| Author |
Message |
   
Pulpfiction
Hero Username: Pulpfiction
Post Number: 18668 Registered: 02-2009 Posted From: 122.175.15.159
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, December 14, 2011 - 08:54 am: |
    |
 http://www.youtube.com/watch?v=GW1Z62he59g |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 14044 Registered: 12-2008 Posted From: 59.93.87.222
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, December 14, 2011 - 08:50 am: |
    |
APSRTC Bus is missing adekko... DGP Sehbaash .... good achievement when are catching Banu who killed suri in middle of city ఆర్టీసీ బస్సు మాయం ఢెcఎమ్బెర్ 14త్, 2011 చాదర్‌ఘాట్, డిసెంబర్ 13: మియాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ సిటీ బస్సు అపహరణకు గురైంది. అఫ్జల్‌గంజ్ ఎస్‌ఐ నర్సింగరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మియాపూర్ డిపోకు చెందిన ఎపి11జెడ్ 18 నెంబర్ గల బస్సు కూకట్‌పల్లి హౌజింగ్‌బోర్డు నుండి గౌలిగూడలోని సిటీబస్టాండ్ రూట్‌లో నడుస్తోంది. సోమవారం రాత్రి సిబిఎస్‌లో నైట్‌హాల్డ్ చేసిన ఈ బస్సు మంగళవారం డ్యూటీ నిమిత్తం వచ్చిన డ్రైవర్‌కు కనిపించలేదు. తొలుత ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి అంతా వెదికినప్పటికీ ఫలితం కనిపించకపోవడంతో రాత్రి మియాపూర్ డిపో మేనేజర్ మూర్తి అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. |
   
Ntr_fan
Moderator Username: Ntr_fan
Post Number: 28902 Registered: 02-2008
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, December 14, 2011 - 08:50 am: |
    |
Vedam movie inspiration emo... |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 14043 Registered: 12-2008 Posted From: 59.93.87.222
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, December 14, 2011 - 08:44 am: |
    |
కొత్త సంవత్సరం జల్సాల కోసం చోరీలు హైదరాబాద్ : కొత్త సంవత్సరం వేడుకల్లో జల్సాలు చేసుకునేందుకు నలుగరు యువకులు పలు చోరీలు చేశారు. ఈరోజు వారిని ఈస్ట్‌జోన్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. పాతబస్తీకి చెందిన ముగ్గురు యువకులు రోడ్డుపై ఒంటరిగా వెళ్లే మహిళల మెడలోంచి బంగారు గొలుసులు లాక్కెళ్లబోతూ పట్టుబడ్డారు. నగరంలో ఇప్పటికే వారు 11 చోట్ల 25 చోరీలకు పాల్పడ్డారు. మరొక వ్యక్తి ఓ ఇంట్లో చొరబడి చోరీ చేశాడు. ఈ నలుగురి నుంచి 10 లక్షల విలువ చేసే 34 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. కొత్త సంవత్సరాన్ని గోవాలో జరుపుకునేందుకే చోరీలకు పాల్పడినట్టు వారు పోలీసులకు తెలిపారు.
 |