| Author |
Message |
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 32420 Registered: 12-2008 Posted From: 117.195.215.16
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, May 03, 2014 - 05:46 am: |
     |
నవ్విపోదురుగాక..ఈనాడుకేటి సిగ్గు? ‘...తెరచాటు రాజకీయ కుమ్మక్కుతో, జైలు నుంచి నిష్పూచీగా విడుదలైన అవినీతి ఆనకొండ జగన్..’ ‘..జగన్ లాంటి జగత్ కిలాడీ, దేశాన్ని, రాష్ట్రాన్ని ఉద్దరిస్తానంటూ ఊరేగుతున్నాడు..’ ‘చట్టానికి చీడపురుగులాంటి అరుణ్ గాన్లీ (మాఫియా నాయకుడి)కి జగన్ కు తేడా ఏముంది? (ఏప్రిల్ 26 ఈనాడు సంపాదకీయం) ‘..జగన్మాయకు లోబడితే, గాడాంధకారంలో మునిగిపోక తప్పదు...తెలుగు ఓటర్లు పదునైన తీర్పు ఇవ్వడమే..వారసుడి పీడకు సరైన విరుగుడు (ఏప్రిల్ 29 ఈనాడు సంపాదకీయం) ‘..జగన్మాయగాళ్లు, ఇప్పుడు ప్రత్యక్ష అధికారానికి అర్రులు చాస్తున్నారు..ఎంతటి జగత్ కంత్రీలైనా ఎల్లకాలం తమను మోసం చేయలేరని ఓటర్లు నిరూపించాలి. దోపిడీ వారసత్వ వేళ్లూనుకోకుండా అందరూ ఒక్కటై వేటు వేటు వేయాలి (ఏప్రిల్ 2 ఈనాడు సంపాదకీయం) ‘..తల్లీ తండ్రుల్ని నరికేసిన కసాయి కొడుకు, తీరా న్యాయస్థానంలో, అమ్మా బాబూ లేని అనాధను, దయచూపండి అని వేడుకున్నట్లుగా వుంది జగన్ ధోరణి. (మే 1 ఈనాడు సంపాదికీయం) సంపాదకీయం అన్నది పత్రిక పాలసీని ప్రతిబింబిస్తుంది. ఆ లెక్కన నిత్యం ఒకే వ్యక్తికి వ్యతిరేకంగా సంపాదకీయం ప్రచురిస్తోందంటే, ఆ పత్రిక పాలసీ ఆ వ్యక్తి వ్యతిరేకత తప్ప మరేమీ కాదని స్పష్టమైపోతుంది. rest http://telugu.greatandhra.com/politics/elections-2014/navvip oduru-eenadu-ku-emsiggu-52381.html
Dont waste food -9948 203 208 Jai balayya |maa ollu amayakulu |TDP Should not Win - VJWarrior |
   
Just4fun
Megastar Username: Just4fun
Post Number: 29256 Registered: 10-2007 Posted From: 75.181.155.41
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, May 03, 2014 - 01:41 am: |
     |
Perfect post @ initiator. Gajjikukka matalu evaru nammytaru.. Tarimi kottandi ee sari kuda |
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 32411 Registered: 12-2008 Posted From: 117.213.230.213
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, May 03, 2014 - 01:04 am: |
     |
http://www.sakshi.com/news/elections-2014/proof-for-chandrab abu-naidu-cheating-127290?pfrom=home-top-story Dont waste food -9948 203 208 Jai balayya |maa ollu amayakulu |TDP Should not Win - VJWarrior |
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 32408 Registered: 12-2008 Posted From: 117.213.230.213
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, May 03, 2014 - 12:59 am: |
     |
actually i could not answer when he gave a link that babu is no different from jagan ...infact babu started this game of QPQ ..IT/Hitech Lands for personal Corporate investments Dont waste food -9948 203 208 Jai balayya |maa ollu amayakulu |TDP Should not Win - VJWarrior |
   
Sbk2012
Comedian Username: Sbk2012
Post Number: 1259 Registered: 01-2014 Posted From: 68.96.84.187
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, May 03, 2014 - 12:39 am: |
     |
evadinaa baagga poyisthe, vaade gurthu vuntaadu chache daakaa.. Ramoji, CBN, PK.. antha oke baapathu |
   
Onlytruth
Legend Username: Onlytruth
Post Number: 143461 Registered: 01-2007 Posted From: 98.226.57.134
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, May 03, 2014 - 12:33 am: |
     |
Methhanithodugu:writer is Telangana D/D
adhi mundhu cheppaali......vaalla kamedy unlimted le don't miss : http://youtu.be/IUgY2jIQjcg |
   
Onlytruth
Legend Username: Onlytruth
Post Number: 143460 Registered: 01-2007 Posted From: 98.226.57.134
Rating:  Votes: 3 (Vote!) | | Posted on Saturday, May 03, 2014 - 12:33 am: |
     |
Methhanithodugu:
jagan ippatikii ysr gurinchi cheptante adagare same Q....lol don't miss : http://youtu.be/IUgY2jIQjcg |
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 32407 Registered: 12-2008 Posted From: 117.213.230.213
Rating:  Votes: 5 (Vote!) | | Posted on Saturday, May 03, 2014 - 12:31 am: |
     |
ఇప్పటికీ వైఎస్ మీదే ఈనాడు వార్తలు.... గత ఐదేళ్లు ఆయన పాలించలేదు... గత ఐదేళ్లలో పాలకుల తప్పిదాలపై రాయండి... కిరణ్‌కుమార్‌రెడ్డి అవినీతిపై రాయండి.. రోశయ్య తప్పుడు నిర్ణయాలపై రాయండి... కానీ 2009 ఎన్నికల సమయంలో రాసిన వార్తలను మళ్లా రాయడం ఏంటో? మీ జర్నలిజం విలువలు జనానికి కాకపోయినా మీకైనా అర్థం అవుతున్నాయా రామోజీరావుగారు.... ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి వస్తాయి.. ఐదేళ్లలో ప్రభుత్వ తప్పులపై ప్రజల తీర్పు కోరుతారు... కానీ ఈనాడు వాడు మాత్రం వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి అదే పనిగా రాస్తుండటం చూస్తుంటే ఆయన బతికే ఉన్నాడేమో... గత ఐదేళ్లుగా ఆయనే ముఖ్యమంత్రి ఏమో అన్న అనుమానం కలుగుతోంది.... వీళ్లు ఇవే రాతలను 2009 ఎన్నికల సమయంలో రాశాను.. ప్రజలు నమ్మలేదు... వైఎస్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు.. 2009లో వైఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది... ఆరు నెలల్లోనే వైఎస్ చనిపోయాడు... ఇక నాలుగ సంవత్సరాల పాటు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి పాలించారు... ఈ పాలనలో జరిగిన తప్పిదాలపై వార్తలు రాయాలి కదా.... 2004-2009 మధ్యకాలం గురించి రాయడం ఏంటి? PS: you can ask me if the writer is Telangana D/D i say i dont know  Dont waste food -9948 203 208 Jai balayya |maa ollu amayakulu |TDP Should not Win - VJWarrior |