Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
Singham 3

Chalanachithram.com DB » New TF Industry Related » Archive through May 21, 2018 » Singham 3 « Previous Next »
Author Message
 

Platypus
Side Hero
Username: Platypus

Post Number: 8776
Registered: 01-2008
Posted From: 77.100.60.41

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, May 20, 2018 - 05:20 pm:       


Nakhral:




Movierulz
This world appearance is a confusion: even as the blueness of the sky is an optical illusion. I think it is better not to let the mind dwell on it, but to ignore it.
 

Nakhral
Comedian
Username: Nakhral

Post Number: 1022
Registered: 11-2012
Posted From: 73.210.108.144

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, May 20, 2018 - 11:13 am:       

Ekkada choosaru? Badly want to see this movie.
 

Platypus
Side Hero
Username: Platypus

Post Number: 8773
Registered: 01-2008
Posted From: 77.100.60.41

Rating: 
Votes: 2 (Vote!)

Posted on Sunday, May 20, 2018 - 09:37 am:       

అజ్న్యాతవాసి అనబడే ఈ అట్టర్ ఫ్లాప్ సినిమా ఎట్టకేలకు చూడటం జరిగింది. మొదటి రెండు గంటలు చూసి, "ఏమి రా బాలరాజు... అంతంత అంటివి? అంత చెత్తగా ఇందులో ఏమి కంటివి?" అనుకున్నా.

అప్పుడు అభిషిక్త భార్గవ్ సైకిల్ ఎక్కిండు.

తర్వాత కోటేశ్వర రావు అనబడే రోల్ లేని ప్రబుద్దునిపై పది నిమిషాల విలువైన సమయం కేటాయించబడింది. చూస్తున్న వాళ్లకి రక్త కన్నీరు.

అంత కన్నా అధఃపాతాళానికి వెళ్ళడం - నో నెవెర్. నాట్ పోజిబుల్ అని నిట్టూర్పు వదిలితే మాత్రం పప్పులో కాలేసినట్లే.

ఆ బల్గేరియా ఎపిసోడ్ ఉంది చూసారు? చరిత్రలో, కే వి రెడ్డి గారి పక్కన ఉండాల్సిన స్క్రిప్ట్ సెగ్మెంట్ అది. మాటల్లో చెప్పలేని భావాలు, అలా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. మనుషుల్లో సావిత్రి లాంటి మహానటులు ఉన్నారా అని హాశ్చర్యపోయేటట్లు చేస్తుంది. ఇవన్నీ వెండి తెర మీద నటులలో కాదండోయ్.. చూస్తున్న ప్రేక్షకుల హావభావాల గురించి మాట్లాడుతున్నా.

హీరోయిన్లు జుట్టు పీక్కోవడం, చెంప పగలగోట్టుకోవడం, మధ్యలో నారీ నారీ నడుమ మురారి గా మన ఉత్తమ కుమారుడు - అదే అభిషిక్త భార్గవ్. ఇవన్నీ కొన్ని నమ్మలేని నిజాలు - "ఐసా భి హోతా హై" అని సురభి లో చూపించదగ్గ నిజాలు. చూస్తున్న ప్రేక్షక మహాశయుడు ఇది కళా? కలా? వైష్ణవ మాయా? అని మతిభ్రమించి వెర్రి చూపులు చూడటం ఖాయం.

తర్వాత ఏదో మమ అనిపించేసి - ఒక మహా సెంటిమెంటల్ సీన్ - సవతి తల్లి, కొడుకు మధ్య - అందులో ఒకరే మహానటి అయ్యేసరికి ఏమాత్రం ఇంపాక్ట్ రాలేదు.

రెండు గంటలు చూసి ఢ్భ్ వాళ్ళని అనవసరంగా తిట్టుకున్నాను. క్షమించండి.

దీనికంటే నా బ్రహ్మోత్సవం సవా లక్ష రెట్లు బెటర్.

పవన్ గారు మళ్ళీ సినిమాలలో రాకుండా ఉండాలని ఆ పైవాడిని కోరుకుంటున్నా.
This world appearance is a confusion: even as the blueness of the sky is an optical illusion. I think it is better not to let the mind dwell on it, but to ignore it.

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x9f72688){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: