   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 18577 Registered: 12-2008 Posted From: 117.195.195.7
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, June 15, 2012 - 05:35 am: |
    |
maa purisham unna Gadwal Reddy bidda ofcourse he is anantapur Now ....paarachaakaaalu ... naatu sarasam .... jenal edo edo uhisthunte ekamga CBI meeda adi kuda ee time lo .... కాంగ్రెస్ ఓటమికి సిబిఐ బాధ్యత వహించాలి కాంగ్రెస్ ఓటమికి సిబిఐ బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేత , మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి వ్యాఖ్యానించారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఉప ఎన్నికల మధ్యలో అరెస్టు చేయడం వల్ల సానుభూతి ఏర్పడి ఆయన పార్టీ గెలవడానికి ఆస్కారం ఏర్పడిందని జెసి వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోవడం పై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు గెలుపు,ఓటములు ఎలాగైనా ఉంటాయనికాని డిపాజిట్ కోల్పోవడం పార్టీ దుస్థితికి దర్పణంగా ఉంటుందని ఆయన అన్నారు. జిల్లా మంత్రులే దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. సిబిఐ జగన్ ను అరెస్టు చేయడానికి ముఖ్యమంత్రి కిరణ్ కు సంబంధం లేదని ఆయన అన్నారు.
 gangakka rocks
|