| Author |
Message |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 16804 Registered: 12-2008 Posted From: 117.195.215.49
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, April 13, 2012 - 01:38 pm: |
    |
Muddamandaram: Bharathi: Akkaaa Long time no seee
SAP ASAP  "Life is short, break the rules, forgive quickly, kiss slowly, love truly, laugh uncontrollably, and never regret anything that made you smile." |
   
Muddamandaram
Side Hero Username: Muddamandaram
Post Number: 5744 Registered: 05-2011 Posted From: 123.176.39.73
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, April 13, 2012 - 01:02 pm: |
    |
Bharathi:
Akkaaa Long time no seee PulpFiction. 15 days DB break to re invent himself. Evvaruu aayana tapassuni bhangaparchoddu. |
   
Bharathi
Junior Artist Username: Bharathi
Post Number: 187 Registered: 03-2012 Posted From: 124.123.230.63
Rating:  Votes: 3 (Vote!) | | Posted on Friday, April 13, 2012 - 12:48 pm: |
    |
nenu mundhalnunchi chepthunna JAGAN MEEDHA CASE NILABADADHU unless KVP AND MANTHRULU ni involve chesthe thappa ani .. inko vishayam ee ATHMA SONIA ALLUDU ki kooda icchadu ee villas vaata dabbulu intha mandhi involve ayinappudu ED investigation lo thelchithe andhari sangathi thelchali lek apothe case weaken cheyali. so JAGAN OKKADINE ARREST CHESI CASE NI STRONG GAA UNCHA LERU ..even aa 26 G.O jagan case vishayam lo kooda nimmagadda prasad is lin ked with ATHMA ..ani andhariki telsu ..nimmagadda prasad peru charge sheet lo leka pothe JAGAN CASE WEAKA AYINATTE .. so jagan will be free ika jagan ni political gaa fight cheyatame migilindhi CONG KI TDP KI .. |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 16800 Registered: 12-2008 Posted From: 117.195.215.49
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, April 13, 2012 - 12:40 pm: |
    |
Calling Papi who says Fatel has Jagan file in his backpocket సీబీఐపై ‘పటేల్’గిరీ? (సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్):రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న జగన్-ఎమ్మార్ కేసును విచారి స్తోన్న సీబీఐ దూకుడుకు ఢిల్లీ నాయకత్వం బ్రేకులు వేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అధి నేత్రి సోనియాగాంధీకి అత్యంత సన్నిహితుడయిన ఓ అగ్ర నాయ కుడు.. నిందితులపై కేసు నమోదు కాకుండా అడ్డుకుని, సీబీఐపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లోనే ప్రచారం జరుగు తోంది. స్వయంగా కాంగ్రెస్ ఎంపీలే ఈ వ్యాఖ్యలు చేస్తుండటం ప్రస్తావనార్హం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిం చిన సమయంలో జరిగిన అన్ని ఆర్ధిక లావాదేవీల్లోనూ భాగస్వామి గా ఉన్న ఆయన ‘ఆత్మ’ పేరు సీబీఐ చార్జిషీటులో లేకపోవడం, అదేవిధంగా ఆయనకు సన్నిహితులు, ఎమ్మార్ ఒప్పందాల్లో కీలకపాత్ర పోషించిన ఆయన బావమరిది పేరు కూడా లేకపోవడం, వైఎస్ జమానాలో అనేక మేళ్లు పొందిన పారిశ్రామికవేత్తలను ఇంతవరకూ అరెస్టు చేయకపోవంతో కాంగ్రెస్ ఎంపీలే అనేక అను మానాలు వ్యక్తం చేస్తున్నారు. సీబీఐపై ‘పటేల్’గిరీ నడుస్తోందని, వారిని అరెస్టు చేయవద్దని ఆయన ఆదేశాలు జారీ చేసినందుకే వారంతా ఇప్పటికీ స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారంటున్నారు. ఆయనతో పాటు వైఎస్ జీవించిన సమయంలో పార్టీ రాష్ట్ర ఇన్చార్జిగా పనిచేసిన ఓ ఉత్తరాది నేతకూడా ఆత్మ, నిమ్మగడ్డ ప్రసాద్ కు అండగా నిలుస్తున్నట్లు ఎంపీలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. వైఎస్ ఉన్నప్పుడు జరిగిన అన్ని లావాదేవీల్లోనూ ఆత్మ భాగస్వామ్యం ఉందన్న విషయం చిన్న పిల్లవాడికీ తె లుసునని, ముందు ఆయనను కలిసిన తర్వాతే ఒప్పం దాలు, లావాదేవీలు మొదలయ్యేవని, ఎమ్మార్ చీఫ్ అల బ్బార్‌తో వైఎస్ మాట్లాడిన సమయంలో ఆత్మ కూడా అక్క డే ఉన్నారని గుర్తు చేస్తున్నారు. ఎవరికి ఎంత వాటాలు ఇవ్వాలన్న అంశాన్ని సదరు ఆత్మనే నిర్దేశించిన వాస్తవం అందరికీ తెలిసినా ఆయనను విడిచిపెట్టడం వెనుక ఢిల్లీ ఒత్తిళ్లే కారణమంటున్నారు. ఆరేళ్లపాటు, ఆ తర్వాత రోశ య్య హయాంలో కూడా తెరవెనుక చక్రం తిప్పిన ఆత్మపై కేసు నమోదు చేయవద్దని, చార్జిషీటులో పేరు కూడా చేర్చ వద్దని సీబీఐపై ఢిల్లీ నుంచి చేస్తున్న ‘పటేల్’గిరీ వెనుక ఓ భయం కూడా కారణంగా కనిపిస్తోంద ంటున్నారు. నిమ్మ గడ్డ ప్రసాద్, పెన్నా ప్రతాపరెడ్డి, కేవీపీ బావమరిది పార్ధసా రథిరావు, వియ్యంకుడు రఘురామరాజు తదితరులు క్షేమంగా బయటపడటం వెనుక ఢిల్లీ పటేల్‌గిరీ ఒత్తిళ్లు ఉం డవచ్చని కొందరు ఎంపీలు అనుమానిస్తున్నారు. వైఎస్ జీవించిన సమయంలో ఢిల్లీ పెద్దలకు కప్పం కట్టిన సమ యాల్లో ఆత్మ కూడా సాక్షిగా ఉన్నారని, అసలు ఆయనే వాటిని ఆ నేతకు తరచూ అందచేశారని, తన ద్వారా నాయకత్వానికి ఎంత అందించారు? వివిధ రాష్ట్రాల్లో ఎన్ని కల సందర్భంగా ఇచ్చిన నిధుల వివరాలన్నీ ఆత్మకు తెలు సునని, అదంతా సీబీఐకి వెల్లడించే ప్రమాదం ఉన్నందుకే ఆత్మను వదిలిపెట్టాలని సీబీఐపై సదరు ఢిల్లీ అగ్ర నేత ‘పటే ల్’ గిరీ చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీలు కొందరు బాహా టంగానే విశ్లేషిస్తున్నారు. జగన్ కూడా ఢిల్లీని ఇదే తరహా లో బ్లాక్‌మెయిల్ చేస్తున్నందుకే ఆయనను అరెస్టు చేయకుండా తాత్సారం చేస్తున్నారని ఓ తెలంగా ణ ఎంపీ చెబుతున్నారు. ‘ఆత్మ’ ఢిల్లీలో మేనేజ్ చేసుకున్నా రన్న వ్యాఖ్యలు ఎంపీలు, కాంగ్రెస్‌లోని పైస్థాయి వర్గాల్లో వినిపిస్తోంది. ఇదిలాఉండగా, సీబీఐ అధికారులు మాత్రం సదరు ఆత్మ ప్రమేయం, ఒత్తిళ్ల గురించి చెప్పాలని, చెబితే మిమ్మల్ని అప్రూవర్లుగా మారుస్తామని, కేసు తీవ్రత తగ్గి స్తామని చెబుతున్నా నిందితులు మాత్రం వెనుకంజ వేస్తు న్నట్లు చెబుతున్నారు. ఆత్మ పేరు చెప్పకపోతే మీరు ఇంకా కష్టాలు ఎదుర్కోక తప్పదని, వాస్తవాలు చెబితే మీకే మంచి దని, త్వరగా బయటపడవచ్చని సీబీఐ అధికారులు నచ్చ చెబుతున్నా, నిందితులు మాత్రం తాము ఇచ్చిన దానికి లీగల్‌గా సాక్ష్యాలు లేవని, ఒకవేళ ఆత్మ పేరు చెబితే సాక్ష్యా లు ఎక్కడివంటే ఏమి చెబుతామని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మార్ కేసులో ఆత్మ సలహా మేరకు ఆయన ఎవరికి డబ్బులు ఇవ్వమంటే వారికి ఇచ్చామని స్టైలిష్‌హోం రంగారావు కూ డా సీబీఐకి చె ప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన కోనేరు ప్రసాద్ పాత్ర చాలా చిన్నదని, అసలు మూలవిరాట్టు ఆత్మనేనని, స్టైలిష్ హోం రంగారావు ప్రవే శించిన తర్వాత కోనేరును తప్పించి, నేరుగా లావాదేవీలు నడిపారని ఎంపీలు స్పష్టం చేస్తున్నారు. విల్లాల్లో ఆత్మకు 18 బినామీలున్నాయని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా సీబీఐ ఆత్మ పేరు కేసులో నమోదు చేయకపోవడం వెనుక ‘పటేల్ గిరీ’ ఒత్తిడి ఉన్న ట్లు అర్ధమవుతోందని కొందరు ఎంపీలు చెబుతున్నారు.
 "Life is short, break the rules, forgive quickly, kiss slowly, love truly, laugh uncontrollably, and never regret anything that made you smile." |
|