![]() ![]() ![]() ![]()
Biggboss
Side Hero Username: Biggboss
Post Number: 7300 Registered: 08-2017 Posted From: 24.6.111.180
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, December 15, 2018 - 07:15 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
చేజర్ల/నెల్లూరు : అగ్రిగోల్డ్ బాధితులు ప్రతిఒక్కరికి సొమ్ము తిరిగి ఇప్పిస్తామని గతంలో చెప్పి ప్రస్తుతం వారిని పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాబోయే రోజుల్లో ఓటేయ వద్దని అగ్రిగోల్డ్ బాధితులు గురువారం ఇంటింటా ప్రచారం చేపట్టారు. చేజర్లతో పాటు చిత్తలూరు గ్రామం లో ఈ ప్రచారం చేపట్టారు. వచ్చే రెండు, మూడు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు తెలిపారు. లేకపోతే ఓడించటం ఖాయమని తెలియజేశా రు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొన్నారు. |