Mogudu - Hilarious Review. Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » TF Industry related » Archive through November 09, 2011 » Mogudu - Hilarious Review. « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 13153
Registered: 12-2008
Posted From: 59.93.74.142

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, November 08, 2011 - 09:41 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

సుద్దాల అశోక్ తేజ గారు రాసిన మొగుడు టైటిల్ సాంగ్ ఒక ఫిలాంత్రపకిడీ.

మాటలుః ఒకటో రెండో తప్పా మిగిలినవన్నీ పక్కా బూతు డవిలాగులే.
అవి ఇక్కడ రాస్తే టైప్ చేసిన నా చేతులు డెట్టాల్ తో కడుక్కొనీ, కీబోర్డ్ మీద పసుపు నీళ్ళు చల్లుకోవాలి. అవి చదివిన మీరు కళ్ళళ్ళో ఐ డ్రాప్స్ వేసుకొనీ నోట్లో తులసాకులు వేస్కొని నమలాలి. అప్పటికి గానీ చుట్టుకున్న పాపం చట్టబండలు కాదు.

సంస్కృతీ, సాంప్రదాయం, కుటుంబ విలువులూ అనీ పబ్లిసిటీ ఇచ్చీ, వినిపించే మాటల్లోనూ, చూపించే పాటల్లోనూ బూతు రంగరించిన ఒక చెత్త సినిమాని జనాలమీదకి వదిలిన
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ నేటి యంగ్ డైరెక్టర్లందరికీ మార్గదర్శకుడు అనటం లో సందేహం లేదు. ఈ సినిమా కి ఃఅర్లెయ్ ఢవిడ్సొన్ వాడు ఎంత పెట్టుబడి పెట్టాడో తెలీదు గానీ సినిమా మొదటీ నుండీ క్లైమాక్స్ దాకా వీలయిన ప్రతీఫ్రేం లోనూ బైక్/జర్కిన్ కనిపిస్తానే ఉంటాది. ఒక బైక్ కి రెండున్నర గంటలు టార్చర్ పెట్టే యాడ్ ఉండటం గ్రేట్ కదా..!

ఫైనల్ గా సినిమా ఎలా ఉందీ?? : వొళ్ళంతా దురదగుండాకు పూసుకొనీ, నోట్లో జాలిన్ లోషన్ పోసుకున్నట్టూ చాలా సమ్మగా ఉందీ.

గౌరవనీయులయిన కృష్ణవంశీ గారికీ,

నేను ఇక్కడ క్షేమంగా లేను. మీకు ఆల్రెడీ సగం పిచ్చనీ, మీ గురువు గారికి పూర్తి పిచ్చనీ తెలుసు. కానీ మీ పిచ్చి పీక్ కి వెళ్ళిందనీ నిన్ననే తెలిసిందీ. బాబ్బాబూ.. మీరు ఇంక సినిమాలు తియ్యటం మానేసీ మిడ్ నైట్ మసాలా ప్రోగ్రాం లో టెలీకాస్ట్ చేసుకోడానికి పాటలు తీసుకోవటమో, సినిమా యాక్ట్రర్ల చేత జెమినీ టీవీలో సెంటిమెంట్ సీరియళ్ళు తియ్యటమో చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సీరియళ్ళయితే ఎంతకావలిస్తే అంతసేపు సాఆఆఆఆఅగదీయొచ్చు.సెన్సార్ కట్ ల ప్రోబ్లెం ఉండదు కాబట్తీ మీకు నచ్చిన బూతు డవిలాగులు విరివిగా వాడుకోవచ్చు.

ఈటీవీ లో సుమన్ బాబు నెలకోసారి రిలీజ్ చేసే కొత్త కొత్త సినిమాలు చూసి బతికి బట్టకట్టొచ్చుగానీ, మీ సినిమాలు భరించడం మా వల్ల కాదు. తొందర్లోనే మీరు వైవీయెస్ చౌదరీ, పోసాని కృష్ణమురళీ ల సరసన నిలబడీ తెలుగు సినిమాని సర్వనాశనం చెయ్యగలరని ఆశిస్తూ..

ఇంతే సంగతులు
చిత్తగించవలెను.
ఇట్లు
ఒకప్పటి అభిమాని మరియు ఇప్పటి బాధితుడు.


100% naaku ilane anfinchindi

Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 13152
Registered: 12-2008
Posted From: 59.93.74.142

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, November 08, 2011 - 09:40 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

part2
స్టోరీ : కేవీ సార్ యొక్క దరిద్రం, వాడి వల్లకాడూనూ.
రాజేంద్రప్రసాద్ది ఉమ్మడి కుటుంబం అన్నమాట. ఒక కొడుకు , ముగ్గురు కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవరాళ్ళతో కళకళలాడి పోతా ఉంటాది అందరి మూకుమ్మడి ఓవరాక్షన్ తో. స్క్రీన్ మొత్తం జనాలు హడావిడిగా పరిగెడుతూ ఉంటారు. ఆ కొడుకే గోపీచంద్. ఎంపీ అయిన రౌడీ స్టార్ రోజా, సెంటిమెంట్ స్టార్ నరేష్ ల కూతురు తాప్సీ. రొటీన్ లవ్ స్టోరీ సక్సెస్ అయ్యి పెళ్ళి అవుతుంది కృష్ణవంశీ స్టైల్ లో
అప్పగింతల టైం లో మాటా మాటా తేడా వచ్చీ రోజా, రాజేంద్రప్రసాద్ గారి చిన్నళ్ళుణ్ణి కొడుతుందీ.
"మా అల్లుణ్ణి కొడతావా?" అని వియ్యపురాలు అని కూడా చూడకుండా రోజాని కొడతాడు రా.ప్ర
"నన్నే కొడతావా?" అని రోజా చెప్పుతీస్కొని రా.ప్ర ని కొడుతుందీ.
"మా నాన్ననే కొడతావా?" అని గోపీచంద్ రోజా ని కొడతాడు.
"మా అమ్మనే కొడతావా?" అని తాప్సీ గోపీచంద్ ని కొట్టీ తాళి తెంచి మొహాన కొట్టేస్తూందీ.
------------------------------------------ఈణ్ఠేఱ్Vఏళ్------- -----------------------------------
ఈ "క్రియేటివ్" సీన్ చూసీ టికెట్ కొని సినిమా చూస్తున్న దౌర్భాగ్యులంతా ఎవరి చెప్పుతో వాళ్ళు కొట్టుకున్నారు లెండీ ఇంటర్వెల్ టైం లో.

ఇక ఇంటర్వెల్ తర్వాత ఉంటాదీ నా సామిరంగా... చెప్పటంకాదు చూసి ఆనుభవించాల్సిందే. హీరో, హీరోయిన్నూ ముందు కొట్టుకున్నాగానీ తర్వాత కలిసిపోతారు. ఎలా అంటారా? హీరో మీద ఇష్టం తో హీరోయిన్ విషం తాగేస్తాది. హీరో ఫ్లాట్. హీరోయిన్ సేఫ్. హమ్మయ్యా సినిమా అయిపోయిందిరా బాబూ అనుకునే టైమ్ లో ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోరు. రోజా ఫ్యామిలీ లో ఇద్దరు తప్ప అందరూ మంచోళ్ళే. రా.ప్ర ఫ్యామిలీ మొత్తం మంచోళ్ళే. కానీ అందరూ తింగర తింగరగా బిహేవ్ చేస్తుంటారు.
నిన్నే పెళ్ళాడతా సెకండ్ హాఫ్ ని రీమిక్స్ చేసి సెకండ్ రిలీజ్ చేసినట్టూ ఉంటాది ఇక్కణ్ణుంచి. చివరగా అరగంటకి పైగ సాఆఆఆఆగిన ఆ క్లైమాక్స్ లో డైలీ సీరియల్ లో కన్నా అద్వాన్నంగా, మితిమీరిన నాటకీయత తో, ఏక్టర్ల ఏడుపులూ పెడబొబ్బలతో, , వొళ్ళంతా టమాటా సాస్ పులుముకొనీ హీరో చెప్తున్న సెంటిమెంట్
డవిలాగులతో రక్తి కట్టగా, ప్రేక్షకుల ఆర్తనాదాలతో, చంటిపిల్లల ఏడుపులతో, నాలాంటి సినిమా పిచ్చోళ్ళ పిచ్చి పిచ్చి నవ్వులతో ధియేటర్ దద్దరిల్లిందీ. ఈ సినిమా అయ్యేట్టు కనిపించటం లేదనీ కొంతమందీ వాపోయి విరక్తి తో వెళ్ళిపోయేరు.

పాటలు-సాహిత్యం: సిరివెన్నెల గారు రాసినట్టూ చెప్పబడుతున్న ఒక పాట కొంచెం బాగుమ్దీ. పెళ్ళిపాటలు తియ్యటం లో కే.వీ టాలెంట్ గురించి చెప్పక్కర్లేదు. దీపాలూ, పువ్వులూ, పట్టుబట్టలూ పెట్టి రచ్చ చేశాడు. మిగిలిన పాటలన్నిటిలోనూ హీరోయిన్ ఒంటిమీద చీర ఉండదూ, హీరో ఒంటిమీద చొక్కా ఉండదూ.
శ్రద్ధాదాస్ ఒంటిమీద దాదాపు ఏమీ ఉండదూ.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 13151
Registered: 12-2008
Posted From: 59.93.74.142

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, November 08, 2011 - 09:38 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

కృష్ణవంశీ.. ది మొగుడు.
నీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరూ? అంటే రెండో మాట లేకుండా కృష్ణవంశీ అని చెప్పుకునేవాడిని. సింధూరం సినిమా తో మొదలయ్యిన ఇష్టం, ఖడ్గం సినిమా తో పిచ్చి గా మారిపోయిందీ.
ఒకప్పుడు రెండున్నర గంటల సినిమాలో రెండు గంటల సినిమా నచ్చేసేది. అతని టేకింగ్ అంతా అద్భుతం గా అనిపించేది. తర్వాత తర్వాత కొన్ని కొన్ని సీన్లు అద్భుతంగానూ చాలా సీన్ లు అతి దరిద్రం గానూ అనిపించడం మొదలయ్యిందీ. అయినా గానీ కృష్ణవంశీ సినిమా అంటే కలిగే ఆసక్తి, ఇష్టం తగ్గలేదు. బాగుండే ఆ ఇరవై నిమిషాల సినిమా కోసం భరించడానికి బరితెగించేవాడిని. కానీ కృష్ణవంశీ కి తనకున్న క్రియేటివిటీ కన్నా "నేను క్రియేటివ్ డైరెక్టర్నీ" అన్న ఫీలింగ్ ఎక్కువయ్యిపోయిందీ. గత కొన్ని సంవత్సరాలుగా కేవీ సార్ తీసిన మహత్తర కళాఖండాలు మిస్సవ్వకుండా చూస్తున్న కారణం గా నా అసహనం ఈ రోజు ఆగ్రహం గా మారిపోయిందీ.

హిట్టు కోసం మొహం వాచిన గోపీచందూ, అదే హిట్టుకోసం వొళ్ళంతా వాచిన సో కాల్డ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ, హింటిస్తే టాలెంట్ చూపించి చెలరేగిపోడానికి తహతహలాడిపోయే తాప్సీల కాంబినేషన్ లో చూసిన జనాలని చావగొట్టడానికి దాపురించిన చిత్రరాజం "మొగుడు".

అహో.. ఈ సినిమా గురించి ఏం చెప్పాలీ? ఆడియో లో "మొగుడు మొగుడూ" అని పాట వినగానే ఆల్బం మొత్తం డిలీట్ చేసెయ్యాలనిపించిందీ. ట్రెయిలర్ చూశాక సినిమా శివకాశీకెళ్ళబోతూందని అర్ధం అయిపోయిందీ. మరెందుకు చూశావూ? అంటే నా కర్మ అలా తగలడింది కాబట్టి.

హీరో : నాకు గోపీచంద్ అంటే ప్రత్యేకమయిన అభిమానం. ఇప్పటి వరకూ తన కెరియర్ లో చెత్త సినిమాలు రెండో మూడో ఉంటాయ్. ఇది మాత్రం అత్యంత చెత్త సినిమా. ఈ సినిమాలో గోపీచంద్ ఈటీవీ సుమన్ బాబు సినిమాల్లో హీరో అంత మంచోడు.
కత్తి పట్టి కళ్ళు పెద్దవి చేసి "రండ్రా.. నా క్కొడకల్లారా" అని అరిచే గోపీచంద్ చేత మొహమాటపు నవ్వు మొహాన వేయించీ, కంకఱోడ్డు మీద చెప్పుల్లేని కాలినడక లాగా ఉన్న కెరియర్ ని కకావికలం చేశాడు కేవీ.

హీరోయిన్స్ః గ్యాస్ సిలిండర్ కి సున్నమేసీ చీరకట్టినట్టూ ఉండే తాప్సీ ఇందులో "నటన" అనేదేదో వెలగబెట్టిందని టాక్. సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పింది. అది ఎలా ఉందీ? అని మాత్రం అడగొద్దు. యాక్షన్, తెలుగూ రెండూ రాని హీరోయిన్ చేత ఓవరాక్షన్ చేయించీ, తెలుగులో డబ్బింగ్ చెప్పిస్తే ఎలా ఉంటాదో మీ ఊహలకే వదిలేస్తున్నా.
సినిమా అంతా క్లోజప్ షాట్ లలో నవ్వుతూ, అరుస్తూ, ఏడుస్తూ ఉంటాది.
ఇంకో హీరోయిన్ శ్రద్ధాదాస్. ఈవిడకి ఓ వంద రూపాయల్ ఎక్శ్ట్రా ఇప్పించుంటాడు కేవీ. మొత్తం కాస్ట్యూమ్స్ అన్నీటికీ పావు మీటర్ గుడ్డముక్క మించి అయ్యుండదు. శ్రధ్దాదాస్ అంటే గుర్తొచ్చిందీ నాకెందుకో వీళ్ళిద్దరూ అన్నాదమ్ములు అనిపిస్తుందీ.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Morpheus
Comedian
Username: Morpheus

Post Number: 1282
Registered: 12-2010
Posted From: 199.204.165.130

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, November 08, 2011 - 09:37 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


Cocanada:


telugu lo undhi iphone lo chaduvu
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Cocanada
Legend
Username: Cocanada

Post Number: 34337
Registered: 01-2008
Posted From: 168.244.164.254

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, November 08, 2011 - 09:34 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

copy paste cheyyi
blocked
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

New_user
Hero
Username: New_user

Post Number: 17118
Registered: 02-2008
Posted From: 173.19.28.76

Rating: 
Votes: 2 (Vote!)

Posted on Monday, November 07, 2011 - 09:07 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

http://rajkumarneelam2.blogspot.com/2011/11/blog-post.html

Raktha kanneeru la undi, ee movie.
Allu Sirish cheppindi 58. Fans excel lo 70. Ki ki ki...

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x8639648){Movie Clipart}
Show / Hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  


Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: