   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 31351 Registered: 12-2008 Posted From: 117.195.201.204
Rating:  Votes: 1 (Vote!) | | Posted on Thursday, March 27, 2014 - 08:40 am: |
    |
యండమూరి వీరేంద్రనాథ్ పుస్తకాలు కొన్ని బాగుంటాయి... ఆయన ఆలోచనలు బాగానే ఉంటాయి.. ముఖ్యంగా వ్యక్తిత్వ వికాస పుస్తకాలు.. ఒకవేళ ఆయన రాజకీయ పార్టీ పెడితే ఎలా ఉంటుంది.. ? ఆ లెక్కన శివఖేర్ రాసిన యూ కెన్ విన్ కూడా బాగానే ఉంటుంది.. ఆయన కూడా పార్టీ పెడితే మీడియా స్పందన ఎలా ఉంటుంది... పుస్తకాల్లో చెప్పినవి వాళ్లు పాటించి ఉంటారా? ఇవన్నీ ఎందుకండీ అన్ని పుస్తకాలు చదివి నేను ఓ సూక్తి ముక్తావళిని తయారు చేస్తాను.. ఈ సీమాంధ్ర మీడియా నా పుస్తకానికి ప్రాచుర్యం కల్పిస్తుందా? కొంత మందికి మాత్రం వద్దన్నా దొంగతనంగా పుస్తకాలను ఎత్తుకొచ్చి మరీ ప్రచారాలు చేసి పెడతారు.... - ECF ... Exclusive Chiru Fan avedhana ....
 Naaku CM Padavi PM padavi vaddu ... avi naaku tucham ...TUCHHAM TUCHHAM .I dont care even if i am not eligible for that - MT Jai balayya |maa ollu amayakulu |Swamy Viveka |