| Author |
Message |
   
Suyodhan
Junior Artist Username: Suyodhan
Post Number: 935 Registered: 01-2013 Posted From: 69.174.87.84
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, March 18, 2014 - 04:17 pm: |
    |
Supreme court bi-furcation chelladu ani ruling ichina ee saari seema andhra janaalu agitation sethaaru T tho memu vundamu ani. |
   
Suyodhan
Junior Artist Username: Suyodhan
Post Number: 934 Registered: 01-2013 Posted From: 69.174.87.84
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, March 18, 2014 - 04:16 pm: |
    |
asalu KKR party pettatame pedda boothu. malli daaniki media coverage okata. |
   
Rbreddy
Junior Artist Username: Rbreddy
Post Number: 219 Registered: 02-2008 Posted From: 101.119.27.161
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, March 18, 2014 - 04:14 pm: |
    |
Poor guy sincerely fought against state division with high command. Unfortunately the so called media once called him Samaikya hero is not giving any importance. I think he will close the party after elections. |
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 30922 Registered: 12-2008 Posted From: 117.213.230.57
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, March 18, 2014 - 09:59 am: |
    |
Rbreddy:
nuvve kada kiran pedda potu gadu JSP ki 40 mla seats a15 mps annadi .... OT aithe cheppoddu ... పార్టీ పెట్టి ఏం ఉపయోగం.? ఎవర్నీ ఆకర్షించలేకపోతున్నాం.. ఇదీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సన్నిహితులు ఆయనకు చేస్తున్న సూచనల సారాంశమట. ఆఫ్ ది రికార్డ్‌గా కిరణ్ సన్నిహితులు మీడియాకి ఈ విషయాల్ని లీక్ చేస్తుండడం గమనార్హం. జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టిన కిరణ్, ఆ నినాదం వల్ల ఉపయోగం లేదని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ఫలానా కార్యక్రమాలు చేశానని కిరణ్ చెప్పుకుంటున్నా, ఆయన్ని ఎవరూ లెక్కచేయడంలేదు. మీడియాలో అయితే కిరణ్ వార్తలకు అసలు ప్రాధాన్యతే దక్కకపోవడంతో, ఇక పార్టీని నడపడం అనవసరం అనే నిర్ణయానికి ఆయన సన్నిహితులు వచ్చేసినట్లు తెలుస్తోంది. ‘జెండా పీకేద్దామా.?’ అని కిరణ్ వద్ద ఆయన సన్నిహితులు వాపోతోంటే, ‘ఇంకా పార్టీ ఒక్క ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎలా.?’ అని కిరణ్ వారి పట్ల అసహనం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. సీమాంధ్రలో టీడీపీ వర్సెస్ వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగనుంది. పురాతన పార్టీ కావడంతో, ఎంతోకొంత ఆ పార్టీ ఉనికిని చాటుకునేందుకు పోరాటం చేయొచ్చుగాక. అంతే తప్ప, వేరే పార్టీలకు సీమాంధ్రలో అవకాశం లేని పరిస్థితులైతే స్పష్టంగా కన్పిస్తున్నాయి. మరి ఈ గందరగోళంలో కిరణ్, తన పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్ళగలరన్నదే చర్చనీయాంశంగా మారింది. అన్నట్టు, కిరణ్ వెంట నడుస్తారనుకున్న మాజీ మంత్రి శైలజానాథ్, టీడీపీ వైపుగా అడుగులు వేస్తున్నట్లు మీడియాలో వార్తలు విన్పిస్తున్నాయి. కిరణ్ పార్టీలో చేరతామని గతంలో చెప్పిన ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేష్, గంటా శ్రీనివాసరావు తదితరులంతా ఇప్పుడు టీడీపీలో చేరిపోయారు. ఈ పరిస్థితుల్లో కిరణ్, ఎవర్ని నమ్ముకుని పార్టీని ముందుకు తీసుకెళ్లగలరు.? కిరణ్ పార్టీ ముందు ముందు గడ్డుకాలమే ఎదురుకానున్న దరిమిలా, ఆయన వెంట వున్నవారిప్పుడు వేరే దారి చూసుకుంటున్నారు. పరిస్థితులకు అనుగుణంగా కిరణ్ జెండా పీకేసినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.! Naaku CM Padavi PM padavi vaddu ... avi naaku tucham ...TUCHHAM TUCHHAM .I dont care even if i am not eligible for that - MT balayya |
   
Kalikaalam
Side Hero Username: Kalikaalam
Post Number: 9654 Registered: 01-2008 Posted From: 173.49.93.171
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, March 18, 2014 - 09:50 am: |
    |
Kalikaalam:video link please
. Never mind.Now, I got it. |
   
Kalikaalam
Side Hero Username: Kalikaalam
Post Number: 9653 Registered: 01-2008 Posted From: 173.49.93.171
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, March 18, 2014 - 09:48 am: |
    |
video link please |
   
Rbreddy
Junior Artist Username: Rbreddy
Post Number: 218 Registered: 02-2008 Posted From: 101.172.127.231
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, March 18, 2014 - 01:35 am: |
    |
Murali Krishna encounter program lo Murali Krishna ni kummina KKR Nee chetha questions tho naa time and nee time waste cheyyaku. Please dont waste my time with these sort of questions.
 |