Kuwait lo Poojalu Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » TF Industry related » Archive through September 03, 2011 » Kuwait lo Poojalu « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Jai_tdp
Side Hero
Username: Jai_tdp

Post Number: 3553
Registered: 02-2009
Posted From: 66.60.245.46

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, September 02, 2011 - 02:23 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

Reddies Sneha Hastham anta
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Jai_tdp
Side Hero
Username: Jai_tdp

Post Number: 3552
Registered: 02-2009
Posted From: 66.60.245.46

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, September 02, 2011 - 02:23 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

జగన్ సీఎం కావాలని కువైట్‌లో పూజలు

ఓబులవారిపల్లె, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని వినాయక చవితి సందర్భంగా కువైట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు రెడ్డీస్ స్నేహ హస్తం సభ్యుడు నగిరిపాటి నరసారెడ్డి తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఆయన ఫోన్‌లో న్యూస్‌లైన్‌తో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టడమే కాక ప్రవాసాంధ్రుల సంక్షేమానికి ఎనలేని కృషి చేశారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఆశయాలను తుంగలో తొక్కుతోందన్నారు.

దివంగత మహానేత ఆశయాలు నెరవేరాలంటే జగన్మోహన్‌రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. బడుగు, బల హీన వర్గాల అభ్యన్నతితోపాటు రైతు రాజ్యం రావాలంటే రాజన్న పాలన పునరావృతం కావాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం వైఎస్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులందరూ కలిసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నార�� �. పూజా కార్యక్రమాల్లో మహిళలు అత్యధికంగా పాల్గొన్నారని తెలిపారు. కువైట్‌లో వినాయకచవితి పూజా కార్యక్రమాల్లో రెడ్డీస్ స్నేహహస్తం ట్రస్ట్ సభ్యులు రక్కాసి శ్రీనివాసులురెడ్�� �ి, లేబాకు యల్లారెడ్డి, మూరు వెంకటనరసారెడ్డి, రక్కాసి సుధాకర్‌రెడ్డి, రక్కాసి రవిశంకర్‌రెడ్డి, గడ్డంరెడ్డి రమేష్‌రెడ్డి, గాది శ్రీనివాసులురెడ్�� �ి, పాటూరు వాసుదేవరెడ్డి, పొత్తపి నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారని చెప్పారు.

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x83be648){Movie Clipart}
Show / Hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  


Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: