Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
Cherry rocks

Chalanachithram.com DB » New TF Industry Related » Archive through February 08, 2016 » Cherry rocks « Previous Next »
Author Message
 

Giriqwert
Side Hero
Username: Giriqwert

Post Number: 2879
Registered: 09-2011
Posted From: 64.233.173.29

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, February 07, 2016 - 03:00 am:       

Ya Jhonny master told in Bruce Lee audio function I think..very kind gesture by charan.. Well done
 

Rusthum
Side Hero
Username: Rusthum

Post Number: 6041
Registered: 04-2015
Posted From: 68.196.179.88

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, February 07, 2016 - 02:46 am:       

http://telugu.ap2tg.com/your-choice/ram-charan-help-to-johnn y-master/

ఓ కొరియోగ్రాఫర్ అప్పుడప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్నాడు. అలాంటి సమయంలో అతని భార్య ప్రెగెన్సీ తో ఉంది. డెలివరీ టైమ్ కూడా దగ్గరికొచ్చింది. ఒకానొక రోజు డెలివరీ పెయిన్స్ కూడా స్టార్ట్ అయ్యాయ్..ఆ కొరియోగ్రాఫర్ ది లవ్ మ్యారేజ్, భార్య కు భరించలేని నొప్పులు ఓ వైపు, భర్త మోహంలో టెంక్షన్ మరోవైపు. పేరుకు ఉన్నది సినీ ఇండస్ట్రీలోనే అయిన్నప్పటికీ భార్యను పెద్ద హాస్పిటల్ కు తీసుకెళ్ళడానికి అంతగా డబ్బుల్లేవ్.! కాన్పు నొప్పులతో బాధపడుతున్న భార్యను అలాగే చిన్న చిన్న హాస్పిటల్ కు తిప్పాడు, చివరకు కాన్పు కష్టమయ్యిందీ.. కాన్పు భార్య ప్రాణాల మీదకు వచ్చింది.ఆ కొరియోగ్రాఫర్ కు ఏం చేయాలో తోచ లేదు, సెల్ ఫోన్ తీశాడు.. తన కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న నెంబర్లను చూస్తూ.. హీరో రామ్ చరణ్ తేజ్ కు ఫోన్ కలిపాడు. సార్..ఇది పరిస్థితి అని అసలు విషయం చెప్పాడు.

3

అంతే, కొద్ది సేపట్లో ఆ కొరియోగ్రాఫర్ భార్యను అపోలో హాస్పిటల్ లో చేర్పించి తల్లీబిడ్డల్ని రక్షించారు రామ్ చరణ్ . తర్వాత బిల్ చెల్లించాలని కౌంటర్ దగ్గరికి వెళ్తే… బిల్ 5 లక్షలు అయ్యింది, కానీ కౌంటర్‌ దగ్గరున్న క్యాషీయర్ రూ.350 మాత్రమే కట్టించుకుని బిల్లుపై స్టాంప్‌ వేసి ఇచ్చింది. 5 లక్షల బిల్లులో 350 ఎందుకు కట్టించుకున్నారంటే…. అదీ బాబు తొలి పాల డబ్బాకి అయిన ఖర్చు., తండ్రిగా అది అతను కడితేనే బావుంటుందని చెప్పారట రామ్ చరణ్ తేజ్‌. తర్వాత వెళ్లి ఆ కొరియోగ్రాఫర్ చరణ్ ను కలిస్తే ‘ప్రాణం పోయేంతవరకూ చెప్పవా’ అని కోప్పడ్డారట! సదరు కొరియోగ్రాఫర్ ను.

jhny

ఇది హీరో రామ్ చరణ్ మానవత్వానికి చిన్న ఎగ్జాంపుల్, ఇంతకీ ఆ కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా..? ప్రస్తుతం టాలీవుడ్ లో చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్న జానీమాస్టార్. రామ్ చరణ్, బన్నీ, NTR ఇలా డాన్సింగ్ డైనమైట్లందరీ చేత స్టెప్పులేపించిన కొరియోగ్రాఫర్. మరో విషయం త్వరలోనే జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ సినిమాకు డైరెక్టర్ గా చేయనున్నారట! బేసిక్ గా జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని.
1 Makokkate

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x9e1deb8){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: