| Author |
Message |
![]() ![]() ![]() ![]()
Vishvak
Hero Username: Vishvak
Post Number: 12772 Registered: 01-2007 Posted From: 70.73.157.3
Rating:  Votes: 1 (Vote!) | | Posted on Wednesday, October 21, 2026 - 04:09 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Moolasanka malli active ayyindaa... Vi veri universum vivus vici |
![]() ![]() ![]() ![]()
Biggboss
Hero Username: Biggboss
Post Number: 11696 Registered: 08-2017 Posted From: 208.127.8.200
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, October 21, 2026 - 03:32 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
https://x.com/Telugufeedsite/status/2112858185627586980 సినిమా విలన్స్‌ను మించిపోతున్న టీడీపీ అరాచకం శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని లింగం నాయుడు పల్లి మాజీ సర్పంచ్ వెంకటరమణా నాయుడుపై దాడి కారు ఎక్కి దౌర్జన్యం.. కారు అద్దాలు ధ్వంసం చేసి.. కారులో నుండి దింపి వైసీపీ నాయకుడిపై దాడి |
![]() ![]() ![]() ![]()
Biggboss
Hero Username: Biggboss
Post Number: 11695 Registered: 08-2017 Posted From: 208.127.8.200
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, October 21, 2026 - 03:31 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
https://x.com/Telugufeedsite/status/2112872361544630580 శ్రీకాళహస్తిలో నామినేషన్ల వేళ తీవ్ర ఉద్రిక్తత శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి, కుమారుడు ఆకర్ష్ రెడ్డిపై లాఠీచార్జ్ వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు పోలీసుల లాఠీఛార్జ్.. పలువురికి గాయాలు తనపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారంటూ పవిత్రారెడ్డి ఆగ్రహం |
![]() ![]() ![]() ![]()
Biggboss
Hero Username: Biggboss
Post Number: 11694 Registered: 08-2017 Posted From: 208.127.8.200
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, October 21, 2026 - 03:29 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
https://x.com/akulasaisandeep/status/2112945593224192308 |
![]() ![]() ![]() ![]()
Biggboss
Hero Username: Biggboss
Post Number: 11693 Registered: 08-2017 Posted From: 208.127.8.200
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, October 21, 2026 - 03:29 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
https://x.com/iamrajendraraj/status/2112918510095757500 Peak Election Miracle, Kreesthu Mahasabha lo kuda ilanti miracles avvavu |
![]() ![]() ![]() ![]()
Biggboss
Hero Username: Biggboss
Post Number: 11692 Registered: 08-2017 Posted From: 208.127.8.200
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, October 21, 2026 - 03:25 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
https://x.com/NamraPatel__/status/2112903661215175031 TDP leader snatches the nomination forms from the hands of the returning officer & discards them. Save this video & show to N Chandrababu Naidu & his son the next time when they give lecture on democracy. YSRCP must understand that the 2029 election will be fought similarly by NDA. Join the opposition in Delhi & Andhra Pradesh & fight for the larger cause alongside the future of your political party. Days of cooperating with BJP in Delhi are going to give no returns to YS Jagan Mohan Reddy as long as NCBN is the CM of AP. |
![]() ![]() ![]() ![]()
Biggboss
Hero Username: Biggboss
Post Number: 11691 Registered: 08-2017 Posted From: 208.127.8.200
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, October 21, 2026 - 03:25 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
https://x.com/akulasaisandeep/status/2112907081007456464 CS Puram Mandal, Kanigiri Constituency @JanaSenaParty is Protesting Outside MDO office. @JanaSenaParty Nomination Papers lakoni chimpesaru Tdp goons. |
![]() ![]() ![]() ![]()
Biggboss
Hero Username: Biggboss
Post Number: 11690 Registered: 08-2017 Posted From: 208.127.8.200
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, October 21, 2026 - 03:24 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
https://x.com/Telugufeedsite/status/2112833430757032111 కనిగిరిలో వైసీపీ మహిళా అభ్యర్థి నామినేషన్లు లాక్కొని చించేసిన టీడీపీ మూకలు పీసీపల్లి మండలంలో ఎంపీపీ అభ్యర్థి, పెద్ద ఇర్లపాడు ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వచ్చిన వైసీపీ అభ్యర్థి పోలు వరలక్ష్మి 200 మంది కూటమి నాయకులు వారిపై దౌర్జన్యంగా దాడి చేసి చేతిలో ఉన్న నామినేషన్ పత్రాలను లాక్కొని చించేశారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ కూటమి మూకలకు ఏకపక్షంగా సహకరించారని ఆగ్రహం |