| Author |
Message |
   
Rowdy
Hero Username: Rowdy
Post Number: 12813 Registered: 01-2010 Posted From: 75.73.72.213
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, December 22, 2011 - 08:46 am: |
    |
Methhanithodugu: http://i40.tinypic.com/2vmy534.jpg
 Fans are mainly fans of their own fanship rather than the fans of whom they claim to be fans of - RGV |
   
Shikari
Side Hero Username: Shikari
Post Number: 6038 Registered: 03-2010 Posted From: 183.82.187.70
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, December 22, 2011 - 08:45 am: |
    |
Methhanithodugu:http://i41.tinypic.com/f0w2h5.jpg
 http://x.co/bgEg http://x.co/bgEb http://www.youtube.com/watch?v=VXfXghRxy9M http://x.co/bgEk |
   
Chinnu
Side Hero Username: Chinnu
Post Number: 8765 Registered: 05-2010 Posted From: 69.248.108.125
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, December 22, 2011 - 08:45 am: |
    |
Methhanithodugu: http://i40.tinypic.com/2vmy534.jpg
 |
   
Blackmamba
Side Hero Username: Blackmamba
Post Number: 7919 Registered: 05-2010 Posted From: 68.200.78.90
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, December 22, 2011 - 08:44 am: |
    |
Methhanithodugu:http://i40.tinypic.com/2vmy534.jpg
  |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 14266 Registered: 12-2008 Posted From: 59.93.70.61
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, December 22, 2011 - 08:43 am: |
    |
lopala Anandanga undi kada meeki ... Chiru Congre ki Kottukunte ... dont miss this icon & Suitcase lo Bocha Joke .... http://i40.tinypic.com/2vmy534.jpg అమ్మయ్య.. ఎట్లాగయితేనేం.. కష్టపడి సెక్యూరిటీ కన్నుగప్పి.. చిరంజీవి బస చేస్తున్న గదిలోకి దూరగలిగాను. చిరంజీవి కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తున్నాడు. నన్ను చూడంగాన్లే ఆశ్చర్యపోయాడు. మాసిన తల.. పెరిగిన గడ్డం.. ముడతలు పడ్డ నల్లటి చర్మం.. ఎండిన డొక్కలు.. తొర్రి పళ్ళు.. రంగు వెలిసిన మొలత్రాడు.. మురికి పట్టిన చిల్లుల గోచీ.. కుంటి నడక.. కుడి చేతిలో సొట్టలు పడ్డ సత్తు బొచ్చె.. బొచ్చెలో రెండు రూపాయి బిళ్ళలు.. ఇదీ నా ఆహార్యం. చిరంజీవి ఆశ్చర్యపోవటంలో ఆశ్చర్యమేముంది! భిక్షాటన నాకు దశాబ్దాలుగా అలవాటైన వృత్తి. గొంతు సరిచేసుకుని.. సత్తు బొచ్చె పైకీ కిందకీ ఆడిస్తూ.. రూపాయ బిళ్ళలని శబ్ధం వచ్చేలా ఎగరేస్తూ.. "ఆకలేస్తంది దొరా! అన్నం తిని నాలుగు రోజులయ్యింది బాబయ్యా! దరమం సెయ్యి దొరా!" అంటూ రాగయుక్తంగా ఓండ్ర పెట్టాను. చిరంజీవి ఒక్క క్షణం నాకేసి చూశాడు. పక్కనే నిలబెట్టి ఉన్న పెద్ద సూట్ కేస్ తెరిచాడు. నేను ఆనందంతో ఉప్పొంగిపోయాను. 'అమ్మయ్య! నా దరిద్రం వదిలిపోయింది. ఈ దరమ ప్రభువు ఇచ్చే సొమ్ముతో ఏదైనా వ్యాపారంలో స్థిరపడిపోవాలి.' అనుకుంటూ ఉండగా.. చిరంజీవి తన సూట్ కేస్ లోంచి .. అచ్చు నా సత్తు బొచ్చె లాంటిదే!.. బయటకి తీసి.. రెండు చేతుల్లోకి తీసుకున్నాడు. "అమ్మా పదవి. అయ్యా పదవి. కేంద్ర మంత్రయినా.. రాష్ట్ర మంత్రయినా ఏదయినా పర్లేదు. పదవి లేక చచ్చిపొయేట్లున్నాను. అమ్మా.. అయ్యా.. " అంటూ భోరున విలపించసాగాడు. క్షణంలో.. ఈయన కూడా నా లాగానే అడుక్కునేవాడని అర్ధమయింది. నాది దరిద్రం అయితే.. ఈయనది దరిద్రానికే దరిద్రం. Dont waste Food Hyd&Guntur Jagadish Hatsoff |
   
Pulpfiction
Hero Username: Pulpfiction
Post Number: 18811 Registered: 02-2009 Posted From: 27.57.133.158
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, December 22, 2011 - 08:37 am: |
    |
Swaamiyey saranam http://www.youtube.com/watch?v=GW1Z62he59g |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 14265 Registered: 12-2008 Posted From: 59.93.70.61
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, December 22, 2011 - 08:34 am: |
    |
ekkadiko ethaaru Chiru ni ippudu PP antaaaa http://i41.tinypic.com/f0w2h5.jpg Dont waste Food Hyd&Guntur Jagadish Hatsoff |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 14264 Registered: 12-2008 Posted From: 59.93.70.61
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, December 22, 2011 - 08:33 am: |
    |
 Dont waste Food Hyd&Guntur Jagadish Hatsoff |