Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
Super Bob...

Chalanachithram.com DB » New TF Industry Related » Archive through September 23, 2018 » Super Bob... « Previous Next »
Author Message
 

Biggboss
Side Hero
Username: Biggboss

Post Number: 5278
Registered: 08-2017
Posted From: 24.6.111.180

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, September 20, 2018 - 10:57 pm:       

200k salary at 72 Rs conversion aa


తిరుపతి, న్యూస్‌టుడే: తిరుపతికి చెందిన అనంత రవితేజకు అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఆపిల్‌ కంపెనీలో శాస్త్రవేత్తగా ఉన్నతోద్యోగం లభించింది. విద్యార్థి స్వస్థలం చంద్రగిరి మండలం పుల్లయ్యగారి పల్లి. తల్లిదండ్రులు నీలిమ, రమేష్‌ నాయుడు. ప్రాథమిక విద్య, ఇంటర్‌ తిరుపతిలో పూర్తి చేసి బెంగళూరులో ఈసీఈ విభాగంలో 2014లో బీటెక్‌ పట్టా పొందాడు. న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్‌ సైన్స్‌లో కేవలం తొమ్మిది నెలల కాలంలో ఎంఎస్‌ పూర్తిచేశారు. ఎంఎస్‌ పూర్తకాగానే ‘బ్లూం బర్గ్‌’ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అతడి ప్రతిభను గుర్తించిన ఆపిల్‌ కంపెనీ.. ఏడాదికి రూ.1.67 కోట్ల పారితోషికంతో శాస్త్రవేత్తగా ఉద్యోగం కల్పించడానికి ముందుకొచ్చింది. దీంతో విద్యార్థి తన విధి నిర్వహణను ప్రారంభించారు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన రవితేజ ఉన్నతోద్యోగం పొంది నేటితరం విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీలో ఎంబీఏ చదవడానికి వందశాతం ఫెలోషిప్‌తో మరో అవకాశం లభించింది.
 

Sannayi_nokkulu
Megastar
Username: Sannayi_nokkulu

Post Number: 29783
Registered: 06-2014
Posted From: 73.236.194.83

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, September 20, 2018 - 10:37 pm:       

http://www.eenadu.net/news/news.aspx?item=ap-main-news&no=11
sachipotava , avineethi ga batukutava okkate option ante alochinchakunda chachipotaa ane type cbn - OT

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x9b782c8){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: