Any update on RIL story? Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » TF Industry related » Archive through September 18, 2011 » Any update on RIL story? « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

New_user
Hero
Username: New_user

Post Number: 16111
Registered: 02-2008
Posted From: 173.17.154.247

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, September 16, 2011 - 06:42 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

Gurava Reddy
September 16, 2011 at 11:54 PM

మేము చేస్తే సంసారం – మీరు చేస్తే వ్యభిచారం, మేము చేస్తే వ్యాపారం – మీరు చేస్తే దోపిడి అనేది ఒక వర్గం వారి జన్మ హక్కులా ఉంది. వీల్లని మన వాల్లు కూడా చాలామంది సమర్ధిస్థారు. కొంత మంది వ్యాపారస్తులు వైఎస్సార్ దగ్గర క్రెడిట్ కోసమో లేక జగన్ యొక్క వ్యాపార లక్షనాలు చూసో తన సంస్థలలొ పెట్టుబది పెట్టిన దానికి వారు మంచి లాభాలు పొందారు. జనార్ధన రెడ్డి ఇనప క్వారీ తీసుకున్నాడు చంద్రబాబు గవర్నమెంటులో. అలాగే పక్కన ఉన్న వాల్ల క్వారీలు సబ్ లీజుకి తీసుకున్నాడు. ఇది రాస్ట్రం మొత్తం మీద ఉన్న చాలా క్వారీలలో జరిగేదే. జనార్ధన రెడ్డి చేసిన తప్పు ఏంటంతే ముందు తన క్వారీలొ తవ్వకుండా తను సబ్-లీజుకి తీసుకున్న క్వారీల్లొ తవ్వకాలు చేసాడు. ఇది కూడా మామూలుగా జరిగేది ఎక్కడైనా. తన క్వారీ తనకి ఎప్పుదైనా ఉండేదే కదా? అంతె కాని దేశ సంపదని కొల్లగొత్తలేదు ఈ పచ్చ చొక్కాలు ప్రచారం చేస్తున్నట్టు. బీజింగ్ ఒలంపిక్స్ వల్ల మనదేసం లొ నిర్మానాలు పెరగదం వల్ల ఇనప ఖనిజం ధర వంద నుండి పన్నెండు వందల రూపాయలకి పెరిగి విపరీతమయిన లాభసాటి వ్యాపారం అయింది. ఇదె గనులని ఆ వర్గం ముందు చూపు లేక పట్టించుకోలేదు. జగన్ మరియు జనార్ధన రెడ్డి చేసిన దోపిడీ ఏమి లేదు – వారి పేరుకి చివర రెడ్డి అనే రెండక్షరాలు లెకుండా వారి వర్గం వారైతే ఇదే పచ్చ మీడియా అహో ఒహో అనే వారే. దీనికి మన వర్గం కూడా సిగ్గు లేకుండా మద్దత్తు ఇస్తారు. అదే నోటితో ఆ వర్గం చేసిన చేస్తున్న దొపిడీ వ్యభిచారాల్ని ఖండించరు. ఇదేమి ఫాషనో నాకర్ధం కాదు.

ఈ రోజు అంబటి రాంబాబు చేసాడు అంటున్న నేరం ఆ వర్గంలోనే అతి చిన్న నేరం. ఇంతకంటే పెద్ద నేరాలు ఎన్నో రోజూ వారు చేస్తారు. చంద్ర బాబు తన టిడీపీ కార్యాలయంలొ ఎన్నో రాసలీలలు చేసెవాడు అసెంబ్లీ సాక్షిగా. జయప్రదతో తను చేసిన మంచిపనులకి ఆ గోదలన్నీ సాక్షి! లగడపాటి రాసలీలలెన్నో? అంతెందుకు ఆ వర్గపు చినిమా వాల్లు చేసె చండాలపు పనులు మానవజాతికె మచ్చలు! వారి మీద కూద ఒక కన్నేసే భాద్యత ఈ ఎల్లౌ మీడియాకి అసలు ఉండా? అలా అని నేను అంబటిని సమర్ధించను తప్పు చేస్తె. జగన్ తప్పకుండా జాగ్రత్త తీసుకొవాలి ఎవరిని తన పక్కనుంచుకొవాలో ఎవరిని దూరం పెట్టాలో.

With Regards, Gurava Reddy
YSR Amar Rahen!
JIMMADA - Jagan Institute of Mining and Mafia Administration Dacoit Academy.

Credit - MT.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Onlytruth
Legend
Username: Onlytruth

Post Number: 85162
Registered: 01-2007
Posted From: 174.252.39.137

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, September 16, 2011 - 06:39 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

Jagga cult ante anni vadilesinollu...lite ...ee neutral quarter batch aagaraa bhoommeeda asalu?

Sakshi lo pedda heading pettadu kabatti eenadu lo ettaali annaru ..arey babulu akkada matter illio sakshi vaadu mimmalni pp lni jesaadu ante vinaledhu
http://i.imgur.com/RlUp6.jpg soni-jagan
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Truelies
Side Hero
Username: Truelies

Post Number: 9411
Registered: 03-2008
Posted From: 74.237.6.152

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, September 16, 2011 - 06:33 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

http://epaper.eenadu.net/pdf/2011/09/17/20110917a_006101011. jpg

dabbu dorikithey, ninna sakshiT gadu..kadiri lo cbn cash dorikindi gaa..ani rasadu..


www.prajarajyam.org - please wait while you are redirected to www.aicc.org.in
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Onlytruth
Legend
Username: Onlytruth

Post Number: 85161
Registered: 01-2007
Posted From: 174.252.39.137

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, September 16, 2011 - 06:30 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

Pichollu
http://i.imgur.com/RlUp6.jpg soni-jagan
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Ranga
Comedian
Username: Ranga

Post Number: 1782
Registered: 07-2009
Posted From: 65.208.22.16

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, September 16, 2011 - 06:17 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

mana sakshiT fans voogaaru kadaa monna okka roju, edo RIL scam ani, adani idaneee..

Are there any updates on this half baked story? followups emi levaaa?

National media lo assalu evadoo pattinchukunnattu ledu.

final gaa, sakshiT gaadu, thana fans ni, pedda eeeeppeeeee lni chesaaadu kadaaaa,, as usual?

edo avuddi, edo chinchesaam podichesaam anukunnaaru, final gaa THUSSS mandi kadaa?

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x9626648){Movie Clipart}
Show / Hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  


Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: