What Next - Jagan Weds kikure Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » TF Industry related » Archive through June 14, 2012 » What Next - Jagan Weds kikure « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Airliner
Junior Artist
Username: Airliner

Post Number: 774
Registered: 11-2011
Posted From: 136.223.19.18

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, June 13, 2012 - 08:23 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


Great minds discuss ideas. Average minds discuss events. Small minds discuss people.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 18410
Registered: 12-2008
Posted From: 117.195.206.254

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, June 13, 2012 - 08:22 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

source
mana bangaram antha baagunte anni kotlu enduku sampdistam
for more comedy
gangakka rocks
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 18409
Registered: 12-2008
Posted From: 117.195.206.254

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, June 13, 2012 - 08:12 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


Here is biggest joke , all party main leaders are amma,chelli,yv subba reddy,chinnana,ika many relatives all D/D 's
–మన పార్టీని ఒక కుటుంబ ,లేక కుల పార్టీ గా కాకుండా ఒక ప్రజాస్వామ్య యుతమయిన పార్టీగా తయారు చెయ్యాలి. పార్టీలో ఎవరికయినా అధ్యక్షుడు ,ముఖ్య మంత్రి కాగలిగే ఆవవకాశం ఉండాలి. కుల ,మత,ప్రాంత ,రేసు సంబంధం లేకుండా ఎవరయినా అపెక్ష్ పదవికి పోటీ పడవచ్చు. వ్యక్తి ఆరాధన కన్నా ప్రజాస్వామ్య యిత మయిన విధానాలు మనకు ముఖ్యం.


— పార్టీ అంతర్గత పదవులకి నామినేటెడ్ పద్దతిలో కాకుండా వోటింగ్ ద్వారా ఎన్నుకోవాలి. పార్టీ అన్ని జిల్లా మండల ఆఫీసుల్లో ఒక లైబ్రరీ ఏర్పాటు చెయ్యాలి. ప్రతి రెండు వారాలకి గ్రామ స్థాయి నుండి అధ్యక్షుడి తో సహా మన పార్టీ నాయకులతో ఒక కాన్ఫరెన్స్ కాల్ ఏర్పాటు చెయ్యాలి.

gangakka rocks
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 18408
Registered: 12-2008
Posted From: 117.195.206.254

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, June 13, 2012 - 08:08 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


ఎలెక్షన్ లు అయిపోయినవి.-వాట్ నెక్స్ట్?
–మనమే గెలుస్తామని దాదాపు గా నిర్ణయము అయిపోయినది. మన తరువాత స్టెప్ ఏమిటి? ంళా లు మన వైపు రావచ్చు. ప్రభుత్వాన్ని పడగోట్టవచ్చు.కానీ ఇది అవసరమా? madam Tippani tippalu
–నా అభిప్రాయం ప్రకారం మనము ఇప్పుడు ఒక స్టెప్ వెనుకకు వేసి ,కాంగ్రెస్స్ పార్టీ తో తాత్కాలిక సంధి చేసుకోవాలి. మొదట మన నాయకుడిని బయటకు తీసుక రావాలి. ఎల్ల వేళలా ముక్కు సూటిగా వెళ్ళడం నిజమయిన రాజకీయం కాదు. మనము అధికారం లోకి వస్తే ఎవరి మీద కక్ష సాధింపు ఉండదు అని ప్రకటించాలి అది ఆచరణలో చూపించాలి. in KNF bhasha pant zip,vippatam
–మిగిలిన ఒక సంవత్సరం పది నెలలు మనకు అతి కీలకమయినవి. మొట్టమొదట కాడర్ పెంచాలి. ప్రతి మండలములో ఒక బలమయిన నాయకుడు ,దానికి అనుబంధ బూత్ లెవెల్ పార్టీ కాడర్ను సిద్దం చేయాలి.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
— పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీ ల పనితీరు ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. అంతర్గత ప్రజాస్వామ్యం ఎన్నికలు ఉండాలి. ప్రతి పార్టీ మెంబర్ కి శిక్షణ ఇవ్వాలి. దేశ ,రాష్ట్ర సమస్యల మీద అందరికి అవగాహన పెంచాలి.


gangakka rocks

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x8b84648){Movie Clipart}
Show / Hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  


Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: