   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 32657 Registered: 12-2008 Posted From: 117.195.220.3
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, May 09, 2014 - 09:21 am: |
     |
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కడప జిల్లాలో పోలీసులు భయపడ్డారని , ఫలితంగా కడప జిల‌్లాలో ఆ పార్టీ అనేక అక్రమాలకు పాల్పడిందని టిడిపి ఎమ్.పి రాజ్యసభ సభ్యుడు సి.ఎమ్.రమేష్ ఆరోపించారు.ఆయన డిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.పోలీసులకే రక్షణ లేకపోతే, సామాన్యులకు ఎలాంటి బద్రత ఉంటుందని ప్రజలు భయపడుతున్నారని ఆయన అన్నారు. జమ్మలమడుగు తదితర చోట్ల వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పలు దౌర్జన్యాలకు పాల్పడిందని రమేష్ అన్నారు.ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఎన్నికల సంఘాన్ని కోరామని రమేష్ చెప్పారు.  Dont waste food -9948 203 208 Jai balayya |maa ollu amayakulu |TDP Should not Win - VJWarrior |