Noru Manchidi aiyte - Vooru manchidi ... Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » New TF Industry Related » Archive through March 17, 2014 » Noru Manchidi aiyte - Vooru manchidi avuthundi « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Dma
Hero
Username: Dma

Post Number: 12232
Registered: 11-2009
Posted From: 72.201.132.90

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, March 17, 2014 - 09:40 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

పవన్‌కళ్యాణ్‌ జన సేన పార్టీని స్థాపించడం పట్ల సినీ రంగం నుంచి మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఆ మాటకొస్తే పవన్‌ని విమర్శిస్తోన్నవారికన్నా, పవన్‌ని మెచ్చుకుంటున్నవారే ఎక్కువగా కన్పిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయమే ఇది. ఎందుకంటే, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపిస్తే, అప్పట్లో సినీ పరిశ్రమ నుంచి పెద్దగా చిరంజీవికి సపోర్ట్‌ దొరకలేదు. పైగా పలువురు సినీ ప్రముఖులు చిరంజీవిని బాహాటంగా విమర్శించారు. చిరంజీవిని విమర్శించేందుకే కొందరు అప్పట్లో కొత్తగా రాజకీయాల్లోకొచ్చారు కూడా.

అన్నయ్య పార్టీపై విమర్శలు చేసినవారు ఇప్పుడేమో పవన్‌ విషయంలో ఆచి తూచి స్పందిస్తున్నారు. రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చనీ, పార్టీ పెట్టొచ్చనీ చెబుతున్నారు. సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ వేదికగా, చాలామంది పవన్‌పై పొగడ్తలు గుప్పిస్తున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో పవన్‌ ఆశాజ్యోతి.. అని కొందరు పవన్‌ని మోసేస్తుండడం గమనార్హం.

మంచు లక్ష్మి, ఒకప్పటి హీరో, ఇప్పటి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేష్‌, తనికెళ్ళ భరణి.. ఇలా పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లోకొస్తోన్న పవన్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు, రాజకీయాల్లో రాణించాలని పవన్‌కి విషెస్‌ అందిస్తున్నారు కూడా.

మరోపక్క, కొందరు సినీ జనం, పవన్‌ పార్టీకి సంబంధించిన విషయాల్ని తెలుసుకోవడంపై ప్రత్యేక శ్రద్ధపెట్టారు. సినీ పరిశ్రమలో పవన్‌ ఎవరితో అత్యంత స్నేహంగా మెలుగుతున్నాడనే విషయమై ఆరాలు తీస్తూ, వారి ద్వారా పవన్‌ని కలిసేందుకూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

అయితే చాలావరకు సినీ జనానికి పవన్‌ ‘చిక్కడంలేదు’ అనే ప్రచారం సినీ వర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుతం ‘ఇజమ్‌’ అనే పుస్తకం వెలుగులోకి తెచ్చే పనిలో బిజీగా వున్న పవన్‌, ఆ పుస్తకం ద్వారానే జనసేన భావజాలాన్ని, పార్టీ విధి విధానాల్నీ అందరికీ తెలియజేయనున్నాడు. ఆ తర్వాత రాజకీయ కార్యాచరణపై పవన్‌ పూర్తిస్థాయిలో దృష్టిపెడ్తాడట.
Happy New Year 2014!!!
Jai Andhra!! Jai Jai Andhra!!!

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x86e03dc){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

A   B   C   D   E   F   G   H   I   J   K   L   M

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

A   B   C   D   E   F   G   H   I   J   K   L   M

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: