Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
Hyderabad = Andhra Colony

Chalanachithram.com DB » New TF Industry Related » Archive through October 01, 2018 » Hyderabad = Andhra Colony « Previous Next »
Author Message
 
Bharateeyudu
Side Hero
Username: Bharateeyudu

Post Number: 8823
Registered: 03-2016
Posted From: 117.195.238.202

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, September 29, 2018 - 03:25 am:       

Viswamitra:

తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర లేదని చెప్పడం అంటే భారత స్వాతంత్య్రోద్యమంలో గాంధీ, నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్ వంటి వారల పాత్ర లేదని చెప్పడమే

తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది అని చెప్పడం అంటే దేశానికి స్వాతం త్య్రం తెల్లోళ్లు ఇచ్చారని చెప్పడమే. అవును భారత దేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి కూడా బ్రిటన్ పార్లమెంటు చట్టం చేయాల్సి వచ్చింది. తెలంగాణకు స్వపరిపాలన ఇవ్వడానికి కూడా భారత పార్లమెంటు చట్టం చేయా ల్సి వచ్చింది. అప్పుడు తెల్లోళ్లయినా, మొన్న కాంగ్రెస్ అయినా తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయకతప్పని పరిస్థితి. దేశంలో అప్పు డు ఆ పరిస్థితి సృష్టించినవారు గాంధీ, నెహ్రూ, పటేల్, సుభాష్‌లయితే, తెలంగాణలో మొన్న స్వరాష్ర్టాన్ని ఏర్పాటు చేయకతప్పని పరిస్థితి తీసుకువచ్చినవారు కేసీఆర్,

Viswamitra:

ఇవ్వాళ గులాబీ జెండా ఎగురని చోటు లేదు. ఏ సర్వేలు చూసినా, ఎవరి అంచనాలు విన్నా ఇవ్వాళ టీఆర్‌ఎస్‌కు ఏ నియోజకవర్గంలోనైనా 45 శాతానికి తక్కువగా ఓట్లు రావడంలేదు. సగటున 45 శాతం తెచ్చుకున్న పార్టీలు ఎన్నికల చరిత్రలో 85 నుంచి 90 శాతం సీట్లు గెల్చుకున్న సందర్భాలు అనేకం. ఇప్పుడు టీఆర్‌ఎస్‌దీ అదే ఊపు.

thappu yem annaadu isnt it right..

andhra colony paragraph ni khandisthunna..
 
Viswamitra
Side Hero
Username: Viswamitra

Post Number: 2044
Registered: 09-2015
Posted From: 117.197.222.89

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, September 29, 2018 - 12:26 am:       

Lolligadu:

ufff..desktop version dekh.....

Thanks. No need to open that toilet paper here are the gems pick them...

తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర లేదని చెప్పడం అంటే భారత స్వాతంత్య్రోద్యమంలో గాంధీ, నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్ వంటి వారల పాత్ర లేదని చెప్పడమే

తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది అని చెప్పడం అంటే దేశానికి స్వాతం త్య్రం తెల్లోళ్లు ఇచ్చారని చెప్పడమే. అవును భారత దేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి కూడా బ్రిటన్ పార్లమెంటు చట్టం చేయాల్సి వచ్చింది. తెలంగాణకు స్వపరిపాలన ఇవ్వడానికి కూడా భారత పార్లమెంటు చట్టం చేయా ల్సి వచ్చింది. అప్పుడు తెల్లోళ్లయినా, మొన్న కాంగ్రెస్ అయినా తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయకతప్పని పరిస్థితి. దేశంలో అప్పు డు ఆ పరిస్థితి సృష్టించినవారు గాంధీ, నెహ్రూ, పటేల్, సుభాష్‌లయితే, తెలంగాణలో మొన్న స్వరాష్ర్టాన్ని ఏర్పాటు చేయకతప్పని పరిస్థితి తీసుకువచ్చినవారు కేసీఆర్,

భారత దేశం విషయంలో తెల్లోళ్లు ఎన్ని దుర్మార్గాలకు పాల్పడ్డారో తెలంగాణ విషయంలో ఆంధ్ర ఎస్టాబ్లిష్‌మెంటుతో కూడిన కాంగ్రెస్ అన్ని దుర్మార్గాలకు పాల్పడింది. 1950లలో ముల్కీ ఉద్యమకారులపై కాల్పులు జరుపడం, తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రతో విలీ నం చేయడం, పెద్దమనుషుల ఒప్పందాన్ని కాలరాయడం, తెలంగాణ నిధులు, ఉద్యోగాలు కొల్లగొట్టడం, ప్రత్యేక రాష్ట్రంకోసం 1969లో జరిగిన ఉద్యమాన్ని అతిదారుణంగా అణిచివేయడం, 374 మందిని కాల్చిచంపడం, తుదకు హైదరాబాద్‌ను ఒక ఆంధ్రా కాలనీగా మార్చడం వరకు కాంగ్రెస్ పాతకాలు లెక్కేలేవు.

ఇవ్వాళ గులాబీ జెండా ఎగురని చోటు లేదు. ఏ సర్వేలు చూసినా, ఎవరి అంచనాలు విన్నా ఇవ్వాళ టీఆర్‌ఎస్‌కు ఏ నియోజకవర్గంలోనైనా 45 శాతానికి తక్కువగా ఓట్లు రావడంలేదు. సగటున 45 శాతం తెచ్చుకున్న పార్టీలు ఎన్నికల చరిత్రలో 85 నుంచి 90 శాతం సీట్లు గెల్చుకున్న సందర్భాలు అనేకం. ఇప్పుడు టీఆర్‌ఎస్‌దీ అదే ఊపు.
Inti lopaley kulam, gadapa daatithey manamantha Hinduvulam...
 
Lolligadu
Hero
Username: Lolligadu

Post Number: 16571
Registered: 09-2012
Posted From: 157.48.183.182

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, September 29, 2018 - 12:09 am:       

Viswamitra:

ufff..desktop version dekh.....
 
Viswamitra
Side Hero
Username: Viswamitra

Post Number: 2043
Registered: 09-2015
Posted From: 157.48.217.175

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, September 29, 2018 - 12:01 am:       

Entiodu:

Link not correct....give correct link...
Inti lopaley kulam, gadapa daatithey manamantha Hinduvulam...
 
Amaravathi
Hero
Username: Amaravathi

Post Number: 18169
Registered: 04-2015
Posted From: 208.68.145.3

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, September 28, 2018 - 11:31 pm:       

Maverick:

baaga frustrate avutunnattunav..devudi pooja lo nude entehe..post este meaning undali..kallupotai

neeku history teleedhu..side ki kookoni synma soodi
 
Boeing747
Side Hero
Username: Boeing747

Post Number: 4663
Registered: 04-2016
Posted From: 98.165.202.118

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, September 28, 2018 - 10:54 pm:       

Maverick
Legend
Username: Maverick

Post Number: 70578
Registered: 01-2008
Posted From: 165.225.50.169

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, September 28, 2018 - 10:43 pm:       

Amaravathi:

eellaki nude bathukamma dances ye correct sumi

baaga frustrate avutunnattunav..devudi pooja lo nude entehe..post este meaning undali..kallupotai
There's a cacophony in the truth, A melody in lies and it accompanies one on every journey, From the lows to the highs
 
Amaravathi
Hero
Username: Amaravathi

Post Number: 18168
Registered: 04-2015
Posted From: 208.68.145.3

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, September 28, 2018 - 10:31 pm:       

eellaki nude bathukamma dances ye correct sumi :D
 
Time_pass
Hero
Username: Time_pass

Post Number: 12015
Registered: 06-2008
Posted From: 70.126.176.166

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, September 28, 2018 - 09:31 pm:       

eellanai aa Nizam gaadi paalna lo aa PAKi gallaki vadilesi vunte baagundedi
 
Dhonifan
Hero
Username: Dhonifan

Post Number: 17271
Registered: 12-2012
Posted From: 98.160.133.174

Rating: 
Votes: 6 (Vote!)

Posted on Friday, September 28, 2018 - 09:10 pm:       

okay abbaki ayite putti undadu idhi rasinodu
 
Entiodu
Comedian
Username: Entiodu

Post Number: 1401
Registered: 02-2011
Posted From: 65.25.32.151

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, September 28, 2018 - 08:59 pm:       

chala chamakkulu vunnayi.. erukunna vallaki erukunnanta e editorial lo

KCR = Gandhi, Nehru, Bose

https://www.ntnews.com/columnists/KattaShekarReddy.aspx?cate gory=1&subCategory=7&ContentId=495837

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x8919314){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: