| Author |
Message |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 14272 Registered: 12-2008 Posted From: 59.93.70.61
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, December 22, 2011 - 09:50 am: |
    |
i guess INC wants to keep both and Chiru is going tobe ina new OCmittes called co-ordination commiteee ... Dont waste Food Hyd&Guntur Jagadish Hatsoff |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 14258 Registered: 12-2008 Posted From: 59.93.75.137
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, December 22, 2011 - 07:43 am: |
    |
Gallilalo sonia ni titti delhi Kaalu mokki See Our Cocnaada Saab anna 12 hrs lopala "IN THE THE ENTIRE COUNTRY YOU ARE THE ONLY ONE WHO HAS BALLS TO SPEAK AGAINST SONIA AND RAHUL Single handed gaa one of the world most powerful and venomous force ki agaknst gaa poraadutunnaavu "
 http://www.chalanachithram.com/discus/messages/125/161411.ht ml అహ్మద్‌పటేల్ ఆంతరంగికుడు శుక్లాతో భేటీ అయిన జగన్.. వెంటనే యుపీఏ సర్కారుపై గుర్రుగా ఉన్న కేంద్రమంత్రి శరద్‌పవార్‌తో భేటీ కావడం చర్చనీయాంశమయింది. జగన్ చాలాకాలం నుంచీ పవార్‌తో మంతనాలు జరుపుతున్న విషయం బహిరంగ రహస్యమే. రాష్ట్రానికి సంబంధించి 33 మంది కాంగ్రెస్ ఎంపీలు, ఆరుగురు టీడీపీ ఎంపీలు, ఇద్దరు టీఆర్‌ఎస్ ఎంపీలు, ఒక మజ్లిస్ ఎంపీ ఉన్నారు. ఇటీవల కావూరి సాంబశివరావు ఆధ్వర్యాన వ్యవసాయ సమస్యలపై గళంవిప్పారు. టీడీపీపీ నేత నామా నాగేశ్వరరావు చాలాసార్లు రాష్ట్రంలో రైతు సమస్యలు, గిట్టుబాటు ధరలు, సుగర్ రైతుల సమస్యలపై నేరుగా పవార్‌నే కలిసి ఆయా సమస్యలపై అధికారుల సమక్షంలో అఖిలపక్షం నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయినా పవార్ ఎప్పుడూ స్పందించలేదు. అయితే.. మంగళవారం పవార్‌ను కలిసిన జగన్ రాష్ట్రంలో రైతు సమస్యలపై అఖిలపక్షం నిర్వహించాలని కోరారు. రైతు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. వెంటనే దానికి స్పందించిన పవార్ బుధవార ం తాను ఎఫ్‌సీఐ చైర్మన్‌తో సమావేశం ఏర్పాటుచేశానని, దానికి మిమ్మల్ని కూడా పిలుస్తానని హామీ ఇచ్చారు. దానిని జగన్‌కు చెందిన మీడియాలో పతాక శీర్షికల్లో అది జగన్ ఘనత అన్నట్లుగా ప్రచారం చేసుకోవడం, జగన్ డిమాండ్‌పై పవార్ కేంద్రం స్పందించిందని చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఆగ్రహం కలిగించింది. దీనిపై టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు పవార్‌పై మండిపడ్డారు. తాము చాలాకాలం నుంచి అధికారుల సమక్షంలో రైతు సమస్యలను చర్చించాలని డిమాండ్ చేస్తుంటే, కేవలం ఒక్క ఎంపీ ఉన్న వైఎస్సార్ పార్టీ నేత జగన్‌కు అనుకూలంగా ఎలా వ్యవహరిస్తారని నిలదీశారు. కొందరు కాంగ్రెస్ ఎంపీలు నేరుగా పవార్‌పై సోనియాకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పవార్ కాంగ్రెస్‌ను సవాల్ చేస్తున్న జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో రాష్ట్రంలో పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై టీడీపీ పార్లమెంటులో మూడుసార్లు వరసగా సభను స్తంభింపచేయడంతో స్పందించిన కేంద్రం రైతు సమస్యలపై సమగ్ర చర్చకు అనుమతిస్తామని ప్రకటించింది. ఫలితంగా.. ఎఫ్‌సీఐ చైర్మన్‌తో సమావేశాన్ని పవార్ రద్దు చేసుకోవలసి వచ్చింది. అది పవార్-జగన్‌కూ షాక్ కలిగించింది. శరద్‌పవార్‌తో జగన్ రాజకీయ అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యుపీఏ సర్కారుపై చాలాకాలం నుంచీ తీవ్ర అసంతృప్తితో ఉన్న పవార్‌ను రానున్న ఎన్నికల్లో ప్రధాని అభ్యర్ధిగా నిలబెడతానని జగన్ హామీ ఇచ్చారని, ఆంధ్రలో తమకే ఎక్కువ సీట్లు రావడం ఖాయమని చెప్పారంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం లేదన్నారు. ప్రధాని పదవికి అన్ని అర్హతలున్నప్పటికీ, కాంగ్రెస్ నీడలో ఉన్నందున ఎప్పటికీ ప్రధాని కాలేరన్న అభిప్రాయం ఇతర పార్టీల్లో ఉందని, తన తండ్రి కూడా తరచూ అదే విషయాన్ని తనకు చెప్పి బాధపడేవారని పవార్ వద్ద వ్యక్తం చేసినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. అదేవిధంగా, మమతాబెనర్జీ, ఇతర యుపీఏ భాగస్వామ్యపక్షాలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చి రానున్న ఎన్నికల్లో మిమ్మల్నే ప్రధానిని చేయాలన్న లక్ష్యం తనకుందన్నారు. తన తండ్రికి అత్యంత సన్నిహితులయిన మిమ్మల్ని ప్రధానిగా చేయడమే తన ధ్యేయమని జగన్ చెప్పినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాగా, రాజీవ్ శుక్లాతో జగన్ భేటీ సందర్భంగా శరద్‌పవార్‌కు చెందిన ఎన్సీపీ ఎంపీలు ఇద్దరు చర్చలో పాల్గొనడం బట్టి, జగన్.. కాంగ్రెస్‌కు పవార్ ద్వారా పొగబెట్టే కార్యక్రమాలకు తెరలేచినట్టేనని స్పష్టమవుతోందని కాంగ్రెస్ రాష్ట్ర ఎంపీ ఒకరు విశ్లేషించారు. పవార్‌తో కలసి రాజకీయాలు చేయకపోతే.. శుక్లాతో భేటీ సమయంలో ఎన్సీపీ ఎంపీలు ఇద్దరు జగన్ వెంట ఉండవలసిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జగన్ అటు తమ పార్టీతో రాయబారాలు కొనసాగిస్తూనే, ఇటు కాంగ్రెస్‌ను ముంచేందుకు పవార్‌ను ఎగదోస్తున్నారని ఓ తెలంగాణ సీనియర్ ఎంపీ విశ్లేషించారు. Dont waste Food Hyd&Guntur Jagadish Hatsoff |
   
Shikari
Side Hero Username: Shikari
Post Number: 6036 Registered: 03-2010 Posted From: 183.82.187.70
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, December 22, 2011 - 07:42 am: |
    |
Becbeckon: telugulo.com
annai site bagundedhi,enduku musesaru? http://x.co/bgEg http://x.co/bgEb http://www.youtube.com/watch?v=VXfXghRxy9M http://x.co/bgEk |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 14257 Registered: 12-2008 Posted From: 59.93.75.137
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, December 22, 2011 - 07:40 am: |
    |
http://suryaa.com/Main/gallery/2011/Dec/22/jagan12.jpg Mera Hath Jaggganaath ... Shiel Shiela ki jewaani 18 Seat shiela congress ki rakwaali ...Jagan Birthday roju tandri sampina Party ki saashtanga longubadi .... మాయలోడు (సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్):వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాజకీయాల్లో తన ఉనికి, ఆర్ధిక ప్రయోజనాల పరిరక్షణ కోసం తెలివిగా ద్విముఖ వ్యూహం అమలుచేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ అధిష్ఠానానికి సాగిలబడుతూనే, మరోవైపు అదే పార్టీ నాయకత్వానికి పొగబెట్టేందుకు యుపీఏ భాగస్వామ్యపక్ష నేతలను ఉసికొల్పుతున్న రెండంచెల రాజకీయానికి తెరలేపారు. అటు సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్‌కు ఆంతరంగికుడయిన మంత్రి రాజీవ్ శుక్లాతో రహస్య మంతనాలు జరిపారు. తాను ఇప్పుడు సోనియాను ఎక్కడా విమర్శించడం లేదని వివరణ ఇచ్చు కున్నారు. అదే సమయంలో యుపీఏ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న శరద్ పవార్‌తోనూ భేటీ జరిపారు. రానున్న ఎన్నికల్లో మీరే ప్రధాని అభ్యర్ధిగా ఉండా లని, అందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. మడమ తిప్పని యోధుడిగా ప్రచారంలో ఉన్న జగన్ ఢిల్లీ పర్యటన అసలు ఆంతర్యమిదే నని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తాను కేవలం స్నేహపూర్వకంగా శుక్లాను కలిశానని జగన్ చెప్పగా.. జగన్ ఢిల్లీకి వచ్చినప్పుడల్లా తనను కలుస్తుంటారని శుక్లా చెప్పడం గమనార్హం. దీన్నిబట్టి జగన్ తరచూ శుక్లాతో మంతనాలు సాగిస్తున్నారని, తమ నాయకత్వంతో ఆయన టచ్‌లోనే ఉన్నారన్న వాస్తవం స్పష్టమయిందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ఢిల్లీలో ప్లేటు మార్చారు. సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్ ఆంతరంగికుడు. కేంద్ర పా ర్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి రాజీవ్‌శుక్లాతో జగన్ గంటలపాటు రహస్య మంతనాలు జరపటం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమయింది. జగన్‌పై సీబీఐ కేసు తర్వాత మొదలైన గాలి కేసును తుపానువేగంతో జరిపి, గాలి అండ్ కోను జైలు పాలు చేసిన విషయం తెలిసిందే. అంతకంటే ముందు మొదలయిన జగన్ కేసును మాత్రం ఇప్పటికీ మందకొడిగా నిర్వహిస్తోందన్న ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో.. జగన్ కేంద్రమంత్రితో మంతనాలు జరపడం కాంగ్రెస్ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఒకవైపు రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అవిశ్వాసానికి మద్దతునిచ్చిన జగన్.. మరోవైపు కేంద్రంలో మాత్రం కాంగ్రెస్ అధిష్ఠానం ఆంతరంగికులతో రహస్య సమావేశాలు నిర్వహించడంతో జగన్ విశ్వసనీయత అంశం తెరపైకి వచ్చింది. నిజంగా కాంగ్రెస్‌ను కూల్చాలన్న చిత్తశుద్ధి, తపన ఉన్నట్టయితే, అహ్మద్ పటేల్ పక్షాన ఇతర పార్టీ నేతలతో లాబీయింగ్ చేసే కేంద్రమంత్రి రాజీవ్ శుక్లాతో రహస్య చర్చలు జరపాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలు కాంగ్రెస్‌లోని జగన్ ప్రత్యర్థుల నుంచి వినిపిస్తున్నాయి. జగన్ కేంద్రమంత్రి శుక్లాతో రహస్య మంతనాలు జరపడంపై కాంగ్రెస్ ఎంపీలే అనుమానం వ్యక్తమవుతున్నాయి. సంఖ్యాపరంగా, రాజకీయంగా కాంగ్రెస్ సంక్షోభంలో పడిన సందర్భాల్లో పార్టీని గట్టెక్కించేందుకు ఇతర పార్టీ ప్రజాప్రతినిధులతో రహస్య మంతనాలు నిర్వహించి, సమస్యను తెరవెనుక ఉండి పరిష్కరించడంలో శుక్లా దిట్ట అని పార్టీలో ప్రచారం ఉంది. అదేవిధంగా, ఇతరపార్టీల ఎంపీల సమస్యలు, వారి అవసరాలను కనిపెట్టి వారిని నయానో, భయానో దారికి తెచ్చుకోవడంలోనూ శుక్లా అందెవేసిన చేయిగా ప్రచారం ఉంది. కాగా.. అహ్మద్‌పటేల్ పక్షాన ఇతర పార్టీలను లొంగదీసుకునే విద్యలో ఆరితేరిన శుక్లాతో జగన్ మంతనాలు జరపడం కాంగ్రెస్‌కు లొంగిపోయే సంకేతాలేనని రాష్ట్రానికి చెందిన ఎంపీలు వ్యాఖ్యానిస్తున్నారు. తాను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎలాంటి ఇబ్బందిపెట్టడం లేదని, చివరకు సోనియాగాంధీని కూడా తాను కించిత్తు విమర్శ చేయడం లేదని జగన్ కేంద్రమంత్రి శుక్లాకు విన్నవించినట్లు పార్టీ ఎంపీల సమాచారం. తాను తెలుగుదేశం పార్టీతోనే యుద్ధం చేస్తున్నానని, తన తల్లి విజయమ్మ కూడా బాబుపై హైకోర్టులో కేసు విషయాన్ని గుర్తు చేశారంటున్నారు. దానివల్ల కాంగ్రెస్‌కు, తనకు లాభమే తప్ప, మీకు ఎలాంటి నష్టం లేదని వివరించినట్లు చెబుతున్నారు. తనను సీబీఐ వేధిస్తోందని, కాంగ్రెస్‌ను పరోక్షంగా ఆదుకుంటున్న తనకు ఈ సమయంలో అండగా నిలవాలని అభ్యర్ధించినట్లు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఒకరు వెల్లడించారు. Part II Dont waste Food Hyd&Guntur Jagadish Hatsoff |
   
New_user
Hero Username: New_user
Post Number: 17616 Registered: 02-2008 Posted From: 173.19.28.76
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, December 22, 2011 - 07:39 am: |
    |
Bec Ward member ga kooda gelevaleni, CRC ki PRP lo enduku antha importance? Casette peeling aa? MLC ki, ippudu ministry ki ithani pere vinipisthundi. Idupula Paya capital ga, Pulivendula country ni declare chesthene, Jagan ki nyayam jaruguthundi. - Next series of brainwash for fans. |
   
Time_pass
Side Hero Username: Time_pass
Post Number: 3415 Registered: 06-2008 Posted From: 24.92.200.152
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, December 22, 2011 - 07:36 am: |
    |
inthaki Road appinchada leda anniyya? |
   
Becbeckon
Junior Artist Username: Becbeckon
Post Number: 890 Registered: 02-2007 Posted From: 203.199.178.211
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, December 22, 2011 - 07:30 am: |
    |
Suryaa maatalaa? denamma jeeevitham. Inthaku mundu telugulo.com anee site lo neenu vipareetam gaa ittanti raathalu raasevadini.. |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 14256 Registered: 12-2008 Posted From: 59.93.75.137
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, December 22, 2011 - 07:29 am: |
    |
Proof ..
KNF Hoping PRP will be revived http://www.chalanachithram.com/discus/messages/125/161531.ht ml?1324546037 Kd#1 Not hoping Jagan will rejoin Feet of Sonia http://www.chalanachithram.com/discus/messages/125/161499.ht ml?1324534543 Dont waste Food Hyd&Guntur Jagadish Hatsoff |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 14254 Registered: 12-2008 Posted From: 59.93.75.137
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, December 22, 2011 - 07:21 am: |
    |
rusthum ramchandraih BC la Aaasha Deepam పోటీ చేసి గెలిస్తే పదవి రమచన్డ్రయైఅహ్హైదరాబాద్, మేజర్ న్యూస్: రాష్ట్ర మంత్రివర్గంలో చిరు వర్గం నుంచి సి.రామచంద్రయ్యకు అవకశమిస్తే ఊరుకోమంటున్న నేతలు చివరకు ఓ ప్రతిపాదనతో కాంగ్రెస్ నాయకత్వానికి ఊరాటిచ్చేందుకు సిద్దమవు తున్నారు. త్వరలో ఉప ఎన్నికలు జరిగే అవకాశమున్న రాజం పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సి.రామచం ద్రయ్యను బరిలోకి దింపితే బాగుంటుందని కడప జిల్లా కాంగ్రెస్ నేతలు అభిప్రాయ పడుతున్నారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచాక మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన కాంగ్రెస్ నాయకత్వానికి ఊరాటనిచ్చేదిగా భావించాలో లేక మరో కొత్త సమస్యను సృష్టిస్తున్నారో తెలియడం లేదని ఆ పార్టీలోని కొందరు ముఖ్యనేతలు పేర్కొంటున్నారు. రివర్స్‌గేర్...? మంత్రివర్గ విస్తరణ జరిగినా కేవలం పీఆర్పీ ఎమ్మెల్యేలను కేబినేట్‌లోకి తీసుకోవడం వరికే పరిమి తమని కాంగ్రెస్ పార్టీలో ప్రచారం సాగుతోంది. మంత్రి వర్గంలో సి.రామచంద్రయ్యను తీసుకొంటున్నారని తెలిసిన కడపజిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదిలావుంటే ఉప ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ స్థానాన్ని తమకు కేటాయించాలని చిరువర్గం కోరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నాయకత్వం కూడా ఇందుకు సిగ్నల్ ఇచ్చిన విషయం విధితమే. ఈ క్రమంలో రాజంపేట నియోజ వర్గంలో బలిజ కులస్థుల ఓట్లు అధికంగా ఉన్నందున ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యను బరిలోకి దించితే కాంగ్రెస్‌కు లాభం చేకూరుతుందని మంత్రిగా ఆయన నియామకాన్ని వ్యతిరేకిస్తున్న కడప జిల్లా కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇందుకు వారు రెండు కారణాలను తెరపైకి తీసుకొస్తున్నారు. జగన్ సొంత జిల్లా అయిన రాజంపేటలో గెలుపు కాంగ్రెస్ ప్రతిష్టకు చిహ్నంగా పేర్కొంటున్నారు. ఈ నియోజక వర్గంలో బలిజ కులస్థుల ఓట్లు అధికంగా ఉన్నాయి. జిల్లాలో ఆ వర్గానికి చెందిన సీనియర్ నేతగా సి.రామచం ద్రయ్యకు పేరుందని, ఆయన పోటీచేస్తే కాంగ్రెస్ సొంత ఓటు బ్యాంకుతోపాటు ఆయన వర్గ ఓట్లు కలసి వచ్చి గెలుపు సునాయాసం అవుతుందని చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఉన్న వారు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వై.ఎస్.వివేకానందరెడ్డి మంత్రి అయ్యారు. అతరువాత కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్లు ఎమ్మెల్సీలుగా ఉన్నా వారిని కేబినేట్‌లోకి తీసుకోలేదు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీగా ఉన్న సి.రామచంద్రయ్యను రాష్ట్ర మంత్రివర్గం లోకి తీసుకొంటే పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్సీల నుంచి వ్యతిరేకత తప్పదని వారు పేర్కొంటు న్నారు. ఇదిలావుంటే కేబినేట్ విస్తరణలో తమకు అవకా శం ఉండాల్సిందేనని కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ ఎమ్మెల్సీలు పేర్కొంటున్నారు. ఎమ్మెల్సీ రామచంద్రయ్యకు మంత్రిపదవి ఇచ్చి తమను విస్మరిస్తే మాత్రం ఊరుకొనేది లేదని చెబుతున్నారు. ఈ కారణం రామచంద్రయ్య రాజంపేట నుంచి ఉప ఎన్నికల బరిలో నిలిచి గెలిస్తే ఆపై మంత్రి పదవి ఇస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని కడపజిల్లా కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. పార్టీకి చెందిన ఇతర సీనియర్ నేతలు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. పిఆర్‌పికి చెందిన ఇతర ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే ఎవరు వ్యతిరేకించడంలేదని, ఎమ్మెల్సీగా ఉన్న రాచమంద్రయ్య కు మంత్రి పదవి ఇవ్వడంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతు న్నాయని కాంగ్రెస్‌లోని ముఖ్యనేతలు చెబుతున్నారు. ఈ కారణం చేత రాజంపేట నుంచి రామచంద్రయ్య పోటీచేసి గెలిచి మంత్రివర్గంలోకి వెళ్లితే బాగుంటుందని వారు సైతం పేర్కొంటున్నారు. అలాకాని పక్షంలో ఎమ్మెల్సీ రామచంద్ర య్యకు మంత్రివర్గంలో అవకాశమిస్తే మాత్రం కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్సీలకు అవకాశం ఇవ్వాల్సిందేనని స్పష్టంగా సిఎంకు తెలియజేస్తామని మరోవర్గం భావిస్తుంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఇస్తున్న ప్రాముఖ్యతలో తమకు కాస్త ప్రాధాన్యత ఇవ్వాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో తాము రాజీపడబోమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ లు స్పష్టంచేస్తున్నారు. ఈ పరిణామాలు అన్ని మున్ముందు కిరణ్‌కుమార్‌రెడ్డికి మంత్రివర్గ విస్తరణలో తలనొప్పిగా మారనున్నదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. Dont waste Food Hyd&Guntur Jagadish Hatsoff |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 14253 Registered: 12-2008 Posted From: 59.93.75.137
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, December 22, 2011 - 07:19 am: |
    |
Bump for Beckon meeku padavulu dorike samasye ledu ... హైదరాబాద్: కాంగ్రెసు పార్టీలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎసరు పెడతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబిఐ విచారణతో చిక్కుల్లో పడిన జగన్ కాంగ్రెసు అధిష్టానంతో నెయ్యానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు చిరంజీవి కాంగ్రెసులో తనకు ప్రముఖ స్థానం దక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ ఇరువురిలో ఎవరి వల్ల తమకు ప్రయోజనం చేకూరుతుందనే అంచనాలో కాంగ్రెసు అధిష్టానం పెద్దలు అంచనా వేస్తున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే, పార్టీని రద్దు చేసి బేషరతుగా పార్టీలోకి రావాలని వైయస్ జగన్‌కు కాంగ్రెసు అధిష్టానం పెద్దలు షరతు పెడుతున్నట్లు చెబుతున్నారు. కానీ, దానికి వైయస్ జగన్ సిద్ధంగా లేరని అంటున్నారు. పార్టీని రద్దు చేయకుండానే తాను కాంగ్రెసు వెంట ఉంటానని ఆయన నమ్మబలికే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. శరద్ పవార్ ఎన్సీపి మాదిరిగా, మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెసు లాగా తన పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెసుకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆయన చెబుతున్నట్లు సమాచారం. కాంగ్రెసుతో స్నేహాన్ని ఖరారు చేసుకోవడానికే జగన్ తన ఢిల్లీ పర్యటనను పొడగించుకున్నట్లు వినికిడి. ఆయన కేంద్ర మంత్రి, ఎన్సీపి నేత శరద్ పవార్‌తో మంగళవారం సమావేశమయ్యారు. రైతు సమస్యలపైనే జగన్ సమావేశమైనట్లు చెప్పుకున్నప్పటికీ కాంగ్రెసుతో స్నేహ ప్రతిపాదన కోసం అవసరమైన చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. అలాగే, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాజీవ్ శుక్లాతో జగన్ సమావేశం కావడం వెనక ఆంతర్యం కూడా ఇదేనని అంటున్నారు. జగన్ కాంగ్రెసులోకి ప్రవేశిస్తే చిరంజీవి స్థానం డోలాయమానం కావచ్చునని అంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్ జగన్ ఒకే సామాజిక వర్గానికి చెందినవారని, తాను మరో సామాజిక వర్గానికి చెందిన మాస్ లీడర్‌ను కాబట్టి తనకు నికార్సైన ఓటు బ్యాంకు ఉందని, దానివల్లనే కాంగ్రెసుకు లాభం చేకూరుతుందని చిరంజీవి చెప్పాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, సమైక్యాంధ్ర నినాదం పుచ్చుకున్న చిరంజీవి దాదాపుగా తెలంగాణకు దూరమైనట్లే. అందుకు భిన్నంగా వైయస్ జగన్ వర్గం తెలంగాణలో నిర్మాణాత్మకంగా పార్టీని బలోపేతం చేసే పనికి పూనుకుంది. చిరంజీవి సీమాంధ్ర నాయకుడైతే, జగన్ రాష్ట్ర నాయకుడని చెప్పుకోవడానికి తగిన రంగాన్ని జగన్ వర్గీయులు తయారు చేస్తున్నారు. అయితే, ఈ ఇద్దరిలో ఎవరైతే తమకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందనే విశ్లేషణలో కాంగ్రెసు పెద్దలు పడినట్లు చెబుతున్నారు. ఈ పథకాన్ని కాంగ్రెసు అధిష్టానం 2014లో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు.
 Dont waste Food Hyd&Guntur Jagadish Hatsoff |
|