Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
Balayya ippatikaina nerchuko...

Chalanachithram.com DB » New TF Industry Related » Balayya ippatikaina nerchuko... « Previous Next »
Author Message
 

Shaking_raja
Junior Artist
Username: Shaking_raja

Post Number: 465
Registered: 06-2013
Posted From: 157.50.20.191

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, September 03, 2017 - 03:55 am:       

నిజ జీవితం లో నటించడం నేర్చుకోండి బాలయ్య గారూ….

మీరు తెరమీద బాక్సాఫీస్ భొనంజా కావొచ్చు
మీరు కారు నడిపేప్పుడు సీటు బెల్ట్ పెట్టుకొని నడపొచ్చు
మీ నాన్న అధికారం లో వున్నప్పుడు అవినీతికి పాల్పడకపోయి వుండొచ్చు
మీరు బసవతారకం కేన్సర్ ఆసుపత్రి నడుపుతూ వుండొచ్చు
మీరు అన్ని రకాల పాత్రలు వేసి వుండొచ్చు

ఇవన్నీ వ్యక్తిగత జీవితం లో మంచిపేరు తేవు సార్

పది మంది బౌన్సర్లను పెట్టి కుమ్ముకొంటూ దారి చూపిస్తే
దర్జాగా నడిచి వెళితేనే మానవత్వం సార్

వారినీ చేధించుకొని వచ్చి మిమ్మల్ని తోసేసినా
నవ్వుతూ ఫోటో దిగాలి సార్

ఆనందం అయినా బాధ అయినా
మరొకటి అయినా మీ మనసులో నుండి గొంతు దాటకుండా
సమాజానికి కావాల్సిన పై పూతల మాటలు నేర్చుకోవాలి సార్

మీ నాన్న బావ ను పట్టుకొని
కనీసం ఓ పద్మశ్రీ ఓ పద్మ విభూషణ్ అయినా
ఓ పది నందులు అయినా
తెచ్చుకొని సత్కారాలు సన్మానాలు చేసుకోవడం
నేర్చుకోండి సార్

కూల్ డ్రింకులకు
నగల దుకాణాలకు
నగల కుదువులకో
ప్రకటనలు చేసి సంపాయించడం నేర్చుకోండి సార్

ఎన్నికల సభల్లో ప్రచారాలు మాత్రం చెయ్యకుండా
ఓ పది ఎం ఎల్ ఎ టికెట్లైనా అమ్ముకోవడం నేర్చుకోండి సార్

చంచల్గూడ వెళ్లే వారితో వ్యాపార బాగస్వామ్యం చయ్యడం నేర్చుకోండి సార్

ఎం ఎల్ ఎ గా ఎందుకు ఫోటీచేస్తారు హాయిగా రాజ్య సభకు వెళ్లడం నేర్చుకోండి సారు

లౌఖ్యం లోపించింది మీలో
అది లేక పోతే ప్రస్తుత సమాజం లో
మీకు మీలా బతికితే సమాజం సహించలేందు సార్…!!

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x9c3f60c){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: