| Author |
Message |
   
Blundersucks
Comedian Username: Blundersucks
Post Number: 1299 Registered: 02-2013 Posted From: 165.160.2.42
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, September 01, 2014 - 05:12 am: |
     |
ananthapuram lo idi eppud common ee. votes kosam ee CM emi cheyadu. peruku maatram prati okkadu law and order lo emaatram taggedi ledu antaaru. ee desa charitra choosina emunnadi garva karanam, Nara jaathi charitra samstam , parapeedana parayanatvaM |
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 34392 Registered: 12-2008 Posted From: 117.195.198.64
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, September 01, 2014 - 04:43 am: |
     |
https://www.youtube.com/watch?v=ogSVqqxTUuE Hyderabad Made Babu Brand not Babu Made Brand Hyderabad Dont waste food -9948 203 208 Hyder-abad |maa ollu amayakulu |Make Andhra a pakistan - TDP MP |
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 34391 Registered: 12-2008 Posted From: 117.195.198.64
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, September 01, 2014 - 04:41 am: |
     |
http://www.10tv.in/news/news-ap/Hanumapur-Sarpanch-Vishwanat h-murdered-58046 వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేత హత్య మరో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేత హత్యకు గురయ్యారు. అనంతపురం జిల్లా కణేకల్ మండలం హనుమాపురం సర్పంచ్ విశ్వనాద్ ను కొందరు దుండగులు కాల్చి చంపారు.గ్రామంలోనే రివాల్వర్ తో కాల్చి హత్య చేయడం కలకలం రేపింది.ఈయన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ సర్పంచ్ అని టీవీలలో సమాచారం వస్తోంది. కొద్ది రోజుల క్రితం తమ పార్టీ వారిపై దాడులు జరుగుతున్నాయని, తమవారిని హత్య చేస్తున్నారని ఆరోపిస్తూ శాసనసభలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాంతిభద్రతల విషయంలో రాజీ లేదని ప్రకటించారు. ఇప్పుడు ఈ హత్య జరగడం సహజంగానే విమర్శలకు ఆస్కారం ఇస్తుంది. ఈ కేసును ఎవరు చేసింది కనిపెట్టి, ఒకవేళ ఇది రాజకీయ హత్య అయినా, కాకపోయినా నిందితులను పట్టుకుని శిక్షించడం ద్వారా గట్టి సందేశం ఇచ్చినట్లవుతుంది. PS: ITs fact and News ,,, now dont shoot the messenger (its been a animalistic practice of few dbers and few mods do support these abusers ) ... YSRCP Cadres is being targeted ... which is not good for democracy .. Hyderabad Made Babu Brand not Babu Made Brand Hyderabad Dont waste food -9948 203 208 Hyder-abad |maa ollu amayakulu |Make Andhra a pakistan - TDP MP |