తొకముడిచిన Uthuthi CM ... Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » TF Industry related » Archive through October 21, 2011 » తొకముడిచిన Uthuthi CM « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Coolmac
Side Hero
Username: Coolmac

Post Number: 5280
Registered: 05-2007
Posted From: 65.170.103.156

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, October 21, 2011 - 12:49 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


Methhanithodugu:




KTR laga matladaku subramanyam.... ilanti petty matters lo kuda CM invovle avuthaadu anukovatam nee bhrama...Its the police call not CM's
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 12863
Registered: 12-2008
Posted From: 59.93.90.86

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, October 21, 2011 - 12:28 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

CmKiran Fans Progress Report Card
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 12848
Registered: 12-2008
Posted From: 59.93.50.41

Rating: 
Votes: 1 (Vote!)

Posted on Friday, October 21, 2011 - 09:29 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

PS: Nenu Kandisthanna .. Sass ok sabha pettukotaaniki kuda anumathi leda vayaaa Chittor Chittu kagitham puli :D

రాజధానిలో విశాలాంధ్ర వర్క్ షాప్ కు అనుమతి నో



సమైక్యాంధ్రకు మద్దతుగా విశాలాంధ్ర మహాసభ నిర్వహించ తలపెట్టిన వర్క్ షాప్ కు అనుమతి ఇవ్వడానికి పోలీసులు నిరాకరించారు. జూబ్లి హాలులో ఈ మహాసభ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కొద్ది రోజుల క్రితం పరకాల ప్రభాకర్ ప్రకటించారు.మీడియ

ా సమావేశంలోనే రభస సృష్టించడానికి కొందరు ప్రయత్నించారు.పోలీసులు జోక్యంతో అది సద్దుమణిగింది. ఏకంగా వర్క్ షాప్ అంటే వచ్చే సమస్యలు,కొందరు తెలంగాణ వాదులు మళ్లీ ఉద్రిక్తత సృష్టించడానికి అవకాశం ఉందని పోలీసులు భావించారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త సర్దుకుంటున్నాయని, అలాగే సమ్మెలు తగ్గుతున్నాయని భావిస్తున్న తరుణంలో భావోద్వేగాలు పెరిగేలా సదస్సు నిర్వహించడం మంచిదికాదని పోలీసులు అభిప్రాయపడి అనుమతి నిరాకరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో కేవలం తెలంగాణవాదానికి సంబంధించిన సదస్సులకు మాత్రం అనుమతి ఇచ్చి,రెండోవాదానికి అవకాశం ఇవ్వకపోవడం కాస్త ఇబ్బంది కరమే అయినా పరిస్థితులను బట్టి పోలీసులు వ్యవహరించారని అనుకోవాలి. అంతేకాక తెలంగాణ రాష్ట్రం కోరుకునే వారు మరో వాదన హైదరాబాద్ లో వినిపించకూడదని భావించడం కూడా ప్రజాస్వామ్యయుతంగాదు. అయినా ఇప్పుడు ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి అని చెప్పాలి.


Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x9a7ed54){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: