![]() ![]() ![]() ![]()
Biggboss
Hero Username: Biggboss
Post Number: 11745 Registered: 08-2017 Posted From: 165.225.242.248
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, November 20, 2026 - 02:15 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
https://x.com/greatandhranews/status/2123655023540531693 పాపం.. జనసేనను అవమానించిన టీడీపీ! మార్కాపురం జిల్లా దోర్నాల మండల వైస్ ఎంపీపీగా జనసేన పార్టీకి చెందిన గుంటూరు అనుష పేరును ప్రతిపాదిస్తూ జనసేన పార్టీ లేఖ విడుదల చేసింది. అయినప్పటికీ స్థానిక టీడీపీ నాయకులు, ఎంపీటీసీలు పార్టీ ధర్మాన్ని విస్మరించి జనసేన అభ్యర్థికి మద్దతు తెలపలేదు. పవన్ కల్యాణ్ లేఖకే గౌరవం ఇవ్వకపోతే.. జనసైనికులను టీడీపీ నేతలు ఏ విధంగా చూస్తున్నారో ఈ ఘటన స్పష్టం చేస్తోంది కార్యాలయం బయట ఏర్పాటు చేసుకున్న పూలదండలు, స్వీట్లు, టపాసులు వృథా అయిపోయాయని బాధడిన జనసైనికులు. |