Jagan not for BC 's ---->Naragoni ... Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » TF Industry related » Archive through October 13, 2011 » Jagan not for BC 's ---->Naragoni « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Hero
Username: Methhanithodugu

Post Number: 12580
Registered: 12-2008
Posted From: 59.93.55.21

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, October 12, 2011 - 03:49 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

Naragoni was ysrc candidate kada mareee ...
akkada TRS emo Anti-ST ikkad YSRC Anti-BC
left out same old
TDP/Congress :D lol

జగన్ పార్టీ బహుజనులకు నాయకత్వం అప్పగించదు: నారగోని

విజయవాడ, అక్టోబర్ 12: సానుభూతితో అధికారంలోకి రావాలని కలలు గంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులలోనూ బహుజనులకు నాయకత్వం అందించదని రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.జి.ఆర్.నారగోని అభిప్రాయ పడ్డారు. రాజ్యాధికార పార్టీ కోస్తాజిల్లాల ప్రతినిధుల సమావేశం బుధవారం విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో జరిగింది.

ఈ సమావేశంలో నారగోని మాట్లాడుతూ రాజ్యాధికారం ద్వారా ప్రభుత్వ సంపద, వనరులను, ఖజానాను కొల్లగొట్టిన శక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ప్రజల ముందుకు వస్తున్నాయని, ఈ పార్టీ వల్ల బీసీలు, కాపులు, ముస్లీంలకు ఒరిగేది ఉండదని అన్నారు. జనాభాలో ఎక్కువ శాతం ఉన్న ఈ వర్గాలకు నాయకత్వం అందించేందుకు వైఎస్ జగన్ సిద్ధంగా లేరని అన్నారు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయ చిత్రపటం అస్తవ్యస్తంగా మారనుందని, ఏ పార్టీ 50-60 సీట్లు దాటి గెలిచే స్థితి లేదని జోస్యం చెప్పారు.

తెలంగాణా సమస్య తీరిపోగానే టీఆర్ఎస్ కూడా కనుమరుగు కావడం ఖాయమన్నారు. రానున్న ఎన్నికల్లో రెండు పార్టీల గుత్తాధిపత్యం అంతం కానుందని అన్నారు. సామాజిక పరివర్తన, రాజకీయ పరివర్తన ధ్యేయంగా రాజ్యాధికార పార్టీ పనిచేస్తుందని, 2014 ఎన్నికల్లో 294 అసెంబ్లీ స్థానాలకు తమ పార్టీ పోటీ చేస్తుందని అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు తక్కువ జనాభా ఉన్న వర్గాల చేతుల్లోనే ఉన్నాయని, ఈ పార్టీల నుంచి బయటకు రావాలని బహుజనులకు ఆయన పిలుపు నిచ్చారు.

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x8ed1648){Movie Clipart}
Show / Hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  


Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: