| Author |
Message |
   
Jodhaa
Hero Username: Jodhaa
Post Number: 13805 Registered: 02-2008 Posted From: 66.72.13.238
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, September 24, 2010 - 08:21 am: |
    |
Stig:
First e song vinagaaney, great 'Sirivennela' garu raasaru anukonna...kadu ani thelisi shock ayya...super lyrics....waiting for movie.. |
   
Rowdy
Side Hero Username: Rowdy
Post Number: 7161 Registered: 01-2010 Posted From: 24.13.161.117
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, September 23, 2010 - 05:53 pm: |
    |
(hari rama)rama jogayya sastri naa asalu peru? |
   
Khaleja
Junior Artist Username: Khaleja
Post Number: 471 Registered: 09-2009 Posted From: 72.129.39.49
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, September 23, 2010 - 05:51 pm: |
    |
thanks stig..kummude song.. |
   
Jp_rocks
Side Hero Username: Jp_rocks
Post Number: 7019 Registered: 06-2009 Posted From: 167.83.101.22
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, September 23, 2010 - 05:28 pm: |
    |
rama jogayya sastri rocks.....jalsa lo jennifer lopez song lyrics too good untai.. |
   
Stig
Side Hero Username: Stig
Post Number: 6741 Registered: 01-2010 Posted From: 117.195.234.212
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, September 23, 2010 - 05:12 pm: |
    |
Khaleja:
SuperStar Prince Mahesh ROCKS !! -------- The Stig Says: Auto racing, Bullfighting and Mountain climbing are the only real sports ... all others are games. !! |
   
Stig
Side Hero Username: Stig
Post Number: 6740 Registered: 01-2010 Posted From: 117.195.234.212
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, September 23, 2010 - 05:11 pm: |
    |
Khaleja:
ఓం నమో శివ రుద్రాయ, ఓం నమో శితి కంఠాయ, ఓం నమో హర నాగాభరణాయా.. ప్రణవాయ, ఢమ ఢమ ఢమరుక నాదానందాయ.. ఓం నమో నిఠలాక్ష్యాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ, ప్రమధాయ ధిమి ధిమి తాండవకేళీ లోలాయ!! పల్లవి: సదాశివా సన్యాసి, తాపసి కైలాసవాసి.. నీ పాదముద్రలు మోసి, పొంగి పోయినాదె పల్లె కాశి.. ఏయ్ సూపుల సుక్కాని దారిగా, సుక్కల తివాసీ మీదిగా, సూడ సక్కని సామి దిగినాడురా.. ఏసైరా ఊరు వాడా దండోరా.. ఏ రంగుల హంగుల పొడ లేదురా, ఈడు జంగమ శంకర శివుడేనురా.. నిప్పు గొంతున నీలపు మచ్చ సాచ్చిగా , నీ తాపం, శాపం తీర్చేవాడేరా!! పైపైకలా.. బైరాగిలా, ఉంటాదిరా ఆ లీల!! లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడూ.. ఏయ్.. నీలోనె కొలువున్నోడు, నిన్ను దాటి పోనే పోడు!! ఓం నమశ్శివ జయ్ జయ్ జయ్.. ఓం నమశ్శివ జయ్ జయ్ జయ్.. ఓం నమశ్శివ.. move to the trance and say jai jai jai singin on the sing a Shiva Shambho all the way Om namah Shiva jai jai jai heal the world is all we pray save our lives and take our pain away jai jai jai singin on the sing a Shiva Shambho all the way.. సదాశివా సన్యాసి, తాపసి కైలాసవాసి.. నీ పాదముద్రలు మోసి, పొంగి పోయినాదె పల్లె కాశి.. ఏయ్..ఎక్కడ వీడుంటే నిండుగా, అక్కడ నేలంతా పండగ.. సుట్టుపక్కల చీకటి పెళ్ళగించగా, అడుగేశాడంటా కాచే దొరలాగా!! మంచును, మంటను ఒక్క తీరుగా, లెక్కసెయ్యనే సెయ్యని శంకరయ్యగా.. ఉక్కు కంచెగ ఊపిరి నిలిపాడురా.. మనకండ దండ వీడేనిక రంగా!! సామీ అంటే హామీ తనై ఉంటాడురా చివరంటా!! లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడూ.. ఏయ్.. నీలోనె కొలువున్నోడు, నిన్ను దాటి పోనే పోడు!! ఓం నమశ్శివ జయ్ జయ్ జయ్.. ఓం నమశ్శివ జయ్ జయ్ జయ్.. ఓం నమశ్శివ.. move to the trance and say jai jai jai singin on the sing a Shiva Shambho all the way Om namah Shiva jai jai jai heal the world is all we pray save our lives and take our pain away jai jai jai singin on the sing a Shiva Shambho all the way.. -------- The Stig Says: Auto racing, Bullfighting and Mountain climbing are the only real sports ... all others are games. !! |
   
Khaleja
Junior Artist Username: Khaleja
Post Number: 470 Registered: 09-2009 Posted From: 72.129.39.49
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, September 23, 2010 - 05:08 pm: |
    |
idendi ee db lo raaledu  |
   
Khaleja
Junior Artist Username: Khaleja
Post Number: 469 Registered: 09-2009 Posted From: 72.129.39.49
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, September 23, 2010 - 05:03 pm: |
    |
(Message edited by netra on September 23, 2010) |