Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
Evaru ee NTR- must read

Chalanachithram.com DB » New TF Industry Related » Archive through January 08, 2019 » Evaru ee NTR- must read « Previous Next »
Author Message
 

Vishvak
Hero
Username: Vishvak

Post Number: 11381
Registered: 01-2007
Posted From: 66.242.91.243

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, January 08, 2019 - 08:26 pm:       


Sapayiraaja:


NTR evariki artham kaadu ani cheppav kada

Vi veri universum vivus vici
 

Mano
Comedian
Username: Mano

Post Number: 1056
Registered: 07-2018
Posted From: 173.71.87.188

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, January 08, 2019 - 08:25 pm:       

link padeyyi
 

Sapayiraaja
Comedian
Username: Sapayiraaja

Post Number: 1263
Registered: 07-2013
Posted From: 73.13.235.246

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, January 08, 2019 - 08:22 pm:       

Kikikikiki
 

Sapayiraaja
Comedian
Username: Sapayiraaja

Post Number: 1262
Registered: 07-2013
Posted From: 73.13.235.246

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, January 08, 2019 - 08:22 pm:       

*ఏవడీ ఏన్టీ ఓడు*
సాటి తెలుగోడికి ఈ bio picలు చూడవలసిన దుస్దితేల?

1.తండ్రి మరణానికి కారకులై న కొడుకులలో ఓక్కడు తండ్రి వేషం వేస్తూ తీస్తు న్న fake bio pic
2..NTR పతనానిక కి కుట్ర పన్ని అతని మరణానికి కారణమైన అల్లుడిని హీరో గా చూపడానికి ప్రయత్నిస్తున్న fake bio pic
3.NTR చివర దశలో , కుటుంబ సబ్యులు అతనిని ఏ విదంగాను పట్చించుకోక, అతను అనారోగ్యంతో ఉన్న సమయము లో, అతనికి చేవచేస్తు చేరువైన ఓక స్త్రీ ని అతను వివాహము చేసుకోవడము, అది రాష్ట్రానికి చేటు గా చూపించి ,NTR ని
గద్దే నుండి దించేసి, ఆ స్త్రీ ని విలన్ గా చూపించే ప్రయత్నం ఈ bio pic

ఇవ్వన్ని ప్రక్కన పెట్టి , అతని అసలు కధ కొంచము నెమరు వేద్దాము.......

1, మొత్తము అతని కధ పరిశీలిస్తే , చిల్లు గవ్వ కూడా తన జేబు నుండి పేదవానికి దానము చేసిన దాకలాలు లేవు,
2.రాష్ట్రము గూర్చి ప్రాణ త్యాగములు చేసిన కీ శే. శ్రీ పొట్టి శ్రీరాములు గారితో పోల్చగలమా? లేదా
3,తన యావదాస్తిని ప్రజల కొరకు త్యాగమెనర్చిన శ్రీ ప్రకాశం పంతులు గారితో పోల్చగలమా? లేదా
3,ప్రాణాలొడ్డి బ్రిటిష్ వారితో పోరాడిన శ్రీ రామరాజు తో పోల్చగలమా?
4,కోట్ల ఆస్తి ని సంపాదించి, నా దగ్గరేముంది ప్రజలకివ్వడానికి బూడిద తప్ప అన్న NTR dialogue ఇప్పటిక అందరికి గుర్తే!
5,ప్రధానమంత్రి పదవి పై వ్యామోహంతో శ్మశానములో క్షుద్ర శవ పూజలు చేయడం నిజం కాదా లేక మనం మరిచి పోయామా?
6,ప్రధానమంత్రి పదవి పై వ్యామోహంతో, క్షుద్ర మాంత్రికుల సలహాలతో, రాత్రులు చీర దరించి పనుకొండుట నిజము కాదాలేక మనం మరిచి పోయామా?
7,,ప్రధానమంత్రి పదవి పై వ్యామోహంతో, క్షుద్ర మాంత్రికుల సలహాలతో కొంత కాలం తెల్ల వస్త్రములు దరించుట, మరియు కొంత కాలం కాషాయ వస్త్రములు ధరించ తిరగ లేదాలేక మనం మరిచి పోయామా?
8,ప్రధానమంత్రి పదవి పై వ్యామోహంతో, క్షుద్ర మాంత్రికుల సలహాలతో ఓంటి చెవి ప్రోగుతో ప్రజలలో తిరగలేదా ?
9,ప్రధానమంత్రి పదవి పై వ్యామోహంతో, క్షుద్ర మాంత్రికుల సలహాలతో సహనటి కుమార్తెతో వివాహమాడినట్లు వచ్చిన న్యూస్
మనము మరిచి పోయామా?
10, రాఘవేంద్రరావు IAS, మల్లెల బాబ్జి , పింగళి ధశరదరామ్ మరియు వంగవీటి మెహనరంగా ల హత్యా నేపద్యానికి ఏవరు కారకులో నేటి తరం మరిచి పోయిందా?
11, ఆ రోజులలో ఏన్టీవోడు మీద తీసిన సెటైరికల్ చిత్రాలు సాహసమ నా ఊపిరి, నా పిలుపే ప్రభంజనం,మండలాధీశుడు,à °—ండిపేటరహశ్యం వీని నిర్వాకం & వ్యక్తిత్వం గురించి చెప్పకనే చెపుతాయ
12,అప్పటికే భర్త మరియు కొడుకు ని కలిగి యుండి, అబిమాన హీరో ని చూడటానికి వెళ్ళిన స్త్రీ ని ప్రలోభ పెట్టి పెళ్ళి చేసుకోవడము. ఏటువంటి వ్యక్తిత్వాన్ని చూసిస్తుంది. Fake bio pic
ఈనేపద్యాన్ని చూపిస్తుందా?

ము గించే ముందు చివరిగా .........

తెలుగు వాడు కి గుర్తింపు మరియు ఉనికి లేదని ఓ తెలుగు వాడుపెట్టిన గావు కేక కి ప్రతిరూపం ఓ తెలుగు పార్టీ ఆవిర్భావం మరియు అధికారంలో రాలడం , తెలుగోడికి ఓరిగిందేటయ్యా అంటే ఏన్టీఓడు కాలం లో సొంత కుటుంబం వృద్ది చెందింది, ఆ తరువాత కాలం లొ , అప్పటి వరకు సగటు తెలుగు జాతులలొ ఒకటి గా వున్న తమ సొంత జాతిని అభివృద్ది లో ఆకాశం అంత ఏత్తుకి తీసుకెళ్లారు,
అది తప్పు కాదు ఏందుచేతంటే వాళ్ళూ తెలుగు వాళ్ళే మరి!
కాని ఇప్పటికి ఏప్పటికి సగటు తెలుగోడు కి తన స్దితి పాతాళానికి త్రొక్కబడిన సంగతి తెలియదు కాని ఏన్టీఓడికి భారతరత్న రాలేదని చాలాబాధ పడతాడు!
తెలుగు అనే బాందవ్యం తో ముడిపెట్టి యూవత్తు తెలుగు జాతి మీద ఏన్టీఓడు కొట్టిన దెబ్బ ను మరిచి పోతున్న తరుణంలో bio pic రూపంలో బావితరాల లేత మనస్సు లలో చరిత్ర లేని కధతో అవతారపురుషుడుగా మరో రకంగా ముద్ర వేసి, 2019 ఏన్నికలకు బక్క తెలుగోడి మైండ్ ట్యూన్ కొరకు భూతుల బుల్ బుల్ తో చేయస్తున్న ప్రయత్తమే ఇది! ఈ మహ కధ ను రెండు భాగాలు గా చేసి, మొదటి దాడి జనవరి లో, రెండవ దాడి పిబ్రవరిలలో జరపాలని పక్కాగ నిర్ణయంచి “కదిలిరా తెలుగోడా “ అని పిలుపునిచ్చారు!
తెలుగు జాతి మీద స్వర్గీయ ఏన్టీవోడు & కో చేస్తున్న దాడిని నిరసిస్తూ & దాడిని తప్పించుకుంటున్న
ఓ తెలుగోడు
🙏🙏🙏🙏

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x8b1b5e4){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: