Le leki Nalleru Kiran Kumar Reddy ... Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » TF Industry related » Archive through December 16, 2011 » Le leki Nalleru Kiran Kumar Reddy « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 14068
Registered: 12-2008
Posted From: 59.93.76.250

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, December 15, 2011 - 01:27 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


Kdnumber1:

cong vote esinanduku tappadu njoy seyyali janam




okkatante okka manchi pani ledu ... weak govt he is not a strongly elected CM and Sonia has made AP GOvt + Ap Democrracy a JOKE ... COngress ki vote yesinanduku Raashtram ok 15 yr back yelthaandi ... Now only can GOD BLESS Telugu people next month onwards we are paying VAT on Haircut \drycleaning also ...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kdnumber1
Hero
Username: Kdnumber1

Post Number: 11237
Registered: 02-2009
Posted From: 50.73.197.253

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, December 15, 2011 - 01:23 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


Methhanithodugu:




cong vote esinanduku tappadu njoy seyyali janam
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 14066
Registered: 12-2008
Posted From: 59.93.76.250

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, December 15, 2011 - 01:15 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

కిరణ్ కుమార్ రెడ్డి పేషీ అనుభవ రాహిత్యమా!
షరె |

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కలెక్టర్ల సదస్సు సందర్భంగా మంత్రులను బయటకు పంపించిన తీరు వివాదాస్పదం అవుతోంది. ప్రత్యేకించి శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా మిగిలిన మంత్రులు అవసరం లేదని ముఖ్యమంత్రి కార్యాలయ అదికారులు ఒక్క హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తప్ప మిగిలినవారిని సమావేశం మందిరం నుంచి వెళ్లిపోవాలని కోరడంపై మంత్రులు సహజంగానే అసంతృప్తి చెందుతారు. అలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే ముందుగానే అందరికి ఆ సమాచారం పంపి ఉండాల్సింది. అప్పుడు మంత్రులు ఎవరూ సమావేశ హాలు వరకు వచ్చి ఉండేవారు కారు. అలాకాకుండా మంత్రులు అక్కడికి వచ్చాక మంత్రులకు అలా చెప్పడం వల్ల జిల్లా కలెక్టర్లు, ఐపిఎస్ ల వద్ద వారు చిన్నతనంగా కినిపిస్తుంది. అది మంచి పరిణామం. ఇలాంటి విషయాలలో ముఖ్యమంత్రి పేషీలు చాలా జాగ్రత్తగా వ్యవహరించి ముఖ్యమంత్రికి ఎలాంటి ఇరకాట పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కాని అలా తీసుకున్నట్లు లేరు. మంత్రి శంకరరావు మిగిలిన మంత్రులు వెళ్లినా ఆయన అక్కడే కూర్చుని ఉండడం, అదికారులు వెళ్లి బయటకు వెళ్లాలని కోరడం, ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లడం ఇదంతా ప్రభుత్వానికి మంచి పద్దతికాదని చెప్పాలి. కిరణ్ పేషీ అనుభవ రాహిత్యం వల్ల ఇది జరిగి ఉంటుందన్న అభిప్రాయం కలుగుతుంది.భవిష్యత్తులోనైనా ఇలాంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. గతంలో కేవలం ప్రారంభ, ముగింపు సమావేశాలకు మాత్రమే ముఖ్యమంత్రి వచ్చి తన సందేశాలను ఇచ్చేవారు. కాని చంద్రబాబు హయాం నుంచి ఇవి మూడు రోజుల మరాధాన్ సదస్సుల మాదిరి, మంత్రులు, అధికారులు అంతా మేధోమధనం జరుపుతున్నట్లు చేయడం ఆరంభమైంది. చివరిగా కలెక్టర్లు, ఎస్.పిలు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి ఆయన ఛాంబర్ లో ఒక్కక్కరుగా కలిసేవారు. అలా ఇప్పుడు చేసినా ఇబ్బంది లేకుండా ఉండేది.మరి ఎందువల్లనో మంత్రులకు అసౌకర్యం కలిగేలా ఘటన జరగడం సరికాదనే చెప్పాలి.

Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 14065
Registered: 12-2008
Posted From: 59.93.76.250

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, December 15, 2011 - 01:13 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

we got a p[ropblem at hand While karnataka is reaping 2-3 crop perannum wer in drought man made + Weather made ... ( Chittor CMs u know :D ) ..but you are fighting in like a Child ... you are calling every minister in meeting & asking them to leave in front of IAS aofficers .... thooo nee leki budhhi ponichukovu kada randi fans oogudam randi ....


నిండుగా తుంగభద్ర డ్యాం



* ఉట్టిపడుతున్న జలకళ
* నీళ్లు రాబట్టడంలో ఏపీ వైఫల్యం
* మిన్నకుంటున్న అధికారులు
* వరి వద్దని ఉచిత సలహాలు
* మన అధికారులు ఏం చేస్తున్నట్టు?
* నీటి వాటాల లెక్కలు తెలీవా?
* ప్రజా ప్రతినిధుల మాటేంటి?
* రైతుల గోడు చెవికెక్కదా?

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని చందంగా జలాశయంలో నీళ్లున్నా.. వాటిని విడుదల చేయించడంలో అధికారులు విఫలమవుతున్నారు. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం జలకళతో ఉట్టిపడుతోంది. మన రాష్ట్ర వాటా నీటిని రాబట్టడంలో పాలకుల ఫెయిలవుతున్నారు. పైగా రబీలో పంటలు వేసుకోవద్దని రైతులకు ఉచిత సలహా ఇస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య అవగాహన ఉంటే ఎంతటి ప్రయోజనం పొందచ్చో చెప్పేందుకు నిదర్శనం తుంగభద్ర డ్యాం. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల ఉమ్మడి ప్రాజెక్టిది. చూడండి.. నీటితో ఎలా తొణికిసలాడుతోందో. ఆమధ్య ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వరద నీరు భారీగా చేరడంతో జలకళ ఉట్టిపడుతోంది.

రెండు రాష్ట్రాల ఒప్పందం ప్రకారం.. సాగునీటిలో 40 శాతం, కరెంట్‌లో 60 శాతం మన రాష్ట్రానికి వాటా ఉంది. దాని ప్రకారం 24 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు. అయితే.. భారీగా పూడిక చేరిందన్న సాకుతో ఇది కాస్త 17.32 టీఎంసీలకు కర్ణాటక కుదించింది. పోనీ.. ఆమాత్రం నీరైనా సక్రమంగా విడుదల చేస్తోందా అంటే అదీ లేదు. ఏడేళ్ల రికార్డ్‌లు తిరగేస్తే 12 టిఎంసీలకు మించి నీరు ఏపీ రైతులకు అందడం లేదు. అంటే ఒప్పందంలోని వాటాలో సగం కూడా రావట్లేదు. అయినా.. ఇక్కడి అధికారులకు, ప్రజా ప్రతినిధులకు పట్టడం లేదు. అన్నీ తెలిసినా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు.

కర్నూల్ జిల్లా లోలెవల్‌ కెనాల్‌కు నీరు రావట్లేదని కలెక్టర్‌ అంగీకరించగా.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంత్రి టీజీ వెంకటేష్‌ చెప్తున్నారు. ఈనెల ఒకటో తేదీ నాటికి మన వాటాగా ఏడున్నర టీఎంసీల నీరు మిగిలే ఉంది. అందులో 2 టీఎంసీలను తాగునీటి అసరాల కోసం వినియోగించుకున్నా.. మిగతా వాటర్‌ని సాగుకు ఉపయోగించుకునే వీలుంది. కనీసం 50 వేల ఎకరాల్లో సాగు చేసుకోవచ్చని అధికారుల అంచనా. నిజానికి తుంగభద్ర దిగువ కాలువ కింద లక్షకు పైగా ఎకరాల ఆయకట్టు ఉంది. కానీ సగం పంటలకు కూడా నీరందడం లేదు.

ఈ విషయంపై దృష్టి సారించని అధికారులు.. స్టాండింగ్‌ క్రాప్‌కే నీరిస్తామని, రెండో పంట వేసుకోవద్దని ఉచిత సలహా ఇస్తున్నారు. దీంతో రైతుల రబీ ఆశలు అడియాసలయ్యాయి.





Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x9ce6648){Movie Clipart}
Show / Hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  


Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: