| Author |
Message |
   
Diviseema
Megastar Username: Diviseema
Post Number: 21682 Registered: 02-2008 Posted From: 203.200.27.189
Rating:  Votes: 2 (Vote!) | | Posted on Wednesday, June 25, 2014 - 12:21 am: |
     |
Kadapanagfan:Attarintiki daredi type lo anni krishna jillla key yemo kiki
yeda raja shekara thada fansu raa. PAWAN KALYAN, TDP, PARITALA |
   
Kadapanagfan
Legend Username: Kadapanagfan
Post Number: 51794 Registered: 12-2006 Posted From: 103.246.197.12
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, June 25, 2014 - 12:11 am: |
     |
papam chitttor jillla vasulu!! Attarintiki daredi type lo anni krishna jillla key yemo kiki yedi kannna kikure melu ani badha padatha unataru kurrrollu |
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 33590 Registered: 12-2008 Posted From: 117.195.197.12
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, June 25, 2014 - 12:06 am: |
     |
chitoor driking water cut ....maa telangana irrgiation minister kaaka munde 9 months ....mundu ...cheppina pani ippudu sessav ...good learn from harish rao .. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా అప్పట్లో ఆరంభించిన చిత్తూరు జిల్లా నీటి పధకాన్ని ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం చిత్తూరు జిల్లాలోని నలభై ఐదు మండలాలకు మంచినీటి సదుపాయం కల్పింంచడానికి గాను 4300 కోట్ల భారీ పధకాన్ని కిరణ్ ప్రభుత్వం మంజూరు చేయడమే కాకుండా హడావుడిగా కాంట్రాక్టర్ ఎంపిక,మొబిలైజేషన్ అడ్వాన్స్ గా నలభై కోట్ల రూపాయల విడుదల,అలాగే రోడ్లు ,భవనాల శాఖకు పది కోట్ల మంజూరు వంటివి కూడా చేసింది.నెల్లూరు జిల్లా కండలేరు నుంచి ఈ నీటిని తరలించాలని ప్రణాళిక తయారు చేశారు. అప్పట్లో ఈ స్కీముపై టిఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు.క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్టు ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలు జరిగి,కొత్త ప్రభుత్వం వచ్చాక దానిని తాత్కాలికంగా నిలిపివేశారు.కొత్త ప్రభుత్వం ఇచ్చే అదేశాలకోసం ఎదురు చూస్తున్నట్లు అదికారులు చెబుతున్నారు.  Dont waste food -9948 203 208 Hyder-abad |maa ollu amayakulu |TDP Should not Win - VJWarrior |