Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
Enti Babu idhi nijamaaa

Chalanachithram.com DB » New TF Industry Related » Archive through January 13, 2017 » Enti Babu idhi nijamaaa « Previous Next »
Author Message
 

Masularex
Side Hero
Username: Masularex

Post Number: 6407
Registered: 05-2010
Posted From: 106.220.151.106

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, January 13, 2017 - 03:14 am:       

perfect anattu... dheenni nijam kaadu anetodni uri theeyali...
 

Junior_no1
Hero
Username: Junior_no1

Post Number: 18069
Registered: 09-2014
Posted From: 117.219.217.54

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, January 13, 2017 - 03:07 am:       


Gabbar_singh:

Avunu...it's true


u mean nijam its a lie
NoMOney
 

Gabbar_singh
Side Hero
Username: Gabbar_singh

Post Number: 2309
Registered: 02-2012
Posted From: 183.82.212.159

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, January 13, 2017 - 02:57 am:       

Avunu...it's true
 

Shaking_raja
Junior Artist
Username: Shaking_raja

Post Number: 433
Registered: 06-2013
Posted From: 157.48.131.7

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, January 13, 2017 - 02:46 am:       

వార్త 1

టి-మొబైల్‌కు ‘ఖైదీ’ దెబ్బ!
12-01-2017 02:01:09

అమెరికాలో మంగళవారం 2 డాలర్లకు టికెట్‌ ఆఫర్‌.. సాధారణంగా టికెట్‌ ధర 9.15 డాలర్లు
2 డాలర్లు ప్రేక్షకుల నుంచి వసూలు
మిగతా సొమ్ము చెల్లింపు బాధ్యత టి-మొబైల్‌ది
ఖైదీ నంబర్‌ 150 టికెట్‌ వెల25 డాలర్లు
5 కోట్ల దాకా చెల్లించాల్సి రావడంతో అప్రమత్తమైన టి-మొబైల్‌.. దర్యాప్తు
అమెరికాలో 4జీ సేవలందించే సుప్రసిద్ధ జర్మన్‌ టెలీకమ్యూనికేషన్స్‌ కంపెనీకి.. ‘ఖైదీ నంబర్‌ 150’ దెబ్బ తగిలింది. ఆ కంపెనీకి.. చిరంజీవి సినిమాకీ సంబంధమేంటంటారా? ఆ సంస్థ తమ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా ‘టి-మొబైల్‌ ట్యూస్‌డేస్‌’ పేరిట ఆఫర్‌ ప్రకటించింది. దాంట్లో భాగంగా.. టి-మొబైల్‌ వినియోగదారులు తమ ఫోన్‌ నంబర్‌తో లాగిన్‌ అయ్యి మంగళవారం నాడు 2 డాలర్లకు సినిమా టికెట్లు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. సాధారణంగా అమెరికాలో సినిమా టికెట్ల వెల 9.15 డాలర్లుగా ఉంటుంది. 2 డాలర్లు పెట్టి ప్రేక్షకులు టికెట్లు కొనగా.. మిగతా మొత్తాన్ని టి-మొబైల్‌ సంస్థ డిసి్ట్రబ్యూటర్లకు చెల్లిస్తుంది. తద్వారా ఆ సంస్థకు ప్రచారం లభిస్తుంది. వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ క్రమంలో.. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం అమెరికాలో రిలీజైన ‘ఖైదీ నంబర్‌ 150’ సినిమా టికెట్లను చిరు ఫ్యాన్స్‌ ఇబ్బడిముబ్బడిగా కొన్నారు. అమ్ముడైన టికెట్లలో 31,837 టికెట్లు.. అంటే దాదాపుగా 35 శాతం టికెట్లు టి-మొబైల్‌ ట్యూస్‌డే ఆఫర్‌లో అమ్ముడయ్యాయి. కానీ.. టికెట్‌ వెల మామూలు సినిమాల్లాగా 9.15 డాలర్లు కాదు. మనదేశంలోలా భారీగా పెంచేసి 25 డాలర్లుగా పెట్టారు. లెక్కప్రకారమైతే ఆఫర్‌లో భాగంగా ఈ 31,837 టికెట్లకూ టి-మొబైల్‌ సంస్థ ప్రేక్షకులు ఇచ్చే 2 డాలర్లు పోగా ఒక్కో టికెట్‌కూ 23 డాలర్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇది దాదాపుగా రూ.5 కోట్లకు సమానం. 31 వేలకు పైగా టికెట్లు అమ్ముడు కావడం, టికెట్‌ వెల 25 డాలర్లు కావడంతో ఆ సంస్థ అప్రమత్తమై అంతర్గత దర్యాప్తు చేస్తోంది. ఒకవేళ ఆ సంస్థ గనక పెంచిన ధరతో తమక సంబంధం లేదని.. ఎప్పటిలాగానే ఒక్కో టికెట్‌కూ 7.15 డాలర్లు మాత్రమే చెల్లిస్తామంటే.. భారీ మొత్తాలు చెల్లించి అమెరికాలో ఈ సినిమా హక్కులు తీసుకున్నవారి పరిస్థితి గల్లంతేనని చిత్రపరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి!! అప్పుడు అసలు దెబ్బ ‘టి-మొబైల్‌’కు కాక.. హక్కులు తీసుకున్నవారికి పడుతుందని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఫేక్ కథ ఇది
వార్త 2
>>>
రికార్డ్‌ బ్రేకింగ్‌ ‘ఖైదీ’
12-01-2017 23:16:45

అల్లు అరవింద్‌
చిరంజీవి కథానాయకుడిగా టైటిల్‌ రోల్‌ పోషించిన ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రం తొలి రోజు వసూళ్లపరంగా టాలీవుడ్‌లో సరికొత్త రికార్డును సృష్టించిందని గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్‌ చెప్పారు. వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో తొలిసారిగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మించిన ఈ చిత్రం బుధవారం విడుదలైన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ. 47.07 కోట్లను వసూలుచేసి తొలి రోజు వసూళ్లలో టాలీవుడ్‌లో హయ్యస్ట్‌ గ్రాసర్‌గా నిలిచిందని అరవింద్‌ తెలిపారు. గురువారం సాయంత్రం నిర్మాణ సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘సుమారు పదేళ్ల తర్వాత చిరంజీవిగారు చేసిన సినిమా కావడంతో థియేటర్ల వద్ద పెద్ద కోలాహలంతో సంక్రాంతి మూడు రోజుల ముందే వచ్చిందా అన్న పరిస్థితి ఏర్పడింది. వినాయక్‌ నన్ను క్షమించాలి. కథ కంటే ‘ఇనేళ్ల విరామానంతరం చిరంజీవి ఎలా ఉన్నారు? ఎలా చేశారు?’ అనే ఆసక్తితోనే థియేటర్లకు ప్రేక్షకులు ఉధృతంగా వస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 30 కోట్ల 45 వేలు, కర్ణాటకలో 4.70 కోట్లు, ఒరిస్సాలో రూ. 12 లక్షలు, తమిళనాడులో రూ. 20 లక్షలు, దేశంలోని మిగతా ప్రాంతాల్లో రూ. 58 లక్షలు, యు.ఎస్.ఎ.లో 1.22 మిలియన డాలర్లు (8.9 కోట్లు), మిగిలిన దేశాల్లో 320 వేల డాలర్లు (2.12 కోట్లు) వసూలు చేసింది. సుమారు రెండు వేల థియేటర్ల నుంచి ఈ వసూళ్లు వచ్చాయి. తెలుగు సినిమా పరిధి పెరుగుతోందనేందుకు ఈ వసూళ్లే నిదర్శనం. చిరంజీవిగారి సత్తామేరకు వసూళ్లు గ్రాండ్‌గా ఉంటాయని అంచనా వేస్తున్నాం. ఆయన 151వ సినిమా కూడా కొణిదెల ప్రొడక్షన్ పైనే ఉంటుంది. 152వ సినిమా మా గీతా ఆర్ట్స్‌లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉంటుంది’’ అని వివరించారు.

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x98ed6c8){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: