| Author |
Message |
   
Giant
Side Hero Username: Giant
Post Number: 3211 Registered: 11-2008 Posted From: 64.255.180.102
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, August 31, 2011 - 09:43 am: |
    |
Old news |
   
Pavala
Hero Username: Pavala
Post Number: 13637 Registered: 02-2008 Posted From: 193.47.71.253
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, August 31, 2011 - 09:37 am: |
    |
Andhrawala:Criminal background vunna manishi vundakoodadhu NDTV vaadu restriction pettedu
nuvvu aa restriction copy sadhivi ikkada certify sesaav...kikk..inthakee nuv mango bob fan or appa rao fan or short ntr fan? kuppam state loo top 10 loo untundi development loo - Risingstar |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 11634 Registered: 12-2008 Posted From: 59.93.69.66
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, August 31, 2011 - 09:26 am: |
    |
a Jagan veera fans right from horse mouth ఇక యువ నేత వై.ఎస్.జగన్.ఆయన ముందుగానే ఊహించుకుని కష్టాలను ఎదుర్కుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లో నుంచి బయటకు వచ్చే రోజునే పులివెందులకు వెళ్లి అక్కడ తనను కలిసినవారితో భవిష్యత్తులో కష్టాలు, నష్టాలు భరించాల్సివస్తుందని ముందుగానే తనను హెచ్చరించుకున్నారు. ఇది బాగానే ఉంది.కాంగ్రెస్ పార్టీ జగన్ ను ఎలా వేధిస్తున్నది, చంద్రబాబు నాయుడు ఎలాంటి విమర్శలు చేస్తున్నది పక్కనబెడితే జగన్ కూడా కొన్నివిషయాలలో క్లారిటీ ఇవ్వవలసిన అవసరం ఉంది. రాజశేఖరరెడ్డికి సంబంధం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వంతో సంబందం లేకుండా, మరెవ్వరితో సంబంధం లేకుండా జగన్ ఒక్కడే ఆర్ధిక నేరాలకో, అవినీతికో పాల్పడ్డారని ఎవరూ అనుకోవడం లేదు. అయినప్పటికీ మీడియాలోకాని, ఇతరత్రా సిబిఐ ఎఫ్ ఐ ఆర్ లో కాని, లేదా శంకరరావు, ఎర్రన్నాయుడు వంటివారు వేసిన అఫిడవిట్ లలో ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని హైకోర్టు చెప్పినదానిపై జగన్ కోర్టులలో ఎదుర్కోవడం సంగతి ఎలా ఉన్నా ప్రజలకు ఏదో ఒక రోజు తన వివరణ ఇవ్వవలసి ఉంది. ప్రస్తుతం జగన్ తప్పులు చేయలేదని, అక్రమాలకు పాల్పడడం లేదని ఎవరూ అనుకోవడం లేదు. కాకపోతే ఆయనను ఒంటరిగా వేదిస్తున్నారన్నదానిపై సానుభూతి వస్తుంటే వస్తుండవచ్చు కాని, ఏదో ఒక రోజున వాస్తవాలను ప్రజలకు తెలియచెప్పవలసిన పరిస్థితి వస్తుంది. లేకుంటే జగన్ కు అప్రతిష్ట ఎదురు కాకతప్పదు. ఒకవేళ జగన్ అరెస్టయితే అది కచ్చితంగా ఆయనకు మైనస్సే అవుతుంది.సానుభూతి వేరు . అప్రతిష్ట వేరు. అయినప్పటికి జగన్ కు మద్దతుగా ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్.పి ఇప్పటికే రాజీనామా చేయడం ఆయనకు కాస్త ఊరటే కావచ్చు. ఇంత జరుగుతున్నా ఆయన ఓదార్పుయాత్రలోనే ఉండడం ద్వారా తన కమిట్ మెంట్ ను తెలియచేస్తుండవచ్చు. ప్రస్తుతం జగన్ కు ఒకరకంగా నెగిటివ్ వాతావరణం,మరో రకంగా పాజిటివ్ వాతావరణం ఉంది. సిబిఐ కేసులు పెట్టడం వంటివి నెగిటివ్ అయితే, కొంత సానుభూతి ఉందన్న భావన కలగడం పాజిటివ్ పాయింట్. అయితే అవనీతి అనేది ఎప్పటికైనా మచ్చే అది ఏ నాయకుడినైనా వెంటాడుతూనే ఉంటుంది.కాకపోతే జనం కూడా అవినీతి చట్రంలో కూరుకుపోయారు కనుక దానిని సీరియస్ గా తీసుకోవడం లేదన్న భావన ఉంది. కాని అది హద్దులు దాటితే ఇదే జనం తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఎప్పుడో ఒకప్పుడు అలాంటి రోజు వస్తుంది. కాని ఇప్పుడున్న పరిస్థితిలో ముగ్గురు ముఖ్య నేతలు ప్రజల దృష్టిలో ఇంకా మైనస్ మార్కులతోనే ఉన్నారని ఒప్పుకోవాలి.  YSR is to politics what Veerappan is to a forest. NTR lo enno faults unodchu kaani i think he was much more responsible with public money- Sanman >>I am 420
|
   
Man_of_masses
Side Hero Username: Man_of_masses
Post Number: 3393 Registered: 01-2008 Posted From: 207.58.192.123
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, August 31, 2011 - 09:25 am: |
    |
lol aite monna Eenadu lo cartoon correste annattu  |
   
Truelies
Side Hero Username: Truelies
Post Number: 8744 Registered: 03-2008 Posted From: 144.160.5.25
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, August 31, 2011 - 09:22 am: |
    |
http://www.sakshi.com/newsimages/contentimages/31082011/saks hi-masthead-ramzan31-8-11-27843.jpg Jagan mentally preparing... www.prajarajyam.org - The account has been suspended. |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 11631 Registered: 12-2008 Posted From: 59.93.69.66
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, August 31, 2011 - 09:09 am: |
    |
khaidi sempal at danger ..
 YSR is to politics what Veerappan is to a forest. NTR lo enno faults unodchu kaani i think he was much more responsible with public money- Sanman >>I am 420
|
   
Andhrawala
Side Hero Username: Andhrawala
Post Number: 7353 Registered: 03-2008 Posted From: 152.51.56.1
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, August 31, 2011 - 09:09 am: |
    |
Germex:After NDTV's collaboration with Sakshi, they might not want a political personality to be assoiciated it in foreground, so a change.
Its not political person Criminal background vunna manishi vundakoodadhu NDTV vaadu restriction pettedu |
   
Germex
Junior Artist Username: Germex
Post Number: 363 Registered: 04-2008 Posted From: 168.233.1.6
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, August 31, 2011 - 09:07 am: |
    |
After NDTV's collaboration with Sakshi, they might not want a political personality to be assoiciated it in foreground, so a change. |
   
Prince_786
Junior Artist Username: Prince_786
Post Number: 596 Registered: 02-2008 Posted From: 157.234.254.24
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, August 31, 2011 - 09:04 am: |
    |
Sakshi home page opne cheyyagane "Ramzan wishes by YS Bharathi - Sakshi chairperson" ani viundhi.. So, slow ga jagan jail kellataniki prepare avuthunnatlunnadu! aa transition formalities meeedha work chesthunnadanukonta. Good job "Business Man of the Year" Jagan |