావంగా తొలిరోజు యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, మాజీ ఎంపీ కాల్వ శ్రీనివాసులు హాజరు కానున్నారు.



Hello world "corruption",Narco Nakko Jagan Intl
Asato ma sad gamaya
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 19722
Registered: 12-2008
Posted From: 117.195.216.93

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, July 16, 2012 - 08:14 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

Kurnool-Nandyala lo , Conductor antooo tickets Money collect sesina gurthu telini vyakthi ... Shoba Naagi Reddy anucharulu kaamos ..
Hello world "corruption",Narco Nakko Jagan Intl
Asato ma sad gamaya
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 19714
Registered: 12-2008
Posted From: 117.195.216.93

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, July 16, 2012 - 07:09 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


ఎం జరుగుతోంది?

క్Sఱ్_7962హైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌ : ఫెైళ్ల క్లియరెన్స్‌ జా ప్యం, మంత్రులు, ఐఏఎస్‌ అధికారుల మధ్య కోల్డ్‌ వార్‌తో సర్కార్‌ అభివృద్ధి పనులు, ఇతర నియామ కాల ప్రక్రియ ముందుకు సాగని పరిస్థితి నెలకుంది. అటు సీఎమ్‌ఓతోపాటు ఇటు ప్రధాన ప్రభుత్వ శాఖ ల్లోనూ ఇదే పరిస్థితి నెలకుంది. ఆపెై మంత్రుల సిఫా ర్సులకుసైతం ఐఏఎస్‌లు కొర్రీలు వేస్తూ నెలల తర బడి సంబంధిత ఫెైళ్లను తొక్కిపెడుతున్నట్లు ఆరో పణలు వస్తున్నాయి. తాజాగా ఐఏఎస్‌లకు వ్యతి రేకంగా రాష్ట్ర చిన్న నీటిపారు దల శాఖ మంత్రి టీజీ వెంకటేష్‌ చేసిన ఘాటు వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. సీ ఎమ్‌ఓలోనే దాదాపు ఇదే పరిస్థితి చోటుచేసుకుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో కొనుగోళ్లు, నియామ కాలు, ఇతర ప్రతిపాదనలపెై ఆర్థిక శాఖ క్లియరెన్స్‌ ఇచ్చిన ప్పటికీ, సీఎం ఆమోదం దక్కని పరిస్థితి నెల కుంది. ఫలితంగా ప్రభుత్వ శాఖల్లో అభివృద్ధి, సర్కార్‌ రోజువారి పనులు ముందుకు సాగడం లేదని మంత్రులు గగ్గోలెడుతున్నారు. అసలు ఇది తమ ప్ర భుత్వమేనా..? అని అమాత్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పాలనా విషయాల్లో ఐఏఎస్‌లు వ్యవహ రిస్తున్న తీరుపెై మంత్రులు భగ్గుమంటున్నారు. ప్రతీ నిర్ణయానికి కొర్రీలు వేస్తూ మోకాలడ్డుపెట్టడంపెై మం త్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నెల కున్న సీబీఐ కేసుల నేపథ్యంలో ఐఏఎస్‌ల్లోనూ గుబు లు రేకింది. దీంతో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, తమకు కూడా జెైలు జీవితం తప్పదని ఐఏఎస్‌లు భయపడుతున్నారు. తాజా ఐఏఎస్‌ల తీరుపెై రాష్ర్ట మంత్రులకు ఏమాత్రం మింగుడపడడం లేదు. మరో వెైపు సీఎం కొన్ని ఫెైళ్లను క్లియర్‌ చేసినా ఆర్థిక, ఇతర ప్రభుత్వ శాఖల కొర్రీలతో ఆపెైళ్ల క్లియరెన్స్‌కు మోక్షం లభించడం లేదు. దీంతో నెలల తరబడి పాలన సం బంధిత నిర్ణయాలపెై జాప్యం చేస్తే ఏరకంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతామని మంత్రులు ఆందోళన వ్యక్తం చే స్తున్నారు. ఎంతో కీలకైన సుప్రీం కోర్టు 26 జీవోలకు సంబంధించిన కేసులో న్యాయం సాయం కోరుతూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల సీఎంకు మిగతా మంత్రులతో పాటు లేఖ రాసినప్పటికీ, ఆ లేఖ రాలే దని, ఎక్కడో మిస్‌ అయ్యిందని సీఎమ్‌ఓ తేల్చింది.

అంనతరం మంత్రిని హడావిడిగా న్యాయ సాయం కోరుతూ మరో లేఖ పంపమని స్వయంగా సీఎమ్‌ఓ సదరు మంత్రిని కోరిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి మోపిదేవి న్యాయం సాయం కోరుతూ సీఎంకు లేఖ రాయండంతోపాటు ఆయన సహచరులు ఆ లేఖను మీడియాకు అందచేశారు. మోపిదేవి లేఖపెై ఇటీవల సీఎంను ప్రశ్నించగా, ఆలేఖ ఇంకా తన దృష్టికి రాలేదని పేర్కొనడం విశేషం. సీఎమ్‌ఓలోనే ఇంత అజాగ్రత్తగా ఉంటే, ఇక ఏరకంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోగలుగుతామని అమాత్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా శాఖలో అదనపు పోస్టుల నియమాకాల కోసం ఆర్థిక శాఖ సంబంధిత పెైళ్లను క్లియర్‌ చేసినప్పటికీ, ఇప్పటి వరకు సీఎమ్‌ఓ ఆమోదం లభించని పరిస్థితి నెలకుంది. ప్రభుత్వ సొంత ఆదాయ వనరుల వసూళ్లను వేగవంతం చేయడానికి తాజా 392 నూతన పోస్టులు నియామకం తప్పనిసరి. అదే విధంగా ఉపాధి హామీ పనులకు సంబంధించిన రూ. 172 కోట్ల టెండర్‌ విషయంలో ఆశాఖమంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్‌, అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ ప్రతిపాదన ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.

ఈ రకంగా మంత్రులు ప్రతిపాదనలకు అడుగడుగునా ఐఏఎస్‌లు కొర్రీలు వేయడంతో అమాత్యులు భగ్గుమంటున్నారు. మా నిర్ణయానికే కొర్రీలు వే స్తావా..? అంటూ మంత్రులు ఐఏఎస్‌లపెై మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఇప్పటికే మెజారిటీ ప్రభుత్వ శాఖల్లో మంత్రులు, ఐఏఎస్‌ల మధ్య పాలనా విషయాలు,పలు ఆర్థిక అంశాల నిర్ణయాల్లో అభిప్రాయ భేదాలు నెలకున్నట్లు తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

మంత్రుల కమిటీ ఆందోళన...
రాష్ట్రంలో పాలనా విషయల్లో ఐఏఎస్‌ల సహయా నిరాకరణపెై ఆదివారం మంత్రి పితాని ఇంట్లో భేటీ అయిన మంత్రుల కోర్డినేషన్‌ కమిటీ వాడివేడిగానే చర్చించింది. తాజాగా పరిస్థితులు ఇలాగే ఉంటే, ఏకరంగా ప్రభుత్వ లక్ష్యాలు ముందుకు తీసుకెల్లగలుగుతామని పలువురు మంత్రులు ప్రశ్నించినట్లు సమాచారం. వెైఎస్‌ హయంతో పోల్చితే ప్రస్తుతం ఐఏఎస్‌ల పనివిధానంలో చాలా మార్పులు వచ్చాయని, దీంతో పాలన దాదాపుగా కుంటిపడిందని ఆదివారం నాటి మంత్రుల సమన్వయం కమిటీ సమావేశానికి హాజరెైన సీనియర్‌ మంత్రి ఈమేరకు గగ్గోలెటినట్లు తెలిసింది.


Hello world "corruption",Narco Nakko Jagan Intl
Asato ma sad gamaya
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 19713
Registered: 12-2008
Posted From: 117.195.216.93

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, July 16, 2012 - 07:07 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

what needs to be done for TDP is
1. Strengthen CBN and local cadre . re-collect financial avenues to make TDP leaders more strong , if that means sending some coverts to other parties do it
get contracts ,get money some how and give to right foundation work ....

2.this is the worst Administrative Govt in AP so far in its history
delicately put a every 2 day Presss meet for example , Jaana Reddy Admitted we lost
Rs 850 cr for not conducting local bodies elections , And why even TG Venkatesh is openly telling IAS is stopping around Rs 3000 cr work in pipeline .....,
So Milk Situation ... praise IAS saying they were living with Self respect in
TDP times and became pioneers .. read below article to show how pathetic

3.Shut Up about internal weaknesses and bickering about Jnr Ntr,Baalayya or Lokayya Naidu

Hello world "corruption",Narco Nakko Jagan Intl
Asato ma sad gamaya
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 19712
Registered: 12-2008
Posted From: 117.195.216.93

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, July 16, 2012 - 07:00 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

b{విజతన కొడుకును అన్యాయంగా అరెస్టు చేశారని వాపోయారు. శరద్‌పవార్‌ తదితర నేతలతో తాము రాష్టప్రతి ఎన్నికలో కాంగ్రెస్‌కు మద్దతునిస్తున్నందున, జగన్‌ బెయిల్‌ వ్యవహారంలో చొర వ తీసుకోవాలని విజయమ్మ పక్కన ఉన్న మేధావి వర్గ నా యకులు అభ్యర్ధించినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఆమె ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత జగన్‌తో పార్టీ ముఖ్యులు భేటీ కావడం, సబ్బం హరి ద్వారా ప్రణబ్‌ వద్దకు రాయబారం పంపించటం, కాంగ్రెస్‌కు మద్దతుని స్తానడం వంటి నిర్ణయాలన్నీ జగన్‌ బెయిలు కోసమేనా అ న్న అనుమానాలకు సహజంగానే తావిచ్చాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రణబ్‌కు ఏ ప్రాతిపదికన మద్ద తునిస్తున్నారో వెైకాపా ఇంతవరకూ ప్రకటించకపోవడం, ప్రణబ్‌ను కలిసిన తర్వాత సబ్బం హరి కూడా మీడియా ముందు మాట్లాడకపోవడం కూడా ప్రస్తుతం వినిపిస్తోన్న అనుమానాలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. ఈ పరిణా మాలు, విజయమ్మ ధీమా పరిశీలిస్తే జగన్‌కు కచ్చితంగా బెయిల్‌ వచ్చి తీరుతుందనిపించక మానదు.

మేకపాటి తన ఎంపీ పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీచేసినప్పటి కీ అనకాపల్లి ఎంపీ సబ్బంహరి ఇప్పటికీ రాజీనామా చేయ కపోవడానికి కారణమేమిటన్న విషయం తాజా పరిణామా లతో స్పష్టమయిపోయింది. కాంగ్రెస్‌ నాయకత్వంతో రా యబార రాజకీయాలు నడిపించడానికి ఒక నమ్మకస్తుడెైన మధ్యవర్తి కావాలన్న ముందుచూపుతోనే సబ్బం హరితో రాజీనామా చేయించలేదని, ఆ విషయం హరి శుక్రవారం నాటి ప్రణబ్‌తో భేటీ రుజువుచేసిందని రాజకీయ పరిశీల కులు చెబుతున్నారు.జగన్‌ ఎప్పుడు రాజీనామా చేయమం టే తాను అప్పుడు రాజీనామా చేస్తానని సబ్బం గతంలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకూ సబ్బం ను రాజీనామా చేయమని జగన్‌ ఆదేశించలేదంటే ఆయన సేవలను ఢిల్లీ రాయ బారాలకువినియోగించుకుంటున్నార న్న వాస్తవం తేలిపోయిందని విశ్లేషిస్తున్నారు.

కాగా జగన్‌కు 15 రోజుల్లో బెయిల్‌ వస్తుందన్న విజయ మ్మ ప్రకటన వివాదాస్పదంగా మారింది. బెయిల్‌ ఫర్‌ సేల్‌ పెై జిల్లా కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకూ చర్చ నీయాం శమవుతున్న సమయంలో విజయమ్మ అనుమానపు తేనె తుట్టెను కదిలించారన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నా యి. ఇప్పటికే మాజీ న్యాయమూర్తి చలపతిరావు, సిట్టింగ్‌ న్యాయమూర్తి పట్టాభి, లక్ష్మీనరసింహారావు, ప్రభాకర్‌ రా వును అరెస్టు చేశారు.అదేవిధంగా మరో సిట్టింగ్‌ జడ్జి నాగవూరుతి శర్మకు సైతం వీరంతా డబ్బు ఆఫర్‌ చేస్తే, ఆయన దానిని తిరస్కరిం చిన విషయం తెలిసిందే. తాజాగా జగన్‌కు 15 రోజుల్లో బెయిల్‌ వస్తుందన్న విజయమ్మ వ్యాఖ్యలపెై టీఆర్‌ఎస్‌, టీడీపీ నేతలు ఇప్పటికే కొన్ని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌తో బెయిల్‌ ఒప్పందం కుదుర్చుకున్నారని, అం దుకే విజయమ్మ కూడా 15 రోజుల్లో బెయిల్‌ వస్తుందని ధీమాగా చెబుతున్నారని టీఆర్‌ఎస్‌ నేత కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు.

కాంగ్రెస్‌, జగన్‌ పార్టీకి మధ్య జరిగిన ఒప్పందమేమిటో బహిర్గతం చేయాలని, బెయిల్‌ కోసమే రాష్ర్టపతి ఎన్నికల్లో ప్రణబ్‌కు జగన్‌ పార్టీ మద్దతు నిస్తోందన్న ఆరోపణలకు విజయమ్మ సమాధానం చెప్పాల ని టీడీపీ యువనేత రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో జగన్‌ బెయిల్‌ వ్యవహారం సహజంగానే చర్చనీ యాంశమయింది.రాష్టప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహ రిస్తున్నందుకు నిజంగానే జగన్‌కు బెయిల్‌ వస్తుందా? అప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ముఖ్యమంత్రి నుంచి కార్య కర్త వరకూ జగన్‌పెై పోరాడాలా? వద్దా? ఆ మేరకు ఇప్పటి వరకూ జగన్‌పెై చేస్తున్న పోరాటం వృధాయేనా? అదే నిజ మయితే.. ఇక సీబీఐ కేసు కూడా నీరుగారిపోతుందా? వంటి ప్రశ్నలు కూడా ఇకపెై చర్చనీయాంశమవు తాయని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.
}
Hello world "corruption",Narco Nakko Jagan Intl
Asato ma sad gamaya
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 19711
Registered: 12-2008
Posted From: 117.195.216.93

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, July 16, 2012 - 06:59 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

TDP has to learn from current hapennings 2 thing
1. Jagan will get bail some day ,its not a TDP prerogative ,there are many signals for it .ED left after 2 days of interrogation , and CBI is being
reprimanded by Courts ...read below telugu article
2.INC is concentrating on Better administration,instead of wiping on the face the defeat insult spit ....


అవునా..? బెయిలా!

Pరన(సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్‌):‘ఇంకో 15 రోజుల్లో జగన్‌బాబుకు తప్పకుండా బెయి ొస్తుంది. మీరేం భయపడవలసిన అవసరం లేదు. అంతా కలసి రాజన్న రాజ్యం తీసుకువద్దాం’కొద్ది రోజుల క్రితం తనను కలసిన కార్యకర్తలతో వెైకా పా గౌరవాధ్యక్షురాలు వెైఎస్‌ విజయమ్మ ధీమా.‘నాకు ఢిల్లీ వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి’కొద్ది రోజుల క్రితం కోర్టులో విజయసాయిరెడ్డి పిటిషన్‌‘రాష్టప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతునివ్వాలన్న నిర్ణ యం మేరకు ప్రణబ్‌ను కలసిన జగన్‌ దూత సబ్బం హరి’‘రాష్టప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఏ ప్రాతిపదికన ఇచ్చారో ప్రజలకు విజయమ్మ చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్‌ బెయిల్‌ ప్యాకేజీ ఒప్పందం ఉందని జనం అనుకుం టున్నారు’: టీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ ‘కాంగ్రెస్‌-జగన్‌ పార్టీ మధ్య ఏం ఒప్పందం జరిగిందో జనాలకు తెలియాలి. జగన్‌ బెయిల్‌ కోసమే వెైకాపా కాం గ్రెస్‌కు మద్దతు ప్రకటించిందన్న అనుమానం అందరిలో ఉన్నందున విజయమ్మ నోరు విప్పాలి’- టీడీపీ నేత రేవంత్‌రెడ్డి

‘బెయిల్‌ ఫర్‌ సేల్‌లో ఒక మాజీ న్యాయమూర్తి, ముగ్గు రు న్యాయమూర్తులు అరెస్ట్‌’
అక్రమాస్తుల కేసులో అరెస్టయి చంచల్‌గూడ జెైలులో ఉన్న వెైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి మరో 15 రోజు ల్లో బెయిల్‌ వచ్చేస్తోందా? ఇక ఆయన మళ్లీ జనజీవన స్ర వంతిలో కలసిపోతారా?.. విజయమ్మ ప్రటన, ఆ తర్వా త కాంగ్రెస్‌ అభ్యర్ధి ప్రణబ్‌ ముఖర్జీకి వెైకాపా మద్దతు ఇవ న్నీ పరిశీలిస్తే ఢిల్లీలో ఏం జరుగుతోంది అన్న సందేహాలు తెరపెైకి వస్తున్నాయి. గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కేసులో న్యాయమూర్తులను మేనేజ్‌ చేసేందుకు లంచం ఇచ్చిన వెై నం ఇంకా న్యాయవ్యవస్థలో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో జగన్‌కు మరో 15 రోజుల్లో బెయిల్‌ వస్తుంద ని స్వయంగా ఆయన తల్లి విజయమ్మ ప్రకటించడం చర్చ నీయాంశమయింది. అందుకు తగినట్లుగానే ఢిల్లీలో జరు గుతున్న పరిణామాలు, ప్రత్యర్థుల ఆరోపణలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.

తనకు బెయిల్‌ ఇవ్వాలంటూ జగన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన కొద్దిరోజుల తర్వాత మరో 15 రోజుల్లో బెయిల్‌ వస్తుందని విజయలక్ష్మి ప్రకటించిన విషయం తెలిసిందే.అంతకు కొద్ది రోజుల క్రితమే విజయసాయిరెడ్డి తనకు ఢిల్లీ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్‌ వే యగా దానిని కోర్టు అంగీకరించింది. ఆ తర్వాత ఇప్పుడు రాష్టప్రతి ఎన్నికల్లో వెైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ప్రణబ్‌ముఖ ర్జీకి మద్దతు ప్రకటించటం, జగన్‌ సన్నిహితుడయిన అన కాపల్లి ఎంపీ సబ్బంహరి గురువారం జెైల్లో ఉన్న జగన్‌ను కలసి శుక్రవారం ప్రణబ్‌తో భేటీ అవడం, అక్కడే ప్రధాని కార్యాలయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మం త్రి నారాయణస్వామి కూడా ఉండటం వంటి పరిణామాలు కాంగ్రెస్‌, జగన్‌ తిరిగి దగ్గరవుతారన్న సంకేతాలకు కారణ మయ్యాయి. అంతకు ముందు ఢిల్లీ వెళ్లిన విజయమ్మ బృందం యుపీఏ అగ్రనేతలను కలిసిన సందర్భంలో కూ డా జగన్‌ గురించే ఎక్కువ ప్రస్తావించారు.


Part 1
Hello world "corruption",Narco Nakko Jagan Intl
Asato ma sad gamaya
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Muddamandaram
Side Hero
Username: Muddamandaram

Post Number: 9489
Registered: 05-2011
Posted From: 115.244.130.225

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, July 16, 2012 - 06:58 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

noothiloo naalugu chembulu neelllu teesukupoyyiii nuyyi anthaa khali sesesaaa annadanta.
Muddamandaram - Worldwide Bharatakka fans association Pesident
Kodamasimham- Vice President.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Ustaad_kalyan_fan
Side Hero
Username: Ustaad_kalyan_fan

Post Number: 2099
Registered: 12-2011
Posted From: 115.111.228.52

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, July 16, 2012 - 06:57 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

threads sangati sare 2009 lo vote esava leda
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 19709
Registered: 12-2008
Posted From: 117.195.216.93

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, July 16, 2012 - 06:56 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

7seas lanti vallaki sowkaryaardam/ convineint ga padi threads badulu okka thred lo sollu eskuntaaaaa....


Hello world "corruption",Narco Nakko Jagan Intl
Asato ma sad gamaya

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x833e648){Movie Clipart}
Show / Hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  


Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: