| Author |
Message |
![]() ![]() ![]() ![]()
Airliner
Side Hero Username: Airliner
Post Number: 5182 Registered: 11-2011 Posted From: 173.239.218.5
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2018 - 09:08 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
2022 à°²à±à°ªà± à°°à±à°¤à±à°² à°à°¦à°¾à°¯à° à°°à±à°à±à°à°¿à°à°ªà±.. testing You are not born a winner. Nor are you born a loser. You are born a chooser. Choose to win. |
![]() ![]() ![]() ![]()
Sannayi_nokkulu
Megastar Username: Sannayi_nokkulu
Post Number: 28572 Registered: 06-2014 Posted From: 68.100.232.143
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2018 - 09:00 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
సింహం గడ్డం గీసుకోదు. ; నేను గీసుకుంట 34;ను. అంతే తేడా' వంటి పంచ్‌ డైలాగులక 37; జనం మైమరించి 14;ోతుంటారు& #46; కాని అలాంటివే రాజకీయాల 49;లో చెబితే జనమంతా ఆహా ఓహో అంటారనుక 47;వడం భ్రమ. ఈమధ్య పవన్‌ కళ్యాణ్‌ మాట మాట్లాడి 08;ే 'తోలు తీస్తా' అంటు<br/> sachipotava , avineethi ga batukutava okkate option ante alochinchakunda chachipotaa ane type cbn - OT
|
![]() ![]() ![]() ![]()
Sannayi_nokkulu
Megastar Username: Sannayi_nokkulu
Post Number: 28571 Registered: 06-2014 Posted From: 68.100.232.143
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2018 - 08:56 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
ఇంతవరకు దిక్కుమాలిన తెంగ్లీష్ లో రాయడం కంటే ఈ తెలుగులో రాయడం హాయిగా ఉంది....మనసులో బాధ హాయిగా దింపెయ్యచ్చు ..... sachipotava , avineethi ga batukutava okkate option ante alochinchakunda chachipotaa ane type cbn - OT
|
![]() ![]() ![]() ![]()
Sannayi_nokkulu
Megastar Username: Sannayi_nokkulu
Post Number: 28570 Registered: 06-2014 Posted From: 68.100.232.143
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2018 - 08:56 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
'సిà°à°¹à° à°à°¡à±à°¡à° à°à±à°¸à±à°à±à°¦à±. à°¨à±à°¨à± à°à±à°¸à±à°à±à°à°à°¾à°¨à±. à°
à°à°¤à± à°¤à±à°¡à°¾' à°µà°à°à°¿ à°ªà°à°à±â à°¡à±à°²à°¾à°à±à°²à°à± à°à°¨à° à°®à±à°®à°°à°¿à°à°à°¿à°ªà±à°¤à±à°à°à°¾à°°à±. à°à°¾à°¨à°¿ à°
లాà°à°à°¿à°µà± à°°à°¾à°à°à±à°¯à°¾à°²à±à°²à± à°à±à°¬à°¿à°¤à± à°à°¨à°®à°à°¤à°¾ à°à°¹à°¾ à°à°¹à± à°
à°à°à°¾à°°à°¨à±à°à±à°µà°¡à° à°à±à°°à°®. à°à°®à°§à±à°¯ పవనà±â à°à°³à±à°¯à°¾à°£à±â మాఠమాà°à±à°²à°¾à°¡à°¿à°¤à± 'à°¤à±à°²à± à°¤à±à°¸à±à°¤à°¾' à°
à°à°à±à°¨à±à°¨à°¾à°¡à±. à°à°¦à± à°à°¤à°ªà°¦à°à°à°¾ మారిà°à°¦à°¿. à°
à°µà±à°¨à±...à°à°¨à±à°¨à°¿à°à°²à± à°¦à°à±à°à°°à°ªà°¡à±à°¤à±à°à°à± à°à°²à°¾ à°à°µà±à°¶à°à°à°¾ à°°à±à°à±à°à°¿à°ªà±à°µà°¡à° à°
à°à°¦à°°à± à°¨à±à°¤à°²à± à°à±à°¸à±à°¤à±à°¨à±à°¨ పనà±. 'à°ªà±à°°à°à±à°¤à±à°µà° à°
à°¡à±à°¡à°à±à°²à±à°à°¾ à°à±à°¦à±à°ªà°¿à°¡à± à°à±à°¸à±à°¤à± పిà°à±à°à°¿à°ªà°¿à°à±à°à°¿ à°µà±à°·à°¾à°²à±à°¸à±à°¤à± à°°à°¾à°à°§à°¾à°¨à°¿ నిరà±à°®à°¾à°£à° à°à°ªà±à°¸à±à°¤à°¾à°' à°
ని తాà°à°¾à°à°¾ పవనà±â à°à°µà±à°¶à°ªà°¡à±à°¡à°¾à°¡à±. sachipotava , avineethi ga batukutava okkate option ante alochinchakunda chachipotaa ane type cbn - OT
|
![]() ![]() ![]() ![]()
Sannayi_nokkulu
Megastar Username: Sannayi_nokkulu
Post Number: 28569 Registered: 06-2014 Posted From: 68.100.232.143
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2018 - 08:53 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
à°¸à°à°à± నమసà±à°à°¾à°°à° ... sachipotava , avineethi ga batukutava okkate option ante alochinchakunda chachipotaa ane type cbn - OT
|
![]() ![]() ![]() ![]()
Sannayi_nokkulu
Megastar Username: Sannayi_nokkulu
Post Number: 28567 Registered: 06-2014 Posted From: 166.137.240.50
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2018 - 08:27 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Noos qatar kabatti naa font ala vachinda?? sachipotava , avineethi ga batukutava okkate option ante alochinchakunda chachipotaa ane type cbn - OT
|
![]() ![]() ![]() ![]()
Sannayi_nokkulu
Megastar Username: Sannayi_nokkulu
Post Number: 28566 Registered: 06-2014 Posted From: 166.137.240.50
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2018 - 08:07 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
వాà°à±.. sachipotava , avineethi ga batukutava okkate option ante alochinchakunda chachipotaa ane type cbn - OT
|
![]() ![]() ![]() ![]()
Viswamitra
Comedian Username: Viswamitra
Post Number: 1669 Registered: 09-2015 Posted From: 2.29.222.230
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2018 - 07:56 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
ఇంతవరకు దిక్కుమాలిన తెంగ్లీష్ లో రాయడం కంటే ఈ తెలుగులో రాయడం హాయిగా ఉంది....మనసులో బాధ హాయిగా దింపెయ్యచ్చు ..... Inti lopaley kulam, gadapa daatithey manamantha Hinduvulam... |
![]() ![]() ![]() ![]()
Viswamitra
Comedian Username: Viswamitra
Post Number: 1668 Registered: 09-2015 Posted From: 2.29.222.230
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2018 - 07:53 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Sannayi_nokkulu:
Emc2:
idi git hub project https://github.com/BiggBossCCDB/TeluguTextConeverter download cheyyandi... chrome open cheyyandi.... right hand top corner lo more tools --> extensions ki vellandi oka new tab open avutundi....right hand top lo developer mode ni enable cheyyandi... Load unpacked ani vastundi ...daani meeda click cheyyandi... indaaka download chesina extension unzip chesi aa folder path ivvandi....extension gets added... restart chrome ...aa extension with black dot will appear below address bar... telugu typing tools (like http://telugu.indiatyping.com/) lo type chesi , content select and cpoy chesi aa extension click cheyyandi....your encoded content will be copied to clipboard... adi techhi ikkada postandi....thats it and thats all.... Inti lopaley kulam, gadapa daatithey manamantha Hinduvulam... |
![]() ![]() ![]() ![]()
Sannayi_nokkulu
Megastar Username: Sannayi_nokkulu
Post Number: 28565 Registered: 06-2014 Posted From: 166.137.240.50
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2018 - 07:45 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Viswamitra:బాసౠà°à°¯à±à°¯à°¾ à°à°à±à°à°¿à°¨ à°à±à°°à±à°®à± à°à°à±à°¸à±à°à±à°¨à±à°·à°¨à± మహిమ
ade el ani sachipotava , avineethi ga batukutava okkate option ante alochinchakunda chachipotaa ane type cbn - OT
|
![]() ![]() ![]() ![]()
Emc2
Legend Username: Emc2
Post Number: 70122 Registered: 03-2008 Posted From: 71.127.33.124
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2018 - 07:45 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Viswamitra:మాతౠà°à°¾à°· లౠపà±à°¸à±à°à± à°à±à°¸à±à°¤à± à° à°à°¿à°à± à°µà±à°°à°ªà±à°ªà°¾ !!
sare ayithe ela chesavo cheppu Where ever i go what ever i do My caste |My Hero |My Leader This is the priority
|
![]() ![]() ![]() ![]()
Viswamitra
Comedian Username: Viswamitra
Post Number: 1667 Registered: 09-2015 Posted From: 2.29.222.230
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2018 - 07:45 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Sannayi_nokkulu:
బిగ్ బాస్ భయ్యా ఇచ్చిన క్రోమ్ ఎక్స్టెన్షన్ మహిమ !! Inti lopaley kulam, gadapa daatithey manamantha Hinduvulam... |
![]() ![]() ![]() ![]()
Viswamitra
Comedian Username: Viswamitra
Post Number: 1666 Registered: 09-2015 Posted From: 2.29.222.230
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2018 - 07:43 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Emc2:
మాతృ భాష లో పోస్ట్ చేస్తే ఆ కిక్ వేరప్పా !! Inti lopaley kulam, gadapa daatithey manamantha Hinduvulam... |
![]() ![]() ![]() ![]()
Emc2
Legend Username: Emc2
Post Number: 70121 Registered: 03-2008 Posted From: 71.127.33.124
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2018 - 07:38 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Eenadu link post chesthe sari poyedi kada Where ever i go what ever i do My caste |My Hero |My Leader This is the priority
|
![]() ![]() ![]() ![]()
Sannayi_nokkulu
Megastar Username: Sannayi_nokkulu
Post Number: 28564 Registered: 06-2014 Posted From: 166.137.240.50
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2018 - 07:36 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Viswamitra:
annayi how u paste telugu from mobile? sachipotava , avineethi ga batukutava okkate option ante alochinchakunda chachipotaa ane type cbn - OT
|
![]() ![]() ![]() ![]()
Viswamitra
Comedian Username: Viswamitra
Post Number: 1665 Registered: 09-2015 Posted From: 2.29.222.230
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 29, 2018 - 07:32 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
This is how narratives are built... ‘నువ్వనుకున్నటే కానీ.. నా లాంటి పేదోడిని డబ్బులతో తొక్కేయ్’ ఇదే ఖలేజా సినిమాలో మహేష్బాబు డైలాగ్. ఖతార్ పాలకులు ఈ డైలాగ్ విన్నారో ఏమోకానీ 2022 ఫిఫా వరల్డ్ కప్ బిడ్డింగ్ గెలిచేందుకు అచ్చం ఇలానే డబ్బుతో అగ్రరాజ్యాల నోరు మూయించారు. కాదు.. కాదు.. నోరు మొదపలేని పరిస్థితి సృష్టించారు. ఈ విషయాన్ని సండేటైమ్స్ పత్రిక తన కథనంలో వెల్లడించింది.2010లో జరిగిన 2022 ప్రపంచ కప్ బిడ్డింగ్లో ఖతార్ విజయం సాధించింది. దీని వెనుక ఖతార్ అమలు చేసిన వ్యూహం ఇటవల బట్టబయలైంది. దీనికి సంబంధించిన పలు పత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రపంచకప్ నిర్వహణకు ఖతార్తోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్లు పోటీపడ్డాయి.ఖతార్ వ్యూహం ఇదీ..పోటీని ఎదుర్కొనేందుకు ఖతార్ అమెరికాకు చెందిన పబ్లిక్ రిలేషన్స్ సంస్థ బీఎల్జేను నియమించుకొంది. దీంతోపాటు బిడ్డింగ్లో పాల్గొనే ప్రత్యర్థి దేశాల బృందాలను ‘మేనేజ్’ చేసేందుకు ఒక మాజీ సీఐఏ ఏజెంట్ను కూడా నియమించుకొంది. దీంతోపాటు ప్రత్యర్థి దేశాల్లో ఫిఫా ప్రపంచకప్ నిర్వహణపై వ్యతిరేకత ప్రబలే విధంగా ప్రచారం చేయించింది.* అమెరికా ప్రపంచ కప్ నిర్వహిస్తే ఆర్థిక వ్యవస్థపై విపరీతమైన భారం పడుతుందంటూ ఓ విద్యాసంస్థ ద్వారా నివేదిక తయారు చేయించి ప్రచారంలోకి తెచ్చింది. దీనికి దాదపు 9వేల డాలర్లు చెల్లించింది.* ప్రత్యర్థి దేశాలకు చెందిన కొందరు ఎంపిక చేసిన జర్నలిస్టులను, బ్లాగర్స్ను, హైప్రొఫైల్ వ్యక్తులను నియమించుకొని ప్రపంచకప్ నిర్వహణకు వ్యతిరేకంగా మాట్లాడించింది.* ముఖ్యంగా బిడ్డంగ్లో అమెరికానే ఖతార్కు ప్రధాన ప్రత్యర్థి. దీంతో అమెరికాలోని కొందరు ఫిజికల్ ఎడ్యూకేషన్ ఉపాధ్యాయుల బృందాన్ని నియమించుకొంది. ప్రపంచకప్ నిర్వహణ ఖర్చుతో పాఠశాలల్లో క్రీడలను అభివృద్ధి చేయాలని వారు అమెరికన్ కాంగ్రెస్ను కోరారు.* ఆస్ట్రేలియాలో రగ్బీ క్రీడలు జరుగుతున్న చోట్ల ఫిఫా బిడ్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేయించింది.* బిడ్డింగ్లో పాల్గొనే ప్రత్యర్థి దేశాల వ్యక్తులపై నిఘాపెట్టి నివేదికలు తెప్పించుకొంది.బయటపడింది ఇలా..తాజాగా వీటికి సంబంధించిన పత్రాలు వెలుగులోకి వచ్చాయి. దీనిని 2022 బిడ్డింగ్ బృందంలో పనిచేసిన ప్రజావేగు ఒకరు సండేటైమ్స్కు వీటిని మెయిల్ చేశారు. దీంతో ఈ వ్యహారం బయటకు వచ్చింది. ఈ ఆరోపణలను ఖతార్ కొట్టిపారేసింది.గతంలో ఖతార్ బిడ్డింగ్ బృందంపై ఆరోపణలు రావటంతో ఫిఫా దర్యాప్తు చేపట్టింది. కానీ ఈ దర్యాప్తులో ఖతార్ బృందాన్ని నిర్దోషులుగా తేల్చారు. తాజా ఆరోపణలతో ఖతార్లో ఫిపాకప్ నిర్వహణ వివాదాస్పదంగా మారింది. Inti lopaley kulam, gadapa daatithey manamantha Hinduvulam... |