Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
Happy Birthday to our Beloved Leader ...

Chalanachithram.com DB » New TF Industry Related » Archive through April 20, 2017 » Happy Birthday to our Beloved Leader - CBN « Previous Next »
Author Message
 

Aaples
Junior Artist
Username: Aaples

Post Number: 53
Registered: 07-2016
Posted From: 50.7.78.235

Rating: 
Votes: 5 (Vote!)

Posted on Thursday, April 20, 2017 - 09:08 am:       

Happy Happy Happy Birthday to Beloved Leader CBN.

-------------------------------------------------
.
కంప్యూటర్లు కూడు పెడతాయా అన్నారు ఆ రోజు.. అదే కంప్యూటర్ల చేత నే "కరువులో" కూడా బువ్వ పెట్టించాడు... ఇంకుడు గుంతలు తవ్వుదా ం అంటే నీరే లేనప్పుడు గుంతలు దేనికి అన్నారు.. కానీ ఆ గుంతల వ ల్లనే ఈ రోజు భూగర్భ జలాలు పెరిగాయి .. ఇప్పుడు వ్యవసాయం వద్దన ి అన్నాడు ..దేశమంతా "కరువు" కనుక.. అప్పు తెచ్చి వానలు లేక వడ ్డీ లు పెరిగి పంట పైకి రాకపోతే..ఇక రైతులు పైకి పోవడం ఇష్టం ల ేక.. తాత్కాలికంగా క్రాప్ హాలిడే అంటే ... దుమ్మెత్తిపోశారు .. .. మేం ఉన్నాం పంటలు పండించండి అన్న అప్పటి ప్రతిపక్ష నేతలు... ఆ తర్వాత పంటలు పండక సచ్చారు.. అదే ఆయన మాట వినుంటే ఆ చావులు క ూడా జరిగేవి కావు..చివరకు ఆ చావులకు కారకున్ని ఆయన్నే చేసి.. ఆ యన్ని దింపారు... నాణ్యమైన కరెంటు కావాలంటే సంస్కరణలు జరగాలని. . ఆయన చార్జీలు పెంచితే ..రాళ్ళ తో దాడి చేపించారు.. చివరకు ఆయ న చేసిన విద్యుత్ సంస్కరణల వలననే మీరు ఉచిత కరెంటు ఇచ్చారు ... . దశాబ్దాల పాటు రాళ్లగుట్టను మీరు అలాగే ఉంచితే ఆయనేమో రాళ్ళ గుట్టను "హైటెక్ సిటీ " గా ప్రపంచ పటం లొ నిలిపారు.... జనం తో ముఖాముఖి అంటే నవ్వుకున్నారు .. కానీ ఆయనేమో People's connecte d C.M గ చరిత్ర సృష్టించాడు.... ఆయన సంఘ విద్రోహ శక్తులను తరిమ ాడు.. మీరేమో మానవ హక్కుల సంఘం కి రిపోర్టు చేసారు .. తెలంగాణా లో ఆంధ్ర లొ నక్సలిజం మీద ఉక్కుపాదం మోపిన ఘనత ఆయనదే.. ఎప్పుడూ మహిళల ఓట్లతో గెలిచారు మీరు.. ఆయనేమో మహిళల ను గెలిపించడానికి దీపం పథకం, డ్వాక్రా స్వయం ఉపాధి సంఘాలతో... ఆదుకున్నాడు..తమ కాళ్ల మీద నిలబడేలా.. అక్షరాస్యత తో పాటు, ఉపాధి ఇప్పించాడు... సరిగ్గా సెల్ ఫోన్ సిగ్నల్స్ లేని కాలంలో కూడా .. "ఇంటర్నెట్ " తో ప్రభంజనం సృష్టించి ... కూలి చేసుకొనే వాడు కూడా బడిలొ "క ంప్యూటర్" నేర్చుకొని ..ఈ రోజు జావాలు,ప్రోగ్రామింగ్ లు నేర్చు కొని సాప్టువేర్ అంటూ ...కొత్త కంపెనీలు పెడుతూ .. కొత్త కొత్త కంపెనీలలో చేరుతూ... ఎక్కడో అమెరికా అంటే ఇక్కడ అనకాపల్లిలో ఉ న్న వాడు కూడా అమెరికా కు వెళ్ళి నాలుగు వేల్లతో పిజ్జాలు,బర్గ ర్లు తింటూ...N.R.I అనే తోకలు తగిలించుకొని తిరుగుతున్నారు అంట ే .... ఎవడి చలవయ్యా...... కంప్యూటర్లు కూడు పెట్టకుంటే...మీ ప ిల్లలను... ఎందుకు డాక్టర్లు, అగ్రికల్చర్ ,వెటర్నరీలుగా చేయకు ండా వ్యవసాయం చేపించకుండా... M.B.A /M.C.A. C.S.E /I.T GROUPS లొ ఎందుకు జాయిన్ చేపిస్తున్నారూ... ప్రస్తుతం సాప్ట్ వేర్ కంట ే హార్డ్ వేర్/ అగ్రికల్చరల్ మీదనే ఇప్పుడు ప్రపంచం ఎక్కువ ఆధా రపడుతుంది ... అందుకే ఈ టర్మ్ కు... టూరిజం నుండి వ్యవసాయం ... హార్డ్ వేర్ నుండి సాప్ట్ వేర్ కెమికల్ ఇంజినీరింగ్‌ నుండి ఫార ్మా వరకూ అన్నీ రంగాల్లో దుసుకుపోదాం అంటూ .... ప్రపంచం కి తగ్ గట్టుగా 20 ఏళ్ళ కు ముందుగానే updated version తో ఆలోచించే vis ion ఉన్న నేత... మన "నాయుడుగారు ".... ఇలాంటి Updated leaders ఇండియా లొ ఎవ్వరూ పుట్టలేదు .... అలాంటిది మనందరి కోసం దేవుడు పుట్టించాడు... ఆయనకు సప్పోర్ట్ చేయండ్రా సన్నాసుల్లారా అంటే . . కులం,మతం,వర్గం, జాతి భేదాలతో మనలో మనం సప్పోర్ట్ ఇవ్వడం మాన ేస్తే పోయేది... మనమూ,మన భావి తరాలు.... గతంలో తెలుగుదేశం లేకప ోవడం వలన చాలా నష్టపోయాం... ఆ తప్పు మళ్ళీ జరగకూడదు అంటే ... త ెలుగు రాష్ట్రాలలో "తెలుగుదేశం " ని కాపాడుకోవాలి /గెలిపించుకో వాలి... ఇదే మన సిద్ధాంతం ఇదే మన వేదాంతం .... మన నాయకుడు "నాయ ుడుగారే"...

.

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x8ad227c){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: