Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
Pension kosam

Chalanachithram.com DB » New TF Industry Related » Archive through April 05, 2018 » Pension kosam « Previous Next »
Author Message
 

Vja2va
Side Hero
Username: Vja2va

Post Number: 9273
Registered: 11-2014
Posted From: 158.72.43.121

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, April 05, 2018 - 12:04 pm:       


Dobbey:




I agree.. ala sesi undalsindi kadu..
 

Kranth1
Side Hero
Username: Kranth1

Post Number: 7291
Registered: 03-2016
Posted From: 209.136.235.12

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, April 05, 2018 - 11:59 am:       

Too bad
"Every twist, every turn, can challenge our sense of direction. But it's the choices we make when we reach a fork in the road that define who we are." - Dexter
 

Dobbey
Junior Artist
Username: Dobbey

Post Number: 150
Registered: 10-2015
Posted From: 204.16.161.12

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, April 05, 2018 - 11:58 am:       

కోల్‌కతా: అనారోగ్యంతో మరణించిన తన తల్లి మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా రెండేళ్లుగా ఫ్రిజ్‌లో భద్రపరిచాడో కొడుకు. ఆమె చేతి వేలి ముద్రల సాయంతో నెలనెలా పింఛను తీసుకున్నాడు. పశ్చిమ్‌ బంగాలోని కోల్‌కతాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కోల్‌కతాలోని బెహాలా ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల బీనా మజుందార్‌ ఎఫ్‌సీఐ విశ్రాంత ఉద్యోగిని. ఆమెకు భర్త గోపాల్, కుమారుడు సువవ్రతా మజుందార్‌ ఉన్నారు. రెండేళ్ల క్రితం బీనా అనారోగ్యంతో మృతిచెందారు. అయితే, ఆమె కొడుకు సువవ్రతా అంత్యక్రియలు జరపకుండా తల్లి మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. మృతదేహం పాడవ్వకుండా రసాయనాలు ఉపయోగించాడు.

ఇటీవల కొందరు స్థానికుల సమాచారంతో సువవ్రతా ఇంట్లో పోలీసులు తనిఖీలు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతడి ఇంటిలో ఓ డీప్‌ ఫ్రీజర్‌ను గుర్తించిన పోలీసులు దాన్ని తెరిచి చూడగా బీనా మృతదేహం కన్పించింది. సువవ్రతా ఇంటిలో ఫోర్జరీ చేసిన కొన్ని పత్రాలు కన్పించాయి. అంతేగాక.. రిటైర్‌ అయిన తర్వాత బీనాకు నెలకు రూ. 50వేల పింఛను వచ్చేది. బీనా మరణించిన నాటి నుంచి ఆమె వేలి ముద్రలు తీసుకుని గత రెండేళ్లుగా సువవ్రతా ఆ పింఛను తీసుకున్నట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది.

ఇంట్లో సువవ్రతతో పాటు అతడి 90ఏళ్ల తండ్రి గోపాల్‌ కూడా ఉంటున్నారు. మృతదేహాన్ని భద్రపరిచిన విషయం తనకు తెలిసినప్పటికీ పోలీసులకు చెప్పలేదని గోపాల్‌ విచారణలో అంగీకరించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x917e534){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: