| Author |
Message |
   
Giant
Side Hero Username: Giant
Post Number: 3758 Registered: 11-2008 Posted From: 141.0.8.28
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, November 23, 2011 - 11:17 am: |
    |
Lol bakrapet lo migilindi muggurena? |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 13447 Registered: 12-2008 Posted From: 59.93.80.159
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, November 23, 2011 - 10:32 am: |
    |
lekafothe addam lo suskoni meeting ettukuntaam ayaaaa... pejal jagan vente CBI jagan venete .. ... |
   
Man_of_masses
Side Hero Username: Man_of_masses
Post Number: 4038 Registered: 01-2008 Posted From: 207.58.192.123
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, November 23, 2011 - 10:30 am: |
    |
repativaraku aa 3 anna migultayo... belt kinda kottagane raalipotayo |
   
Emc2
Side Hero Username: Emc2
Post Number: 4448 Registered: 03-2008 Posted From: 71.191.141.155
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, November 23, 2011 - 10:21 am: |
    |
Methhanithodugu:3 Mlas
 cherapakura chedevu.
|
   
Subzero
Hero Username: Subzero
Post Number: 10139 Registered: 04-2008 Posted From: 42.107.97.168
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, November 23, 2011 - 10:20 am: |
    |
Methhanithodugu:iddaru relatives Balineni & Shobnag reddy ...aavida goru Ravindrnath reddy ki viyyankuraalu ...Baali Mining case lo andar 4 sure
ayithe mugguru MLAs ki thappadu. untaaru
Sanman:mugguru MLAs tho meeting ki antha pedda illu kattinchaadu jagga balcony lo naalu kurchilu vesukoni kurchoka
kattinchinappudu intha mandi mukham chaatestaaru ani anukoledu jagan One who wins without problem -- it is just "VICTORY" but one who wins with lot of troubles -- that is "HISTORY |
   
Sanman
Side Hero Username: Sanman
Post Number: 5050 Registered: 08-2010 Posted From: 66.177.5.103
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, November 23, 2011 - 07:43 am: |
    |
mugguru MLAs tho meeting ki antha pedda illu kattinchaadu jagga balcony lo naalu kurchilu vesukoni kurchoka Life is like butterfly, all you need to do is hold it in ur hands and enjoy it - Lokesh baba |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 13429 Registered: 12-2008 Posted From: 59.93.80.159
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, November 23, 2011 - 07:42 am: |
    |
Subzero:mugguru MLAs kooda untaara ? I thought only 1 (vijayamma) for now.
iddaru relatives Balineni & Shobnag reddy ...aavida goru Ravindrnath reddy ki viyyankuraalu ...Baali Mining case lo andar 4 sure |
   
Subzero
Hero Username: Subzero
Post Number: 10133 Registered: 04-2008 Posted From: 42.111.36.159
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, November 23, 2011 - 07:39 am: |
    |
Methhanithodugu:
mugguru MLAs kooda untaara ? I thought only 1 (vijayamma) for now. One who wins without problem -- it is just "VICTORY" but one who wins with lot of troubles -- that is "HISTORY |
   
Onlytruth
Legend Username: Onlytruth
Post Number: 88456 Registered: 01-2007 Posted From: 71.169.13.22
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, November 23, 2011 - 06:46 am: |
    |
paapam jagan http://i.imgur.com/5Ug7B.jpg |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 13421 Registered: 12-2008 Posted From: 59.93.67.238
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, November 23, 2011 - 06:45 am: |
    |
Hindi oka Sametha undi Naa Ghar Ka Na Ghat ka ani adananna Maata 26 Mlas inka Motasshhhh...Dont miss this post 26 mlas situation wel defined by godugu
{రెంటికీ చెడ్డ రేవడి! జగన్(సూర్య ప్రధాన ప్రతినిధి):తమ రాజకీయ అవసరార్ధం తిరిగి కాంగ్రెస్ గడప తొక్కుతున్న జగన్ వర్గ ఎమ్మెల్యేలు చివరకు రెంటికీ చెడ్డ రేవడి అవుతారా? అటు కాంగ్రెస్ నమ్మక, ఇటు జగన్ విశ్వసించక కడకు వారి పరిస్థితి అటు ఇటు కాకుండా పోతుందా?.. గోడమీది పిల్లివాటంలా వ్యవ హరిస్తున్న జగన్ వర్గ ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడినట్టేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినందుకు నిరసనగా తమ పదవులకు రాజీనామా ప్రకటిం చిన 26 మంది జగన్ వర్గ ఎమ్మె ల్యేల రాజకీయ భవితవ్యం రెంటికీచెడ్డ రేవడి కానుంది. నాటి గాంభీర్యం స్థానంలో బేలతనం, అయోమయం కనిపిస్తున్నాయి. మనసు మార్చుకుని వెనక్కి వచ్చినప్పటికీ అటు తమకు టికెట్లు ఇచ్చిన కాంగ్రెస్ నమ్మక, ఇటు తనను నమ్మక ద్రోహం చేసి వెళ్లారన్న ఆగ్రహంతో ఉన్న జగన్‌నూ నమ్మించలేక నానా అవస్థలు పడుతున్నారు. డిసెంబర్ తొలివారంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గాంధీభవన్‌లో పంచాయతీ పెట్టనున్నారు. పార్టీ పదవికి ఎందుకు రాజీనామా చేశారో వివరణ తీసుకోనున్నారు. ఇటు ఈనెల 24న ‘తమ మహానేత’ జగన్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ రెండు సమావేశాలకు వెళ్లాలా? వద్దా? వెళితే నష్టమా? లాభమా? అని తేల్చుకోలేక సతమవుతున్నారు. తాము అనవసరంగా ఆవేశపడి తీసుకున్న నిర్ణయం చివరకు తమను అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా చేస్తుందని ఊహించని జగన్ వర్గ ఎమ్మెల్యేలు ఎటు వైపు అడుగులు వేయాలో తెలియక దిక్కులు చూస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ పెట్టనున్న అవిశ్వాసం నెగ్గే పరిస్థితి లేదని, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రభుత్వాన్ని కూల్చేంత ధైర్యం లేనప్పుడు తాము మాత్రమే తెగిస్తే పదవులు పోవడం తప్ప, ఎలాంటి ప్రయోజనం లేదని జగన్ వర్గ ఎమ్మెల్యేలు నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. ఈలోగా తొందరపడి రాజీనామాలు చేస్తే ఎమ్మెల్యే పదవికే ఎసరు వచ్చే ప్రమాదం ఉందన్న భయంతో స్పీకర్‌ను కలసి తమ రాజీనామాలు ఆమోదించవద్దని ప్రాధేయ పడవలసిన దుస్థితి ఏర్పడింది. ముందు బెదిరించి, ఆనక కాళ్లబేరాలకు వస్తున్న దయనీయ పరిస్థితి కాంగ్రెస్ నాయకత్వానికి బ్రహ్మాస్త్రంలా మారింది. డిసెంబర్ తొలివారంలో సత్తిబాబు ముందు హాజరుకానున్న జగన్ వర్గ ఎమ్మెల్యేలు తప్పనిసరిగా సంజాయిషీ ఇవ్వవలసి ఉంటుంది. తాము ఏ పరిస్థితిలో జగన్‌కు మద్దతుగా రాజీనామాలు ఇచ్చిందీ తప్పనిసరిగా వివరణ ఇచ్చుకోవలసి ఉంటుంది. పార్టీపరంగా ఇంకా ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించనందున, జగన్ వర్గ ఎమ్మెల్యేల జుట్టు సత్తిబాబు చేతిలో ఉన్నట్టే లెక్క. ఆయన వాటిని ఆమోదిస్తే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఈలోగా.. అంటే ఈనెల 24న జగన్ అసెంబ్లీ సమావేశాల వ్యూహంపై తన వర్గ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. దానికి హాజరుకావాలా? వద్దా అన్న సందిగ్థం జగన్ వర్గ ఎమ్మెల్యేలను వెన్నాడుతోంది. ఒకవేళ హాజరయితే దాని ప్రభావం బొత్స ఎదుట హాజరయ్యే భేటీపై కచ్చితంగా పడుతుంది. దానిని నాయకత్వం సీరియస్‌గా తీసుకుంటే.. వారి రాజీనామాలను అటు స్పీకర్, ఇటు బొత్స వెంటనే ఆమోదించే ప్రమాదం ఉంది. జగన్ వర్గానికి చెందిన 26 మంది రాజీనామాలను ఆమోదించినా ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీలేదు. తెలంగాణపై తీర్మానం చేయాలన్న డిమాండుతో ‘టీ’ టీడీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరుకావడం లేదు. వారంతా కొండా లక్ష్మణ్ బాపూజీ ఢిల్లీలో నిర్వహించే సత్యాగ్రహలో పాల్గొననున్నారు. దానికితోడు 17 మంది పీఆర్పీ, ఏడుగురు మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో అవిశ్వాసాన్ని అవలీలగా అధిగమిస్తుంది. ఫలితంగా.. తాము అనర్హులుగా మిగిలిపోవడం తప్ప సాధించేదీ ఉండదని జగన్ వర్గ ఎమ్మెల్యేల భయం. ఒకవేళ జగన్ భేటీకి హాజరుకాకపోతే ఆయన ఆగ్రహాన్ని చవిచూడవలసి ఉంటుంది. మరోవైపు... ఇప్పటికే రాజీనామాలు చేసిన తమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిలను నియమించింది. అధికారులు కూడా వారి సిఫార్సులకే విలువ ఇస్తున్నారు. ఒకవేళ మనసు మార్చుకుని వెనక్కి వెళ్లినా మళ్లీ అక్కడ వారితో నిత్యం సమరం సాగించవలసి ఉంటుంది. అటు కార్యకర్తలు కూడా నమ్మే అవకాశాలుండవు. మునుపటి మాదిరిగా అధికారులు విలువ ఇచ్చే అవకాశం లేదు. అలాగని బాహాటంగా జగన్ వర్గంతో అంటకాగితే ప్రభుత్వం పూర్తిగా అంటకత్తెర వేసే ప్రమాదం ఉంది. ఈరకంగా ఎటూ పాలు పోని పరిస్థితి నెలకొంది. అటు జగన్- ఇటు కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉండలేక, ఎవరికీ నేరుగా జై కొట్టలేక అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. అనర్హత వేటు మెడపై కత్తిలా వేలాడుతున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేక, ఎవరినీ ధిక్కరించలేక, ఎవరినీ ఆమోదించలేక సతమతమవుతున్నారు. |
   
Kadapanagfan
Legend Username: Kadapanagfan
Post Number: 44494 Registered: 12-2006 Posted From: 170.148.99.141
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, November 23, 2011 - 06:43 am: |
    |
akkkada tagilindi ikkkka kapppa symbol & telugu PONT yettadu  |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 13420 Registered: 12-2008 Posted From: 59.93.67.238
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, November 23, 2011 - 06:39 am: |
    |
26 Mlas ledu My bamboo ledu ...kiki 3 Mlas Pilli & 2 relatives Shoba Naagi Reddy & Balineni ... left out
నావైపు ఎందరు? ఝగన్-00హైదరాబాద్, మేజర్ న్యూస్: శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కావటానికి మరి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో జగన్ వర్గం ఎమ్మెల్యేలు వ్యూహం ఖరారు చేసుకోవటానికి గురువారం సమావేశం కానున్నారు. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును చేర్చినందుకు నిరసిస్తూ 26 మంది ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలు ఇంకా స్పీకర్ వద్దనే పెండింగ్‌లో ఉండగా, ఈ సమావేశం జరగటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చేది ఎందరు? సమావేశం మాట అలా ఉంచితే, దానికి ఎందరు హాజరవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 26 మంది ఎమ్మెల్యేలలో జగన్ తరఫున గట్టిగా మాట్లాడుతున్నది బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ కాగా, ప్రజారాజ్యం తరఫున గెలిచిన శోభా నాగిరెడ్డి మాత్రమే. వీరు మినహా జగన్‌కు వీర విధేయులనుకున్న వారు, సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సైతం ఇప్పుడు జగన్ పక్షాన మాట్లాడటం మానుకున్నారు. పైగా సాంకేతికంగా తాము కాంగ్రెస్ సభ్యులమే అని చెప్పుకుంటున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మరో అడుగు ముందుకు వేసి ఏకంగా జగన్‌కే హితవచనాలు పలికారు. జగన్ రాజకీయ పంథాలో మార్పు రావాలని ఇటీవల సూచించారు. తాము అవిశ్వాస తీర్మానాన్ని సమర్థించేది లేదని తెగేసి చెప్పారు. ఎమ్మెల్యేలు బాబూరావు, బాలరాజు, పూతలపట్టు రవి సైతం అదే చెప్పారు. మరి కొందరు రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు బహిరంగంగానే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని తరచుగా కలసి మంతనాలు జరుపుతున్నారు. మరి కొందరు రచ్చబండ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రభుత్వ పథకాలను గట్టిగా సమర్థిస్తున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇటీవలే ముఖ్యమంత్రినీ, స్పీకర్ నాదెండ్ల మనోహర్‌నూ కలసి సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. సికిందరాబాద్ ఎమ్మెల్యే జయసుధ బహిరంగంగానే ముఖ్యమంత్రికి మద్దతు ప్రకటించారు. మరి కొందరు ఎమ్మెల్యేలు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో మంతనాలు జరుపుతున్నట్టు వార్తలు వచ్చాయి. తెలంగాణలో జగన్ వర్గానికి గట్టి మద్దతుదారుగా ఉన్న కొండా సురేఖ ఇటీవల పూర్తి మౌనవ్రతం పాటిస్తున్నారు. జగన్ నివాసానికి సైతం దూరమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన కుంజా సత్యవతి ఇప్పటికీ తాను జగన్ వెంటనే ఉంటానని చెబుతున్నా ఇటీవల డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్కను కలసి సంప్రదింపులు జరిపినట్టు వార్తలు వచ్చాయి. ఇలా ఒకరి వెంట ఒకరుగా బహిరంగంగానో, చాటుగానో కాంగ్రెస్ వైపు తొంగి చూడటం ప్రారంభమైన స్థితిలో సమావేశానికి ఎందరు హాజరవుతారన్నది అనుమానమే అని వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. పట్టుమని పదిమం దైనా వస్తారా అనేది చెప్పలేకపోతున్నామని ఆ పార్టీ వర్గాలు అంగీకరిస్తున్నాయి. గూఢచర్యం కోసం? మరో ప్రచారం సైతం ఉంది. అవిశ్వాసానికి మద్దతు ఇచ్చేది లేదని ప్రకటించిన ఎమ్మెల్యేలు వ్యూహం మార్చి సమావేశానికి హాజరవుతారని, ఏమి జరిగిందో తర్వాత కిరణ్‌కు చేరవేస్తారనీ చెబుతున్నారు. ఎమ్మెల్యేల మద్దతు లేకపోయినా తనకు జనం మద్దతు ఉందంటూ మాట్లాడుతున్న జగన్, వీరిపట్ల ఎలా వ్యవహరిస్తారన్న దానిపై సైతం చర్చ సాగుతోంది. సర్కార్ పట్ల విశ్వాసమే?... అవిశ్వాసానికి మద్దతు ఇవ్వబోమంటున్న ఎమ్మెల్యేలు చెబుతున్న కారణాలు ఏవైనప్పటికీ అవి సర్కార్‌కే అనుకూలంగా మారనున్నాయి. ప్రభుత్వానికి ఢోకా లేనం దువల్ల, తెలంగాణ వాదానికి అనుకూలంగా ఉండరాదన్న ఉద్దేశంతో...ఇలా తలా ఒక కారణం చెప్పి అవిశ్వాసాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ స్థితిలో సమావేశంలో తీసుకునే నిర్ణయం సైతం ఇవే కారణాలతో సర్కార్‌కు మద్దతు ఇవ్వక తప్పని స్థితి ఏర్పడింది. లేని పక్షంలో ఎమ్మెల్యేలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. విప్‌ను ధిక్కరించి అవిశ్వాసానికి మద్దతు ఇస్తే అనర్హత వేటు ఎదుర్కోవలసి వస్తుంది. అలా కాకుండా గైర్హాజరైనప్పటికీ మళ్ళీ కాంగ్రెస్‌వైపు తొంగి చూసే దారులు మూసుకుపోతాయి. |