![]() ![]() ![]() ![]()
Biggboss
Hero Username: Biggboss
Post Number: 11697 Registered: 08-2017 Posted From: 208.127.8.200
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, October 22, 2026 - 02:22 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
https://x.com/greatandhranews/status/2113132009220657318 ఇది పాకిస్తాన్ కాదు.. బంగ్లాదేశ్ కాదు.. ఆంధ్రప్రదేశ్! పాపం, బీజేపీ నేత ఎన్నికల అధికారికి ఇచ్చిన నామినేషన్ పత్రాలను సైతం లాక్కొని పోయిన తెలుగు తమ్ముళ్లు బాధతో పోలీసులకు చేతకాకపోతే ఆర్మీని పిలవాలంటూ ఆవేదన కూటమి అభ్యర్థులకే ఈ బాధలు ఉంటే, రాష్ట్రంలో ఏ విధంగా ఎన్నికలు జరుగుతున్నాయో దేశ ప్రజలంతా చూస్తున్నారు. @ECISVEEP @governorap @APPOLICE100 |