Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
Cbn wasting pubic money

Chalanachithram.com DB » New TF Industry Related » Archive through November 14, 2018 » Cbn wasting pubic money « Previous Next »
Author Message
 

Becbeckon
Side Hero
Username: Becbeckon

Post Number: 7332
Registered: 02-2007
Posted From: 202.3.72.253

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, November 13, 2018 - 08:52 am:       

Hyd lo use cheyyani secrtariat lo every month house keeping ki 15,15,332 amount pay chestunnam. that contract is given to kukatpalli mla krishnarao..

ippatii 3.6 cr money dengettam
 

Kranth1
Moderator
Username: Kranth1

Post Number: 11046
Registered: 03-2016

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, November 13, 2018 - 08:48 am:       

holy cow...intha waste chesada?
"Every twist, every turn, can challenge our sense of direction. But it's the choices we make when we reach a fork in the road that define who we are." - Dexter
 

Becbeckon
Side Hero
Username: Becbeckon

Post Number: 7331
Registered: 02-2007
Posted From: 202.3.72.253

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, November 13, 2018 - 08:46 am:       

హైదరాబాద్ లో చంద్రబాబు ఆఫీస్ ఊడవటానికి అయ్యే ఖర్చు అక్షరాల సవంత్సరానికి 2 కోట్లు .

ఇది నిజంగా కొంచం వింతగా అనిపించొచ్చు , కాని ఇది నిజం . ఇక అసలు విషయానికి వస్తే , హైదరాబాద్ లో ఉన్న సెక్రటేరియట్ ని ఇప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం కూడా ఉపయోగించుకొంటుంది . L , D , J , H బ్లాక్ లలో కొన్ని గదులని చంద్రబాబు ఆఫీస్ కింద మరియు సీఎం పేషీ కోసం ఉపయోగించుకొంటున్నారు .

ఆ రూములలో కసువు చిమ్మటానికి ( హౌస్ కీపింగ్ ) ప్రతి నెలా చంద్రబాబు చెల్లిస్తున్నది ఎంతో తెలుసా ? అక్షరాల 15,15,332 ( పదిహేను లక్షలు పై చిలుకు ) .

వివరాలు బ్లాక్ ల వారిగా చుడండి .
L బ్లాక్ - 4,53,027 Rs
D బ్లాక్ - 4,31,350 Rs
J బ్లాక్ - 3,10,856 Rs
H బ్లాక్ - 3,20,099 Rs

మొత్తం కలిపి నెలకి 15,15,332 Rs . ఇది కేవలం సెక్రటేరియట్ లో చంద్రబాబు మరియు ,సీఎం పేషీ ఆఫీస్ వాళ్ళు ఉపయోగించుకొనే గదులు ఊడవటానికి అయ్యే ఖర్చు . దీనికి ఇంకా మిగతా మంత్రులు , మిగిలిన ఆఫీస్ ల ఖర్చు కలపలేదు .

చంద్రబాబు అధికారం చేపట్టిన నుండి May 2016 వరకు అనగా 24 నెలలకి కలిపి అయిన మొత్తం ఖర్చు 3,78,83,300 Rs ( 3 కోట్ల 78 లక్షల 83 వేల 300 వందలు )

అనగా చంద్రబాబు ఆఫీసులు ఊడవటానికి అయిన ఖర్చు అక్షరాల దగ్గరదగ్గర 4 కోట్లు . ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి.చంద్రబాబు విజయవాడ వచ్చిన దగ్గర నుండి హైదరాబాద్ లో ఉన్న ఆఫీస్ లకి వెళ్ళటం లేదు . అయినా కూడా ఈ ఊడ్చే లెక్కల్లో నెలా నెలా 15 లక్షలు నొక్కేస్తున్నారు

ఇంతకీ ఈ ఊడ్చే కాంట్రాక్టు ఎవరిదీ అనుకొంటున్నారు ? కూకట్ పల్లి తెలుగుదేశం MLA కృష్ణారావు చెందినది . ఆయన పేరుకో తెరాస లోకి వెళ్ళాడు , ఇప్పటికీ చినబాబు లోకేశే ఆయనకీ బాస్ .

చినబాబు చెంచా అయిన ఒక MLA కి ఆఫీస్ గదులు ఊడవటానికి సంవత్సరానికి దోచిపెడుతున్న మన సొమ్ము అక్షరాల 2 కోట్లు .

అందుకలదు ఇందులేదు అనే సందేహం వలదు , ఎందెందు వెతికినా అందేందే గలదు దోపిడీ .

అన్ని వివరాలు ప్రభుత్వం ఇచ్చిన జీవో లలో ఉన్నాయి , కొంచం ఓపిక చేసుకొని చూసి తరించండి . ఊడవటంలోనే ఇన్ని కోట్లు చేతులు మారుతుంటే ఇక వేల కోట్ల ప్రాజెక్ట్ లలో ? అది ప్రస్తుతానికి మీ ఊహకే వదిలేస్తున్నాను , చదవండి అందరూ- M.Vinay

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x9d8d444){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: