పోలవరం, ప్రాణహిత లకు నిధులు గోవిందా! ... Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » TF Industry related » Archive through April 18, 2012 » పోలవరం, ప్రాణహిత లకు నిధులు గోవిందా! -Kikure wins « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 16944
Registered: 12-2008
Posted From: 117.195.198.189

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, April 18, 2012 - 09:00 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

FLASHBACK: Chiru Claimed win for getting polavaram
http://www.youtube.com/watch?v=jGt-IMb4_Ic&feature=fvsr
http://www.youtube.com/watch?v=ryIlLao22bY
Chiru in sayibu getup
http://www.youtube.com/watch?v=rZVotj4v2MU
Chiru Sends a Touch message
http://www.youtube.com/watch?v=QYAUipUMOmk

inka CBN/Jagan vi kuda ettandi ...
AP politicians are woods telugu lo translate seskondi ....


"Life is short, break the rules, forgive quickly, kiss slowly, love truly, laugh uncontrollably, and never regret anything that made you smile."
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 16943
Registered: 12-2008
Posted From: 117.195.198.189

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, April 18, 2012 - 08:55 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా పరిగణించే పోలవరం, ప్రాణహిత ప్రాజెక్టులకు ప్రణాళికా సంఘం మొండి చేయిచూపింది. వార్షిక ప్రణాళిక 49935 కోట్ల మేర ఆమోదం తెలిపిన ప్రణాళిక సంఘం పోలవరం ప్రాజెక్టు, ప్రాణహితలకు నిదుల కేటాయింపునకు సిద్దపడలేదు. పోలవరం ప్రాజెక్టు కు సూత్రప్రాయంగా తొలుత అంగీకరించినా, ఆ తర్వాత పరిణామాలలో ఆ ప్రాజెక్టు కోర్టు విచారణలో ఉందని, అందువల్ల తాము ఏమీ చెప్పలేమని కేంద్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా అన్నారు. రాష్ట్రం ఈ రెండు ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాలని కోరుతోంది. ఇక ప్రాణహిత ప్రాజెక్టుకు సంబందించి ప్రణాళిక సంఘం అనేక సందేహాలు వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు అవసరమైన ఐదు వేల మెగావాట్ల విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుందని ప్రణాళిక సంఘం ప్రశ్నించింది.నిజానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇలాంటి సందేహాలు ఉన్నప్పట్టికీ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హడావుడిగా శంకుస్థాపన చేసి వందల కోట్లు ఖర్చుచేసింది. ఆ తర్వాత కూడా ఖర్చు చేస్తున్నా కేంద్రం మాత్రం ప్రశ్నలు సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉంది.

"Life is short, break the rules, forgive quickly, kiss slowly, love truly, laugh uncontrollably, and never regret anything that made you smile."

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x9293648){Movie Clipart}
Show / Hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  


Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: