Hide Clipart | Topics | Search
Log Out | Register | Edit Profile
Last 30 mins | 1 | 2

Imambi Road daatentha varakoo yeduru ...

Chalanachithram.com DB » New TF Industry Related » Archive through April 19, 2014 » Imambi Road daatentha varakoo yeduru choosina Jagan « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Nrules
Junior Artist
Username: Nrules

Post Number: 311
Registered: 10-2012
Posted From: 117.231.54.133

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 19, 2014 - 10:31 am:   Insert Quote Edit PostDelete PostView Post/Check IPPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

ప్రొద్దుటూరు పట్టణంలో బహిరంగ సభ అనంతరం వైఎస్ జగన్ మైదుకూరుకు బయలుదేరారు. ఇంతలో ఆర్టీసీ బస్టాండు సమీపంలో జనాలు వైఎస్ జగన్‌ను చూసి కలిసేందుకు వాహనాన్ని ఆపారు. ఎదురుగా ఉన్న వృద్ధురాలు ఇమాంబి జగన్ వద్దకు ట్రాఫిక్‌ను దాటుకుంటూ మిట్ట మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంలో పాదరక్షలు లేకుండా వచ్చింది. జగన్ రెండు బుగ్గలను నిమురుతూ బేటా అచ్చా హై అంటూ పదం కదిపింది. రెండు మాటలు మాట్లాడింది.. ఆనందంతో తిరుగు ముఖం పట్టింది.

అయితే ఆమెకు పాదరక్షలు లేని విషయాన్ని గమనించిన జగన్.. ట్రాఫిక్ ఎలా దాటుకుని వెళుతుందో అనే ఆందోళనతో కొద్దిసేపు అలాగే చూస్తూనే ఉన్నారు. అంతలోనే అక్కడ ఉన్న అభిమానులంతా జగన్‌ను కరచాలనం చేసేందుకు ఎగబడటంతో ఒకవైపు వారితో మాట్లాడుతున్నా.. మనస్సు మాత్రం ఇమాంబి ఎలా వెళ్లిందనే ఆలోచన మదిలో మెదులుతునే ఉంది. వాహనాలు కదిలే సమయంలో కూడా మరోమారు ఇమాంబి ఎలా వెళ్లింది.. క్షేమంగా చేరింది కదా అంటూ.. 10నిమిషాలు అక్కడే ఆగి వైఎస్ జగన్ వాకబు చేశారు. ఇంతలోనే మనుమడు ఇమాంబి అవ్వను ఎత్తుకుని సార్.. ఇవతలికి వచ్చిందంటూ చూపించడంతో అప్పుడు వైఎస్ జగన్ రెండు చేతులతో చల్లగా ఉండాలంటూ నమస్కరిస్తూ వాహనంలో కూర్చొన్నారు.

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x920b4ac){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: