| Author |
Message |
   
Dma
Side Hero Username: Dma
Post Number: 3312 Registered: 11-2009 Posted From: 72.222.156.189
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, September 04, 2011 - 04:57 am: |
    |
Prasanna Kumar reddy and Bala Nagireddy are not in 22 and they did not turn up for meeting. |
   
Dma
Side Hero Username: Dma
Post Number: 3311 Registered: 11-2009 Posted From: 72.222.156.189
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, September 04, 2011 - 04:56 am: |
    |
as per eenadu, it is 22 |
   
Onlytruth
Legend Username: Onlytruth
Post Number: 84444 Registered: 01-2007 Posted From: 96.233.195.195
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, September 04, 2011 - 04:16 am: |
    |
what's da final count? It seems meeting is over http://i.imgur.com/OcsvJ.gif |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 11738 Registered: 12-2008 Posted From: 59.93.69.58
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, September 04, 2011 - 03:04 am: |
    |
Naa daya meed Govt nadusthindi = PRP+Loksatta thussss ...19/294 Uthara kumaran Nen Seppedan జగన్ వర్గానికి చెందిన కొందరు శాసనసభ్యులు ఇంకా జగన్ దగ్గర సమావేశానికి హాజరు కాకపోవడం వార్తగా మారింది.భవ .... ిష్యత్తు కార్యాచరణ ను చర్చించేందుకుగాను వైఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ సమవేశానికి ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. మొత్తం 29 బ్మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు ఇస్తుండగా, ఉదయం పదకుండు గంటల సమయానికి ఒక ఎమ్.పితో పాటు పందొమ్మిదిమంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. మిగిలినవారు డుమ్మా కొట్టినట్టా?లేక కాస్త ఆలస్యంగా వస్తారా అన్నది చూడాలి.కాగా తాము స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామాలు చేశామని,వాటిని ఆమోదింప చేసుకుంటామని రాజంపేట ఎమ్మెల్యే అమరనాధరెడ్డి చెప్పారు. అమరనాదరెడ్డి, సుచరిత,ప్రసాదరాజు, శ్రీకాంతరెడ్డి, ఆదినారాయణరెడ్డి, శివప్రసాద్ రెడ్డి , చెన్నకేశవరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కుంజా సత్యవతి శ్రీనివాసులు, రవి, ద్వారాంపూడి చంద్రశేఖరరెడ్డి, శేషారెడ్డి,పిల్ల షుభాష్ చంద్రబోస్, రామ్ భూపాల్ రెడ్డి ,కొర్ల భారతి, బాబూరావు , ధర్మాన కృష్ణదాస్, శోబా నాగిరెడ్డి లోక్ సభ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రభృతులు హాజరయ్యారు.మరో పది మంది ఎమ్మెల్యేలు రావలసి ఉంది. అలాగే మరో ఎమ్.పి సబ్బం హరి రావలసి ఉంది. YSR is to politics what Veerappan is to a forest. NTR lo enno faults unodchu kaani i think he was much more responsible with public money- Sanman >>I am 420
|
|