| Author |
Message |
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 31606 Registered: 12-2008 Posted From: 117.213.227.48
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, April 07, 2014 - 08:37 am: |
    |
రేపటి ఎన్నికల ప్రచార సిత్రం... బీజేపీ-టీడీపీ పొత్తు కుదిరింది.... కుదిరింది అనడం కన్నా కుదిర్చారు అనడం ఉత్తమం... ఇప్పుడు రెండు పార్టీల నేతలు కలిసి కట్టుగా ఓటర్ల దగ్గరకు వెళతారు.. రెండు పార్టీలు ఒకరిపై మరొకరు పొగడ్తల వర్షం కురిపించుకోవాలి... తెలంగాణ కోసం చంద్రబాబు కొట్లాడాడు అని బీజేపీ నేతలు అనాల్సిన పరిస్థితే... చంద్రబాబునాయుడు లేఖ ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చింది: కిషన్‌రెడ్డి నేను అద్వానీతో మాట్లాడి ఒత్తిడి చేయడం వల్లే తెలంగాణ బిల్లు పాసైంది: చంద్రబాబునాయుడు చంద్రబాబునాయుడు తెలంగాణ బిల్లు పాస్ కావడానికి నిద్రలేని రాత్రులు గడిపాడు: నాగం జనార్దన్‌రెడ్డి తెలంగాణ కోసం కొట్లాడమని నేనే నాగం జనార్దన్‌రెడ్డిని పార్టీ నుంచి బయటకు పంపాను: చంద్రబాబునాయుడు తెలంగాణ బిల్లుకు మద్దతు తెలపాలని కోరుతు చంద్రబాబునాయుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను, ఉద్ధవ్ థాకరేను, ప్రకాశ్‌సింగ్ బాదల్‌ను, మమతా బెనర్జీని కలిశారు.. ఇంకా అనేక మందిని కలిసి తెలంగాణ కోసం మద్దతు కోరారు: ప్రకాశ్ జవదేకర్.. చంద్రబాబునాయుడును తెలంగాణ ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఆయన గుండెలు చీల్చితే కనిపించేది తెలంగాణ రూపమే: అద్వానీ కేసీఆర్ తెలంగాణ బిల్లు ను అడ్డుకోమని డబ్బు ఇచ్చినందుకే నేను రాజ్యసభలో హంగామా చేశా: సీఎం రమేశ్...  Dont waste food -9948 203 208 Jai balayya |maa ollu amayakulu |Swamy Viveka |
   
Blundersucks
Junior Artist Username: Blundersucks
Post Number: 647 Registered: 02-2013 Posted From: 165.160.2.20
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, April 07, 2014 - 04:20 am: |
    |
lol @Dramoji ee desa charitra choosina emunnadi garva karanam, Nara jaathi charitra samstam , parapeedana parayanatvaM |
   
Pulpfiction
Legend Username: Pulpfiction
Post Number: 31493 Registered: 02-2009 Posted From: 115.242.55.81
Rating:  Votes: 4 (Vote!) | | Posted on Monday, April 07, 2014 - 04:16 am: |
    |
mancham peru RFC aaaaa ? PK = NTR ... Diviseema |
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 31605 Registered: 12-2008 Posted From: 117.195.218.123
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, April 07, 2014 - 04:14 am: |
    |
arraachakam apaaaa .... cartoon ....
https://fbcdn-sphotos-e-a.akamaihd.net/hphotos-ak-frc1/t1.0- 9/734482_621921324552535_5235941585295511416_n.jpg Dont waste food -9948 203 208 Jai balayya |maa ollu amayakulu |Swamy Viveka |