Kiran Kumar Reddy BC/ST notlo Matti Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » TF Industry related » Archive through December 11, 2011 » Kiran Kumar Reddy BC/ST notlo Matti « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 13973
Registered: 12-2008
Posted From: 59.93.84.177

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 11, 2011 - 09:51 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

Bump for Kiran kumar kotha CM fans
kikure 24 MLA bi-election gelipinche satha unda
odithe botsa responsible gelithe 2-3 nene king ....
mindset ...asal Jagan 17 MlA ni touch seyyalanti shake
manodi ki malla Fans ... Nallari ki
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 13971
Registered: 12-2008
Posted From: 59.93.84.177

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 11, 2011 - 08:08 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


Dma:




ZIP meeda kaadu Here meeda click seyyi

PS: this post itself
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Dma
Side Hero
Username: Dma

Post Number: 4189
Registered: 11-2009
Posted From: 98.174.228.58

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 11, 2011 - 06:26 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

MT:

cant download it bro.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 13968
Registered: 12-2008
Posted From: 59.93.66.105

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 11, 2011 - 05:55 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

Horse trading or dis is the Kiran Kumar Reddy Rocks stamina ..

ఎమ్మెల్యేల కొనుగోలుకు కారులో డబ్బులా..


ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కారులో డబ్బులు ఉంచి, కాంగ్రెస్ కు ఓటేసి ఆ డబ్బు తీసుకుని వెళ్లమన్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై , కాంగ్రెస్ నేతలపై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేత జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలలో నిజమెంత ఉందన్నది ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి ఈ ఆరోపణను తీవ్రం ఖండించారు. కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలకే లంచం ఇస్తుందా అని ఆయన ప్రశ్నించారు. తాము అలాంటి నీచమైన రాజకీయాలకు పాల్పడజాలమని స్పష్టం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కాని కాంగ్రెస్ వ్యూహకర్తలు జగన్ వర్గం ఎమ్మెల్యేలను ఆకట్టుకోవడానికి రకరకాల వ్యూహాలను అమలు చేశారు. అందులో ముఖ్యమంత్రి సన్నిహితులు,పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సన్నిహితులు ఉన్న మాట నిజమేనని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అది వీరిద్దరికి తెలియకుండా జరుగుతుందా అన్నది చర్చనీయాంశంగా ఉంది.అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఇంతవరకు కాంక్రీట్ గా నిర్దిష్టమైన అవినీతి ఆరోపణలు రాకపోవడం గమనించవలసిన అంశం. కాగా రాజకీయ పార్టీలు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తమ ఉనికిని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నాయి.ఇతర పక్షం ఎమ్మెల్యేలను ఆకర్షించడం కోసం గతంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్యాకేజీలు ఇచ్చేవారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ దశ పోయి ఉన్న సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ప్యాకేజీలు ఇవ్వవలసి వస్తున్నది. ఇది అధికార పార్టీ కే కాదు. ప్రతిపక్ష పార్టీలకు కూడా వర్తిస్తుంది.అదే సందర్భంలో అసెంబ్లీలో అధికార పార్టీ విశ్వాస పరీక్ష సందర్భంగా కారులో డబ్బులు పెడుతోందన్న ఆరోపణలు సభా ప్రాంగణంలో విస్తారంగా ప్రచారం అయ్యాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందన్నది మాత్రం ఇచ్చినవారికి, పుచ్చుకున్నవారికి, చూసినవారికే తెలియాలి.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 13967
Registered: 12-2008
Posted From: 59.93.66.105

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 11, 2011 - 05:43 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


Dma:

How do you paste telugu font here?




http://www.chalanachithram.com/discus/messages/125/160185.ht ml
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Dma
Side Hero
Username: Dma

Post Number: 4188
Registered: 11-2009
Posted From: 98.174.228.58

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 11, 2011 - 05:42 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

MT,

How do you paste telugu font here?
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 13965
Registered: 12-2008
Posted From: 59.93.66.105

Rating: 
Votes: 1 (Vote!)

Posted on Sunday, December 11, 2011 - 05:36 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

క్రీమీలేయర్‌తో గిలగిల!

cరిమి-cఉట్హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: ఎంతోకాలంగా నిర్జీవంగా పడున్న బీసీ క్రీమీలేయర్‌ ప్రాణం పోసుకుంది! నిరుద్యోగ బీసీ యువతను భయపెడుదోంది. ఉద్యోగ దరఖాస్తు ఫారాలలో క్రీమీలేయర్‌ వర్తిస్తుందో? లేదో? తెలియజేయాలని ప్రత్యేకంగా అడగడంతో నిరుద్యోగ యువత సంకట పరిస్థితిని ఎదుర్కొంటోంది. తమకు క్రీమీలేయర్‌ వర్తించట్లేదంటే దానికి సంబంధించిన సర్టిఫికెట్‌ జతపరచాలి. క్రీమీలేయర్‌ వర్తిస్తుందంటే బీసీ జాబితాలో ఉన్నప్పటికీ ఉద్యోగాలలో రిజర్వేషన్‌ అమలుకాదు. దీంతో తాము విషమ పరీక్షను ఎదుర్కొంటున్నామని బీసీ నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తుంది. కాగా ఈ ఏడాది మే నెలలోనే క్రీమీలేయర్‌ను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్దమవుతోందని గత మే నెలలోనే ‘సూర్య’ పత్రిక హెచ్చరించింది.

ఈ ఏడాది మే నెలలో రాష్ర్ట బీసీ కమీషన్‌ ‘బీసీ రిజర్వేషన్లు-క్రీమీలేయర్‌’ అంటూ... క్రీమీలేయర్‌పై అధికారులకు అవగాహనా సదస్సు నిర్వహించింది. ఈ సదస్సుకు రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న రెవిన్యూ డివిజన్ల అధికారులు హాజరుకాగా, వారికి అప్పటి బీసీ కమీషన్‌ మెంబర్‌ సెక్రటరీ డి చంద్రశేఖరరాజు క్లాసు నిర్వహించారు. ఈ క్లాసుకు హాజరైన అధికారులు ఆయా జిల్లాలలో ఇటువంటి అవగాహన సదుస్సులు నిర్వహించారు. ఈ క్లాసులో క్రీమీలేయర్‌గా ఎవరిని పరిగణిస్తారు. ఎవరెవరు ఈ పరిధిలోకి వస్తారు... వంటి అంశాలను కూలంకషంగా వివరించారు. ఈ సదస్సుకు బీసీ కమీషన్‌ ఎటువంటి ప్రచారం ఇవ్వకపోయినప్పటికీ ‘క్రీమీలేయర్‌ కిరికిరి’ శీర్షికన ‘సూర్య’ అప్పట్లోనే హెచ్చరించింది.

వాస్తవానికి క్రీమీలేయర్‌పై 2006లో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎస్సీ, ఎస్టీలు, మహిళా రిజర్వేషన్లకు వర్తింపచేయని క్రీమీలేయర్‌ను ప్రభుత్వం బీసీ వర్గాలకు మాత్రమే ఎందుకు ఆపాదిస్తుందని బడుగులు ఉద్యమించడంతో ఈ నిబంధనలను అధికారులు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించారు. ఆ తర్వాత క్రీమీలేయర్‌ను వైఎస్‌ రాజశేఖర రెడ్డి, రోశయ్య ప్రభుత్వాలు జీఓలు విడుదల చేసి అమలు చేయాలని ప్రయత్నించి భంగపడ్డాయి. దీనికి ప్రధాన కారణం బీసీ వర్గాల నుండి వచ్చిన వ్యతిరేకతే. కనుకనే వారి పాలనలో వచ్చిన జీఓలను సైతం పెండింగ్‌లో పెట్టారు.

ఈ క్రమంలో క్రీమీలేయర్‌పై రా్రష్ట ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో మంత్రుల ఉపసంఘాన్ని నియమించింది. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ఎన్‌ రఘువీరారెడ్డి, బొత్స సత్యనారాయణ, బస్వరాజు సారయ్య ఉన్నారు. కాగా ఉన సంఘం క్రీమీలేయర్‌పై ఇంత వరకు ఏ విధమైన ప్రకటన చేయలేదు. అయినప్పటికీ పెండింగ్‌లో పెట్టిన క్రీమీలేయర్‌ అంశం దరఖాస్తు ఫారాల్లో దర్శనం ఇవ్వడంతో బీసీ నిరుద్యోగ యువత తల్లడిల్లిపోతోంది. ప్రత్యేకించి ఏపీపీఎస్సీ, పోలీస్‌ సెలక్షన్‌ బోర్డులు ఈ విషయంలో స్పష్టంగా అభ్యర్థుల నుండి దరఖాస్తు ఫారాలో వివరాలు అడుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీలు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే క్రీమీలేయర్‌ తమకు వర్తిస్తుందో లేదో తేల్చి చెప్పాల్సి ఉంది.

వాస్తవానికి ఏడాదికి నాలుగు లక్షల రూపాయం లోపు ఆదాయం ఉన్న వారు క్రీమీలేయర్‌ జాబితాలోకి రారు. అంతకు మించి ఆదాయం ఉంటేనే క్రీమీలేయర్‌ వర్తిస్తుంది. అయితే అధికారులు దారిద్య్ర రేఖకు దిగువన (బిపిఎల్‌) ఉన్నవారికి ఇచ్చే ఆదాయ ధృవీకరణ పత్రం ఇస్తామంటున్నారే తప్ప, క్రీమీలేయర్‌కు సంబంధించిన సర్టిఫికెట్‌ ఇవ్వటానికి సుముఖంగా లేరు. అంటే లక్ష రూపాలయ ఆదాయంలోపు ఉన్నవారే బిపిఎల్‌ కిందకు వస్తారు. దీంతో నిరుద్యోగ యువతకు సమస్య ఎదురైంది.ఇదిలా ఉంటే క్రీమీలేయర్‌పై ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెపుతున్నప్పటికీ దరఖాస్తు ఫారాలలో ఉన్న క్రీమీలేయర్‌ కాలం నిరుద్యోగ యువతను భయపెడుతోంది. కనుక బీసీ సంక్షేమ శాఖ దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలనీ, క్రీమీలేయర్‌ను ఎత్తివేయాలని వెనుకబడిన తరగతుల నిరుద్యోగ యువత డిమాండ్‌ చేస్తోంది.


Source : Surya Godugu
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 13964
Registered: 12-2008
Posted From: 59.93.66.105

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 11, 2011 - 05:35 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

THIS IS FROM TDP Gorantla Buchaih Chowdary
కిరణాలు పేరుతో కుచ్చుటోపీ

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : రాజీవ్‌ యువ కిర ణాల పథకం పేరుతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నిరు ద్యోగులకు కుచ్చుటోపి పెడుతున్నారని టీడీపీ సీని యర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శిం చారు. గతంలో ఉన్న పథకాలనే పేర్లు మారుస్తూ కాంగ్రెస్‌ సర్కారు పబ్బం గడుపుకుంటోందని విమ ర్శించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఉద్దే శంతో గతంలో సీఎంఇవైగా ఉన్న పథకాన్ని ఇప్పుడు రాజీవ్‌ యువ కిరణాలు గా మార్చారన్నారు. పథకాల పేర్లను మార్చడం కాదు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు చూపండి అని ఆయన నిలదీశారు. 108, 104 లాంటి అత్యవసర సర్వీసుల ఉద్యోగులను విధుల్లోంచి తొలగించిన ఈ సర్కారు ఇప్పుడు రాజీవ్‌ యువ కిరణాలు పేరుతో అపహాస్యం చేస్తోందన్నారు
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 13963
Registered: 12-2008
Posted From: 59.93.66.105

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 11, 2011 - 05:33 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

5 level system was introduced by NTR ..Now Kiran Kumar Sarkar is not confident of local Body elections ...bcos os wave of TRS/YSRC /Anti - incumbency votes for TDP ....

http://i43.tinypic.com/244s08o.jpg
14000 MPTC
1300 ZPTC
which essentially BC/ST/SC will be removed
from current system hence they will become
politically unemployed ....


Kottraa kotttt Badugula chini chinni avakkashalni Kotttt
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 13962
Registered: 12-2008
Posted From: 59.93.66.105

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 11, 2011 - 05:16 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

Well lets start with Flash Back ..only Annagaru Snr NTR to some extent YSR did
somethings for BCs/STs..Historically ...
http://suryaa.com/Main/gallery/2011/Dec/11/tablets.jpg
హైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌: రాజ్యాధికారం చేజిక్కించుకోని పక్షంలో బడుగులకు మనుగడ లేదనే అభిప్రాయాన్ని బీసీవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. బీసీలకు సంబంధించిన ఏళ్ల తరబడి శాంతియుత పోరాటాలు చేస్తున్నా పరిష్కారం కాకపోవటమే ఇందుకు ప్రధాన కారణమంటున్నాయి. గతానుభవాలను గుణపాఠాలుగా తీసుకోవాలంటున్నారు. ఇంకా ఎంతకారం జండాలు మోస్తారన ప్రశ్నిస్తున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో చట్టసభలలో బడుగుల ప్రాతినిధ్యం కొంతమేరకు పెరిగినా ప్రభుత్వంలో కదలిక రాకపోవటంతో బీసీ ప్రజాప్రతినిధుల సంఖ్యను గణనీయంగా పెంచాలనే భావనతో ప్రణాళికా బద్దంగా అడుగులు వేస్తున్నారు.

రాష్ట్ర అవతరణ నాటి నుంచి బడుగులు రాజకీయాధికారానికి ఏ విధంగా దూరం చేయబడ్డారో గణాంకాలు చూపుతున్నారు. 1956 నుంచి 2009 వరకు రాష్ట్రంలో పదవులు చేపట్టిన ముఖ్యమంత్రులు, మంత్రులు, మహిళా మంత్రులు, రాజ్యసభ సభ్యుల జాబితాలో బడుగుల ప్రాతినిధ్యం బహు స్వల్పంగా ఉందని రుజువులు చూపుతున్నారు. అగ్రకులాలు పదవులను చేజిక్కించుకున్న తీరుపై గణాంకాల జాబితాను గమనిస్తే ఈ విధంగా ఉంది. 55 ఏళ్లలో అగ్రకులాలకు చెందిన వ్యక్తులే సీఎంలుగా పని చేశారు. కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఎస్సీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. మరే బడుగు బలహీనవర్గాలకు చెందిన వారూ ముఖ్యమంత్రి పదవి చేపట్టకపోవటం గమనార్హం.

అగ్రకుల ముఖ్యమంత్రులు ఏర్పాటుచేసిన మంత్రివర్గాల్లోనూ బడుగులకు అత్యల్పంగా అవకాశం కల్పించారు. ఇక పార్టీల తీరు కూడా అదే విధంగా ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీలో 69 శాతం ఓసీలు రాష్ర్ట అధ్యక్షులుగా పనిచేయగా బీసీలు 13 శాతం, ఇతరులు 18 శాతం బాధ్యతలు నిర్వహించారు. బీజేపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం, టీఆర్‌ఎస్‌ పార్టీలలో నూటికి నూరు శాతం ఓసీలే అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ప్రధానంగా అగ్రకులాల నుంచి 584 మంది మంత్రులు కాగలిగారు. అంటే మంత్రి పదవుల్లో 50 శాతం అగ్రకులాలే మంత్రి పదవులను కబ్జా చేశాయి. ఇప్పటివరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు కేవలం 315 మంత్రి పదవులు మాత్రమే దక్కాయి. అందులోనూ వెనుకబడిన తరగతులకు 142 మంత్రి పదవులు, షెడ్యూల్డు కులాలకు 105 మంత్రి పదవులు, షెడ్యూల్డు తెగలకు 23 మంత్రి పదవులు, మైనారిటీలకు 45 మంత్రి పదవులు లభించాయి. జనాభాలో ఎనబై శాతం పైగా ఉన్న బడుగు బలహీన వర్గాలకు కేవలం 30శాతం మేరకే మంత్రి పదవులు వచ్చాయి. దీనిని బట్టి రాష్ట్రంలో కీలక రాజకీయ నిర్ణయాధికారం అగ్ర కులాల చేతుల్లోనే కేంద్రీకృతమైందని తెలుస్తోంది.

మంత్రి పదవుల శాఖల పంపిణీలోనూ అగ్రకు నాయకత్వాలు బడుగువర్గాల పట్ల వివక్షత చూపారు. కేవలం నాలుగు మంత్రివర్గాల్లో తప్ప మితగా ముపె్పైకి పైగా మంత్రివర్గాల్లో ముఖ్యమైన శాఖలన్నీ అగ్రకులాల చేతుల్లోకే వెళ్ళాయని తెలుస్తోంది. అగ్రకులాల్లో దాదాపు 69మంది (25 శాతం) 3 నుంచి 8 పర్యాయాలు మంత్రులుగా పనిచేయగా, బలహీనవర్గాలన్నీ కలిపి కేవలం 20మందికే రెండు, మూడు దఫాలు మంత్రిపదవులు చేసేందుకు అవకాశం కల్పించింది. కమ్మ, రెడ్డి కులాల నుంచి 42మంది(60 శాతం) 3 నుంచి 8 పర్యాయాలు మంత్రులయ్యే అవకాశం లభించాయి.

రాస్ట్రంలోనేకాదు, కేంద్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్‌ వాటాలో అగ్రకులాలదే పైచేయిగా మారిందని, ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా పనిచేసిన 56 మందిలో 41మంది అగ్రకులాల వారికే పదవులు లభించాయి. కేవలం ఒక ముస్లిం, ఒక ఎస్టీ, నలుగురు బిసిలు మాత్రమే కేంద్ర మంత్రులు కాగలిగారు. రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపికలోనూ బడుగులకు అన్యాయం జరిగింది. ఇప్పటి వరకు రా ష్ట్రం నుంచి 148మంది రాజ్యసభలో ప్రా తినిధ్యం వహించగా, అం దులో 74మంది కమ్మ రెడ్డి కులాలవారే ఉన్నారు. కేవ లం 27మంది మాత్రమే బడుగు వర్గాలకు చెంది నవారు రాజ్యసభ సభ్యులుగా ఎంపి క య్యారని తెలుస్తోంది.ఈ విదంగా ఎక్కడా బీసీలకు సముచిత స్థానం లభిం చట్లేదని ఆ వేదన వ్యక్తం చేస్తున్నారు. ఇం కెంత కాలం పార్టీ ల జండాలు మోస్తారని ప్రశ్నిస్తున్నారు. కనుక జ నా భా ప్రాతిపధికన బీసీలకు దక్కా ల్సిన వాటా దక్కే విధంగాబడుగు నే తలు ఏకం కా వాల్సి ఉందని చెపుతున్నారు.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 13961
Registered: 12-2008
Posted From: 59.93.66.105

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 11, 2011 - 05:11 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

Nede Sudandeeee CCDB lo

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x9e50648){Movie Clipart}
Show / Hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  


Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: