   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 14439 Registered: 12-2008 Posted From: 59.93.77.14
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, January 13, 2012 - 11:45 pm: |
    |
కిరణ్ ప్రకటనకు సాక్షి ప్రాధాన్యం రాష్ట్రంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో 6.48లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి.అయితే ఇవన్ని ఆచరణలో అమలు అవుతాయా?లేదా అన్నది అప్పుడే చెప్పజాలం . ఒకపక్క రాష్ట్రంలో సెజ్ లకు వ్యతిరేకంగా పరిశ్రమలకు వ్యతిరేకంగా కొందరు ఉద్యమాలు చేస్తుంటే,మరో పక్క ఫలానా పరిశ్రమలో పెట్టబడి ఎందుకు పెట్టావు చెప్పు అంటూ సిబిఐ వేధింపులు ఎదురవుతుంటే ఈ పెట్టుబడులన్నీ వచ్చి రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయా అన్న సందేహాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.ఇక తెలంగాణ సమస్య ఉండనే ఉంది. అయితే విశేషం ఏమిటంటే కిరణ్ వ్యతిరేక పత్రిక సాక్షి ముఖ్యమంత్రి కిరణ్ చేసిన పెట్టుబడుల ప్రకటనను బ్యానర్ గా ఇవ్వడం. ఈనాడు కూడాప్రముఖంగానే ఇచ్చినా,మొదటి పేజీలో ఒక పక్కన ప్రచురించింది.ఇది కూడా ఆసక్తికరమైన అంశమే.అయితే ఏ రాష్ట్రం అయినా పరిశ్రమలు వస్తేనే అభివృద్ది చెందుతుంది. రాజకీయాలకు అతీతంగా ఈ విషయంలో ప్రయత్నాలు జరగాలి.ఈనాడు మారిషస్ కంపెనీల నుంచి జగన్ కంపెనీలలోకి అక్రమంగా పెట్టుబడులు వచ్చాయని,వాటికి సంబంధించిన గుట్టును విజయసాయిరెడ్డి కొంత విప్పారని బ్యానర్ కధనాన్ని ఇచ్చింది. 1. Sakshi Publicises in 1st page main item http://epaper.sakshi.com/epaperimages/1412012/1412012-sh-hyd -1/D28139318.JPG 2. Eeenadu Publicises in 1st page side item http://epaper.eenadu.net/pdf/2012/01/14/20120114aA001101009. jpg btw eanadu main item is against jagan Bottom line Kiran Kumar Reddy as CM is maintaining benefits for Chandra babu as a Chittoor mate and Jagan as a Vargam Mate ..very Smart Connections he will reach places ..cant say about CM giri after 6 months though No More post on this anymore for this month PS: I am not against any progress if real growth happens and then i will be the one to go and personally meet and greet and support Employment generation for Current Ap CM ...Every effort shud be energetic and enthusiatic to whole spectrum (Beaurocrats , Politcians, un employed youth , Revenue department) and national growth ...Mind you keep feet firm on ground Realityu Check whats our position in current GLOBAL Economy take a cue from CHINA ..They are dumping cheap Solar PV Cells into intl market and we are in a great demand fo electricity for 2012 (cost cut down from 15 cr to just 9cr per 1MW i guess) ..AP go CHINA Dont waste Food Hyd&Guntur Jagadish Hatsoff |