| Author |
Message |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 11617 Registered: 12-2008 Posted From: 59.93.64.86
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, August 30, 2011 - 11:02 pm: |
    |
అడ్డం తిరగనున్న క్రైస్తవ కార్డు? (సూర్య ప్రధాన ప్రతినిధి):సమస్యల సుడిగండంలో పడిన వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగ న్మోహన్ రెడ్డి ముందు చెప్పినట్లుగానే దేవుడిని నమ్ముకున్నారు. ‘పైన దేవు డున్నాడు’ అనిచెప్పిన జగన్ ఇప్పుడు నిజంగానే తన దేవుడిపై భారం వేశారు. తనకు మద్దతుగా క్రైస్తవులంతా రాష్టవ్య్రాప్తంగా ధర్నాలు, ర్యాలీలు, ప్రార్ధనలు నిర్వహించాల్సిందిగా మత సంఘాల నాయకులకు సూచిస్తున్నారు. ఈ వ్యవ హారం చివరకు జగన్ హిందు-ముస్లింలకు వ్యతిరేకి అన్న ముద్ర పడే ప్రమాదం ఉందన్న ఆందోళన ఆయన పార్టీ నేతల్లో మొదలయింది. మజ్లిస్ పార్టీ మాదిరిగా మతం ముద్ర పడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవు తోంది. గతంలో వైఎస్ ఎక్కడా తనపై మతం ముద్ర పడకుండా జాగ్రత్త పడ్డారు. రెడ్డి వర్గీయులను ఎక్కువగా ప్రోత్సహించారు. రాజ్యాంగపరమైన పదవులన్నీ రెడ్లకే కట్టబెట్టడంపై ఆయనపై క్రైస్తవ ముద్ర కంటే రెడ్డి ముద్రనే ఎక్కువగా ఉండేది. దేవేందర్‌గౌడ్- తమ్మినేని నిండు సభలో ఇది రెడ్డిరాజ్య మంటూ విరుచుకుపడ్డారు. వైఎస్ హయాంలోనే రాష్ట్రంలో మతమార్పిళ్లు జరిగింది. చివరకు తిరుమల, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో సైతం మతమార్పి డి ప్రచారం ఉధృతంగా సాగింది. అయినా దానికి మీడియాలో అంత ఎక్కువ ప్రచారం లభించలేదు. వైఎస్ మిగిలిన కులాల వారినీ ప్రోత్సహించారు. అందుకే ఆయన క్రైస్తవుడయినప్పటికీ ఆయనపై ఆ ముద్ర పడలేదు. కానీ తనయుడు జగన్ తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉందన్న వ్యాఖ్యలు వైఎస్సార్ పార్టీలోనే వినిపిస్తున్నాయి. జగన్ తాను క్రైస్తవుడినని చెప్పుకునేం దుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటం వల్ల మెజారిటీగా ఉన్న హిందువులు, ముస్లింలు తమ పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందని పార్టీ నేతలు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. హిందువుల్లో అర్ధ-అంగబలం ఉన్న రెడ్డి వర్గీయులు ఈ పరిణామాలతో జగన్‌కు దూరమయ్యే అవకాశాలు లేకపోలే వంటున్నారు. కోస్తా-సీమలో బలంగా ఉన్న రెడ్లు దూరమయితే తాము చేయగలిగిందేమీ లేదని, పైగా జగన్ వ్యవహారశైలి హిందు-ముస్లింలలో తమ పార్టీపై ద్వేషభా వాన్ని కలిగిస్తాయంటున్నారు. మజ్లిస్ ముస్లిం పార్టీగా ముద్రపడిన నేపథ్యంలో వైఎస్సార్ పార్టీ కూడా క్రైస్తవుల పార్టీగా ముద్రపడితే ఒక వర్గమే మిగులుతుం దని జగన్‌కు సన్నిహితంగా వ్యవహరించే ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. కాగా రాష్ట్రంలో ఉన్న కోటీ 20 లక్షల మంది క్రైస్తవులంతా జగన్ కోసం ప్రార్ధనలు చేయాలంటూ రాష్టవ్య్రాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ప్రారంభించారు. దీని వెనుక జగన్ బావ బ్రదర్ అనిల్‌కుమార్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ వర్థంతికి ముందు రాష్ట్రంలోని క్రైస్తవులంతా జగన్‌పై కాంగ్రెస్ చేస్తున్న దాడులను ఖండిస్తూ, ఆయన కోసం ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద భారీ ప్రదర్శన, ప్రార్ధనలు జరిపారు. జగన్‌ను ప్రభువు రక్షిస్తాడని, ఆయనను వేధిస్తున్న వారిని శిక్షిస్తాడని తమ ప్రసంగాల్లో హెచ్చరించారు. ఇదే వైఖరి కొనసాగితే జగన్‌కు క్రైస్తవులు మినహా మరే ఇతర మతాలు మిగలవన్న ఆందోళన వైఎస్సార్ కాంగ్రెస్‌లో పెరుగుతోంది. ప్రధానంగా ముస్లింలు దూరమయ్యే ప్రమాదం ఉందని, మైనారిటీలు దూరమయితే జగన్ పార్టీ పెట్టి కూడా వృధాయేనంటున్నారు. జగన్ కేవలం కొందరివాడేనని, అందరివాడు కారన్న సంకేతాలు, ప్రచారం క్షేత్రస్థాయికి చేరితే పార్టీ ఉనికి వేయిడాలర్ల ప్రశ్నలా మారడం ఖాయమంటున్నారు. అప్పుడు తమ రాజకూ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని బాహాటంగానే చెబుతున్నారు. దీనిపై కొందరు జగన్‌కు తమ అభిప్రాయాలు వెల్లడించగా, ఆయన దానిని తేలిగ్గా కొట్టిపారేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని సోనియాగాంధీకి దూరమయితే చాలన్నట్లుగా మాట్లాడారని తెలుస్తోంది. YSR is to politics what Veerappan is to a forest. NTR lo enno faults unodchu kaani i think he was much more responsible with public money- Sanman >>I am 420
|
   
Telugu_times
Moderator Username: Telugu_times
Post Number: 23999 Registered: 02-2008
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, August 30, 2011 - 11:01 pm: |
    |
Onlytruth:chattam guddidhi ani demudu ki cheptunnaru
devudiki veellu cheppadam endho? jagan chinnappati nunchi tax kattedhi kooda cheppinatlunnaaru |
   
Onlytruth
Legend Username: Onlytruth
Post Number: 84196 Registered: 01-2007 Posted From: 96.233.195.195
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, August 30, 2011 - 10:58 pm: |
    |
Telugu_times:kallaki ganthala agenda endhi?
nirasana.... chattam guddidhi ani demudu ki cheptunnaru |
   
Telugu_times
Moderator Username: Telugu_times
Post Number: 23997 Registered: 02-2008
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, August 30, 2011 - 10:57 pm: |
    |
kallaki ganthala agenda endhi? |
   
Onlytruth
Legend Username: Onlytruth
Post Number: 84195 Registered: 01-2007 Posted From: 96.233.195.195
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, August 30, 2011 - 10:52 pm: |
    |
http://youtu.be/824dh9Z7Vj8?t=2m49s
 |
   
Onlytruth
Legend Username: Onlytruth
Post Number: 84194 Registered: 01-2007 Posted From: 96.233.195.195
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, August 30, 2011 - 10:49 pm: |
    |
kraistavula aikyathaa vardhillali anta http://youtu.be/824dh9Z7Vj8?t=52s Basky & COCA elli |
   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 11600 Registered: 12-2008 Posted From: 59.93.80.99
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, August 30, 2011 - 03:06 pm: |
    |
audio ledhu only video,sudandi babu sudandi http://www.youtube.com/watch?v=IINw16gQSn4 with audio http://www.youtube.com/watch?v=824dh9Z7Vj8 This really insulting to ap Christians paapam I feel for true Christians ..
 YSR is to politics what Veerappan is to a forest. NTR lo enno faults unodchu kaani i think he was much more responsible with public money- Sanman >>I am 420
|