| Author |
Message |
   
Gandhiguevara
Megastar Username: Gandhiguevara
Post Number: 27753 Registered: 10-2009 Posted From: 24.13.147.116
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 18, 2012 - 03:45 am: |
    |
Chee yee mohana |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 15732 Registered: 12-2008 Posted From: 117.195.206.183
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 18, 2012 - 02:45 am: |
    |
Jagan emo kaani 2 level leadership of YSRC is definitely actively into this ..I think Kams in Congress ki TDP kanna YSRC will be attractive RGV "Aayana Poyaaru" in 20 days , No Song but Strong BG .. |
   
Kadapanagfan
Legend Username: Kadapanagfan
Post Number: 45983 Registered: 12-2006 Posted From: 124.123.235.97
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 18, 2012 - 02:40 am: |
    |
yeee godugun g ni vadddu ley mingeysa |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 15730 Registered: 12-2008 Posted From: 117.195.206.183
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 18, 2012 - 02:39 am: |
    |
టీడీపీకి జగన్ ‘కమ్మ’ని షాక్? సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్:రెండు పర్యాయాల నుంచి వరసగా అధికార వియోగం అనుభవిస్తోన్న తెలుగుదేశం పార్టీ ఈసారి ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉండగా.. ఆ పార్టీని అధికారంలోకి రానీయకూడదన్న ఎత్తుగడతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా.. కుల వ్యూహానికి తెరలేపనున్నారు. గత రెండు రోజుల నుంచి జగన్ శిబిరంలో మధ్యంతర ఎన్నికల గురించి లోతుగా చర్చ జరుగుతోంది. అసలు 17 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు లేవని, ఎప్పుడయినా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోవచ్చని అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అన్ని పార్టీల కంటే ముందుగానే జగన్ వ్యూహ బృందం కులసమీకరణల ప్రకారం వ్యూహరచన చేస్తున్నారు. అందుకోసం ఆయన విధేయ వర్గం ఇప్పటికే నియోజకవర్గాల వారీగా కుల సమీకరణలు పూర్తి చే సే పనిలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా.. కోస్తాలో, తెలంగాణలోకి కొన్ని జిల్లాల్లో టీడీపీ తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటున్న కమ్మ సామాజికవర్గంపై వల వేయాలని నిర్ణయించారు. వారిలో బాబుపై ఉన్న అసంతృప్తిని పూర్తి స్థాయిలో సొమ్ము చేసుకోవాలన్నది అసలు లక్ష్యమంటున్నారు. కోస్తాలో రెడ్లు, క్రైస్తవులు ఎలాగూ తన వైపే ఉన్నందున, అక్కడ ఉన్న మరో అతి పెద్ద టీడీపీ సామాజిక వర్గానికి ఎంపీ అభ్యర్ధిత్వాలు కట్టబెట్టడం ద్వారా టీడీపీని కోలుకోలేని దెబ్బకొట్టవచ్చని అంచనా వేస్తోంది. గుంటూరు, నర్సరావుపేట, ఒంగోలు, హిందూపూర్, విజయవాడ, ఖమ్మం, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్, నల్లగొండ, నిజామాబాద్‌వంటి జిల్లాల్లో కమ్మ ప్రభావం ఎక్కువగా ఉన్నందున అక్కడ వారికే ఎంపీ సీట్లు ఇవ్వడం ద్వారా.. రెడ్డి-క్రైస్తవ వర్గాల మద్దతుతో అక్కడ అవలీలగా పాగా వేయవచ్చని వైఎస్ జగన్ వ్యూహబృందం అంచనా వేస్తోంది. ఈ వ్యూహం ద్వారా కాంగ్రెస్‌ను కూడా ఏక కాలంలో దెబ్బతీయవచ్చని భావిస్తోంది. కోస్తా, తెలంగాణలో ఉన్న కమ్మ వర్గం సగం టీడీపీ-సగం కాంగ్రెస్‌లో కొనసాగుతున్నందున ఒక్క దెబ్బకు రెండు పిట్టల చందంగా కొట్టబోతున్నట్లు వైకాపా నేతల మాటల బట్టి స్పష్టమవుతోంది. కాగా, కోస్తా-తెలంగాణలో కాంగ్రెస్-తెలుగుదేశ ం పార్టీకి మద్దతుదారుగా కొనసాగుతున్న కమ్మ వర్గం ఓట్లను సాధిస్తే.. ఇక రెడ్డి-క్రైస్తవ-మాల ఓటు బ్యాంకుతో మిగిలిన వారిని గెలిపించుకోవడం పెద్ద కష్టం కాదన్న అంచనా కనిపిస్తోంది. ఈ మేరకు పలువురు కమ్మ నాయకులకు జగన్, వైవి సుబ్బారెడ్డి తగిన హామీలు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో విశాఖలో యాదవులు, విజయనగరం, శ్రీకాకుళంలో కొప్పుల వెలమలు, ఉభయ గోదావరి జిల్లాల్లో శెట్టి బలిజలు, తెలంగాణలో యాదవ, గౌడ, పద్మశాలి వంటి మూడు ప్రధాన బీసీ కులాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇదిలాఉండగా.. ఇప్పటికే రెండు దఫాలుగా కాంగ్రెస్-టీడీపీలో కొనసాగుతోన్న కోస్తా-తెలంగాణ కమ్మ వర్గం నాయకులతో చర్చలు జరిపిన జగన్ వ్యూహబృందం మరో దఫా చర్చలకు సిద్ధమవుతోంది. జగన్ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టుల ద్వారా ఇప్పటికే మంతనాలు జరిపింది. బెంగళూరులో వైఎస్ వల్ల ఆర్ధికంగా లబ్థిపొందిన కమ్మ వర్గానికి చెందిన ప్రముఖులతో ఒకసారి మంతనాలు పూర్తయ్యాయని, వారి ద్వారానే తన పార్టీ వైపు ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. వారికి ఏయే ఎంపీ స్థానాలు ఇస్తామన్న దానిపైనా స్పష్టమైన హామీలిచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్-టీడీపీకి చెందిన బలమైన బీసీ నేతలతో మంతనాలకు తెరలేపింది. బీసీల్లో ఇమేజ్ ఉన్న నేతలను తన వైపు మళ్లించుకోవాలన్నది జగన్ శిబిరం అసలు లక్ష్యం. కులబలం, ధన బలం, జన బలం ఉన్న నేతలను గుర్తించింది. అయితే.. జగన్ అరెస్టుకు సంబంధించి పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయనను నమ్మి, తన రాజకీయ జీవితాన్ని ఎంతవరకూ ఫణంగా పెడతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. RGV "Aayana Poyaaru" in 20 days , No Song but Strong BG .. |
|