జగన్‌ ఆస్తులు చూసి మేడమ్ షాక్ అయ్యారు... Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » TF Industry related » Archive through April 01, 2012 » జగన్‌ ఆస్తులు చూసి మేడమ్ షాక్ అయ్యారు: శైలజానాథ్ « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 16260
Registered: 12-2008
Posted From: 117.195.222.225

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, April 01, 2012 - 11:59 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

bump
Golden Spoon
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Jupiter
Moderator
Username: Jupiter

Post Number: 7133
Registered: 05-2011

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, April 01, 2012 - 09:00 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

jagan asthulu choosi .. yuvaraju rahul G garu emi ayaro .. inspire ayi untaru
Maa cinema collection ATHYADHIKA kotlu .. maave genuince collections
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 16232
Registered: 12-2008
Posted From: 117.195.222.225

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, April 01, 2012 - 08:52 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

జగన్‌కు సిఎం పదవి 68వ కంపెని: ధర్మాన సెటైర్
శ్రీకాకుళం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ముఖ్యమంత్రి పదవి 68వ కంపెనీ అని మంత్రి ధర్మాన ప్రసాద రావు ఆదివారం ఎద్దేవా చేశారు. ఆయన శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. రానున్న ఉప ఎన్నికల్లో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ రెండు పార్టీలు ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీలు అన్నారు. దొంగల పార్టీలను ఓడించాలన్నారు. వ్యాపార అభివృద్ధి కోసమే జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. నరసన్నపేటలో తన సోదరుడు, జగన్ పార్టీ నేత ధర్మాన కృష్ణబాబుతో ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ లేదని, అది కేవలం అపోహ మాత్రమే అన్నారు.
జగన్ ఓ కోళ్లఫారం యజమానితో సమానమన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసమే ఆయన ఆరాటం అంతా అన్నారు. జగన్‌కు లక్షల కోట్ల ఆస్తి ఎలా వచ్చిందో ఓసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని మరో మంత్రి కొండ్రు మురళీ మోహన్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు. ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన విమర్శలు చేయడం సరికాదన్నారు. కాగా ఏది ఏమైనా పోలవరం ప్రాజెక్టు నిర్మించి తీరుతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంత్ కుమార్ వేరుగా పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నారు. ఏప్రిల్, మే నెలల్లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి రెండు మూడేళ్లలో ప్రాజెర్టు నిర్మిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్లలేని పక్షంలో మేం మంత్రులుగా కొనసాగడానికి సిద్ధంగా లేమన్నారు.

Golden Spoon
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Jupiter
Moderator
Username: Jupiter

Post Number: 7132
Registered: 05-2011

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, April 01, 2012 - 08:51 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

sonia ki .. cong party lo entry dorkinappude yavath nation shock thinnaru ... manollu thick skinned kabatti nadipistha undhi .. adhi pak lo ayi unte .. evado punyam kattukunte vadu .. eeme ni thattukoleka
Maa cinema collection ATHYADHIKA kotlu .. maave genuince collections
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Emc2
Side Hero
Username: Emc2

Post Number: 5562
Registered: 03-2008
Posted From: 71.191.141.155

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, April 01, 2012 - 08:50 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


Bharathi:

mari SONIA madam aasthulu MADAM CHARITHRA sangathi SUBRAMANYA SWAMY BLOG loki elli soodandi porthiga chadivithe SHOCK KAADHU KALLU BAIRLU KMAMI SACCHI POTHARU..




meerukuda elli sonia meeda high court lo oka PIL eyandi...
cherapakura chedevu.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 16231
Registered: 12-2008
Posted From: 117.195.222.225

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, April 01, 2012 - 08:49 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

Angry Birds ade jagan Kollu Angry ...


Golden Spoon
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Bharathi
Junior Artist
Username: Bharathi

Post Number: 185
Registered: 03-2012
Posted From: 124.123.252.126

Rating: 
Votes: 10 (Vote!)

Posted on Sunday, April 01, 2012 - 08:46 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

mari SONIA madam aasthulu MADAM CHARITHRA sangathi SUBRAMANYA SWAMY BLOG loki elli soodandi porthiga chadivithe SHOCK KAADHU KALLU BAIRLU KMAMI SACCHI POTHARU..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 16230
Registered: 12-2008
Posted From: 117.195.222.225

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, April 01, 2012 - 08:45 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

వై.ఎస్. జగన్‌కు జనంలో తిరిగే నైతిక అర్హత లేదు: సోమిరెడ్డి
కడప పార్లమెంట్ సభ్యుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి జగన్‌కు జనంలో తిరిగే నైతిక అర్హత లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జగన్‌ను అరెస్టు చేయకుంటే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని సోమిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
అక్రమాలకు పాల్పడిన బడా కంపెనీల పేర్లు సిబిఐ ఛార్జీషీటులో లేవని, జగన్‌ను అరెస్టు చేయకుంటే సాక్ష్యాలు తారుమారు చేస్తారని సోమిరెడ్డి చెప్పారు. జగన్‌కు ఏమైనా నైతిక విలువలు ఉంటే వెంటనే కోర్టులో సరెండర్ కావాలని సూచించారు.
జగన్‌ను అరెస్టు చేయక పోవడానికి ఆయన ఏమైనా చట్టానికి అతీతుడా అని ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెసు జగన్‌ను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.
జగన్, సోమిరెడ్డి, కడప పార్లమెంట్ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ

Golden Spoon
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Siloan
Megastar
Username: Siloan

Post Number: 22680
Registered: 03-2008
Posted From: 24.160.181.89

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, April 01, 2012 - 08:44 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

Lachha kotlu kanna hekkuva ? PiyyanAdu brainwash
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 16229
Registered: 12-2008
Posted From: 117.195.222.225

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, April 01, 2012 - 08:43 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు చూసి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ షాక్ అయ్యారని మంత్రి శైలజానాథ్ చెప్పారు. ఆస్తుల కేసులో జగన్‌ను మొదటి నిందితుడిగా పేర్కొనడం వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తముందన్న వైఎస్సార్ కాంగ్రెస్ వ్యాఖ్యలను శైలజానాథ్ ఖండించారు.

జగన్‌కు కోర్టులు ఏ శిక్ష విధించినా తూచ తప్పకుండా ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి చెప్పారు. మంత్రివర్గ నిర్ణయాలు అడ్డు పెట్టుకొని తెరచాటు వ్యవహారాలకు పాల్పడిన భూములను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని అన్నారు.

టిడిపి అధినేత పరిటాల రవి హత్య కేసులో జగన్‌కు క్లీన్ చిట్ ఇస్తే హర్షించిన వారు ఇప్పుడు అదే సంస్థను నిందించడం తగదని శైలజానాథ్ చెప్పారు. చంద్రబాబు అతిపెద్ద అవినీతిపరుడు అని ధ్వజమెత్తారు. బాబు పలు కేసులలో కోర్టుల నుండి స్టే తెచ్చుకొని కాలం గడిపేస్తున్నారని విమర్శించారు.
జగన్, శైలజానాథ్, వైఎస్సార్ కాంగ్రెస్, చంద్రబాబు, సోనియా

Golden Spoon
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 16228
Registered: 12-2008
Posted From: 117.195.222.225

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, April 01, 2012 - 08:41 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


Golden Spoon

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x9b06648){Movie Clipart}
Show / Hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  


Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: