Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
పెన్షన్‌ పెంచే ఆలోచన చేస్తున్నాం: చంద...

Chalanachithram.com DB » New TF Industry Related » Archive through December 27, 2018 » పెన్షన్‌ పెంచే ఆలోచన చేస్తున్నాం: చంద్రబాబు « Previous Next »
Author Message
 

Nyk
Side Hero
Username: Nyk

Post Number: 3861
Registered: 04-2018
Posted From: 49.207.190.110

Rating: 
Votes: 1 (Vote!)

Posted on Wednesday, December 26, 2018 - 01:52 am:       

Actually center has plans to increase the pension...daanni mana account lo vesedham anukuntunnademo.....
 

Nyk
Side Hero
Username: Nyk

Post Number: 3860
Registered: 04-2018
Posted From: 49.207.190.110

Rating: 
Votes: 3 (Vote!)

Posted on Wednesday, December 26, 2018 - 01:51 am:       


Tugoboy:

ee pensions lo..800/- BJP govt istunte...veedu 200/- istunnnadu




Reverse chesko bro... NPS kindha 200 by center NTR bharosa kindha 800 by state
 

Hadoop
Hero
Username: Hadoop

Post Number: 11334
Registered: 12-2014
Posted From: 66.129.87.212

Rating: 
Votes: 3 (Vote!)

Posted on Tuesday, December 25, 2018 - 11:16 pm:       

already overdrafts.. now verge of bankrupt... visionary , adminisrator. my foooot
 

Lolakulu
Comedian
Username: Lolakulu

Post Number: 1921
Registered: 06-2017
Posted From: 68.112.201.138

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, December 25, 2018 - 11:15 pm:       


Tugoboy:

ee pensions lo..800/- BJP govt istunte...veedu 200/- istunnnadu.




proof unda bro.
 

Tugoboy
Side Hero
Username: Tugoboy

Post Number: 9130
Registered: 03-2014
Posted From: 14.192.0.116

Rating: 
Votes: 5 (Vote!)

Posted on Tuesday, December 25, 2018 - 11:10 pm:       

Janmabhoomi committees mottam nakesaru.
ee pensions lo..800/- BJP govt istunte...veedu 200/- istunnnadu.
Also...laccha kotlu welfare antunnadu. andulo 10K cr capital ki pettochugaa.
 

Biggboss
Side Hero
Username: Biggboss

Post Number: 7495
Registered: 08-2017
Posted From: 24.6.111.180

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, December 25, 2018 - 11:00 pm:       

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధులకు, దివ్యాంగులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్‌ను పెంచే ఆలోచన చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అది సంఖ్య పరంగానా లేక ఇప్పుడిస్తున్న వెయ్యి రూపాయల మొత్తాన్ని పెంచటమా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. గత నాలుగున్నరేళ్లలో రుణాలు, రుణమాఫీలు కాకుండా లక్ష కోట్లు సంక్షేమ రంగానికి ఖర్చు చేశా వెల్లడించారు . ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవే కాకుండా, అందులో లేనివి అనేకం అమలు స్తున్నామని వివరించారు. ధనిక రాష్ట్రాల కంటే ఎక్కువగా సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. ప్రజల అవసరాల్ని ఎప్పటికప్పుడు గుర్తించి, వారి కష్టాలను తీరుస్తున్నామన్నారు. పేదవాళ్లకోసం కష్టపడే ప్రభుత్వం తమదన్న ఆయన, ధనిక రాష్ట్రాల కంటే ఎక్కువగా సంక్షేమాన్ని ఏపీలో అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని, దానికి అనుగుణంగా దార్శనిక పత్రాన్ని రూపొందించుకుని ముందుకు సాగున్నామని చెప్పారు. తాను కష్టపడేది ఐదుకోట్ల ప్రజల కోసమేనని స్పష్టం చేశారు. ఒకప్పుడు కడుపునిండా తినడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఐదు రూపాయిలకే మంచి భోజనం అందుబాటులోకి తెచ్చామన్నారు. ఏదో మొక్కుబడిగా పథకాలను అమలు చేయటం లేదని, మనస్ఫూర్తిగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు.}

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x9daa3fc){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: