| Author |
Message |
![]() ![]() ![]() ![]()
New_user
Hero Username: New_user
Post Number: 16492 Registered: 10-2014 Posted From: 97.127.251.195
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, March 27, 2018 - 09:34 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
Chachchina pamuni.... Endukule, vadileyyandi. |
![]() ![]() ![]() ![]()
Hotmail
Side Hero Username: Hotmail
Post Number: 6265 Registered: 10-2008 Posted From: 122.171.126.90
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, March 27, 2018 - 09:31 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
Eppudu cinema Peru tho enjoy malli congress power lo ki vasthe CM anukonta vasthadu chudu |
![]() ![]() ![]() ![]()
Aaples
Junior Artist Username: Aaples
Post Number: 536 Registered: 07-2016 Posted From: 45.32.201.221
Rating:  Votes: 8 (Vote!) | | Posted on Tuesday, March 27, 2018 - 09:24 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
చిరంజీవి గారి రాజ్యసభ సభ్యత్వానికి ఈ రోజు చివరి దినం ....ఈ సందర్భంగా చిరంజీవిగారు ఈ జాతికి చేసిన సేవలు గుర్తు చేసుకుని ఓ అభిమాని #భావోద్వేగం ....******************************** ***********మీ వలన ఆ రాజ్యసభకే ఎంతో #అందం వచ్చింది..
స్టేట్_ డివైడ్ టైంలో కానీ ఇప్పుడు #స్పేషల్_స్టేటస్ విషయంలో కానీ మీరు మీ #ప్రాణాలకు తెగించి, ఇంట్లోనే ఉండి మరీ చేసిన మౌన ప్రదర్శన ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు చేయలేనిది..అసలు చేయాలని ఊహించడానికి కూడా ధైర్యం చేయలేనిది..
రాజ్యసభ సభ్యునిగా మరియు
Central Tourism మినిస్టర్ గా మీరు చేసిన ఎనలేని సేవలకు ధన్యవాదాలు..
. 2013 ##ఛార్ ధామ్ విషాదంలో వేల మంది చనిపోయి, లక్షల మంది కకావికలమై పోతే, మీరు ఆ బాధను అగ్నిపర్వతంలా హ్రుదయంలోనే అణచుకొని, ఫామిల ీతో సంతోషంగా ఉన్నట్లుగా నటిస్తూ ఇండియాలో ఉన్న బీచులంన్నింటిల ో తిరుగుతూ #ఫామిలీ_బీచ్_ఫెస్టివల్ చేసుకుంటూ విషాద సమయంలో కూడ ా సంతోషంగా ఎలా ఉండాలో ఈ జాతికి చూపించిన మహనీయులు..
ఇలాంటి గొ ప్ప వ్యక్తి మరోసారి రాజ్యసభకు #దొరకడు అసలు #దొరకాలని కోరుకోవ డం కూడా అత్యాసే అవుతుంది..#చరిత్రలో తెలుగు వారికి మీరు చేసి న రాజకీయ సేవలు చిరంజీవంగా నిలిచిపోతాయి..
ముఖ్యంగా పార్టీ స్థ ాపన, టిక్కెట్లు అమ్ముకున్న విధానాలలో మీరు పాటించిన పారదర్శకత నేటి/భవిష్యత్తరాలకు ఆదర్శం, అంతే కాకుండా అంతిమంగా ఇటలీ అమ్మ గారి కాళ్ళ దగ్గర తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన మీ విధానం మహాద్భుతం, వెలకట్టలేనిది ..అయినా కొందరు మూర్ఖులు మ ీరు టికెట్లు పంచడంలో చూపించిన పారదర్శకతకు 150 కోట్లు, ఇటలీ త ల్లి పాదాల దగ్గర పార్టీని చేర్చడంలో చూపిన ప్రతిభకు 350 కోట్ల ు మొత్తంగా 500 కోట్లకు మీ సేవలను వెలగట్టడం అత్యంత బాధాకరం..
బహుశా వారి మూర్ఖత్వానికి కారణం మీరు #మొగల్తూరులోని మీ పాత స్ వంత ఇల్లు కూడా గ్రామస్తులు గుర్తుగా గ్రంధాలయం కట్టుకుంటాం మా కు ఇవ్వండి అంటే ఇవ్వకుండా తెగనమ్ముకుని వచ్చేశారనో లేక పార్టీ ప్రారంభానికి ముందు అభిమానుల నుండి విదేశాల నుండి సేకరించిన 5 0 కోట్లకు లెక్క చెప్పలేదనో లేక కళ్ళు, రక్తం తాలూకూ లెక్కలు చ ెప్పలేదనో అక్కసు కాబోలు..అయినా మీలాంటి ధాత్రృ హ్రృదయుడు దార ్శనికుడు మా తెలుగు జాతికి లభించడం ఈ తెలుగు జాతి చేసుకున్న సు క్రృతం..
. Thank You #Chiru Sir. Hats off to you for service you have done to AP and Nation.  |
|