Kiran Kumar Reddy #1CM of india upto ... Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » TF Industry related » Archive through January 21, 2012 » Kiran Kumar Reddy #1CM of india upto 2014 & 4ever « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 14538
Registered: 12-2008
Posted From: 124.123.186.182

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, January 21, 2012 - 06:28 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

Today is some Yavana Committee Already Chiru is inAngiush Kikr gave oothithi shaaka Haram ... as usual paruvu taakattu in front of gootle Azadu ...
a Suitcase lover .....Soniya ni ippudu impress seyyalate anniya UP ki Takshaname campaigning sestha ani seppala ...
BC Sodaluru are in anger agaisnt Botsawho first took BC Card and then telangana Card but he is acting as OOSAArAVELLI ani suryaa Main Page news
DS,Shabbir,Kavuri karvepaks .....Damodara Narsimha is a dark horse trying to Beat Geetha Reddy for next CM Race...


Gurthu pettikondi
nee kante topu evaaru led nee Target 10 aithe 11 ki try seyyala Kottukondi

Dont waste Food
Hyd&Guntur
Jagadish Hatsoff
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 14535
Registered: 12-2008
Posted From: 59.93.73.119

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, January 21, 2012 - 02:05 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

భాగస్వామ్య సదస్సులో ఆకలిదప్పులా!

హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భాగస్వామ్య సదస్సు విజయవంతంగా జరిగిందని ప్రభుత్వం అట్టహాసంగా చెబుతున్నప్పట్టికీ, సదస్సులో హాజరైన ప్రతినిధులు ఆకలిదప్పులతో అలమటించడం ప్రభుత్వం నిర్వాకాన్ని బయటపెట్టిందన్న వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రానికి ఆరున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని ఘనంగా ప్రకటించారు. అంతేకాక మనకు కార్ల ప్రాజెక్టు రాకపోతేనేం, విమానాలు, హెలికాఫ్టర్ల కంపెనీలు వస్తున్నాయని ఆనందంగా చెప్పారు. ఇదంతా బాగానే ఉన్నా, అసలు సదస్సు నిర్వహణలో తమకు ప్రధాన్యం ఇవ్వలేదని ఏకంగా మంత్రి పొన్నాల లక్ష్మయ్య వంటివారు విమర్శలు చేస్తే, అసలు కార్యక్రమం జరుగుతున్నప్పుడు భోజనాల నిర్వహణ అద్వానంగా జరిగిందన్న విమర్శలు వచ్చాయి. సదస్సుకు హాజరైన ప్రతినిధులంతా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భోజనాలకు వస్తే, బాగా ఆలస్యం చేయడం వారికి చికాకు కలిగించింది.ఎప్పుడు పెడతారో సమాధానం చెప్పేవారు కూడా కరువయ్యారట. అయితే అసలు విషయం ఏమిటంటే అక్కడ ప్లేట్లు లేవట. పైగా వాటిని అక్కడ పెట్టడానికి ఉన్నతాధికారులు కాటరింగ్ కాంట్రాక్టర్లకు అనుమతి ఇవ్వాలన్నారట. కొంతమంది బయట తిని వద్దామనుకుంటే దూరం అని తెలుసుకుని నిట్టూర్చారట. సదస్సు విజయవంతం అవడం సంగతేమోకాని, భోజనాలవరకు మాత్రం ఫెయిల్ అని కొందరు ప్రతినిధులు వ్యాఖ్యానించారు.


Dont waste Food
Hyd&Guntur
Jagadish Hatsoff

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x9f0a648){Movie Clipart}
Show / Hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  


Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: